Politics

Jharkhand Political Stir: ఆపరేషన్‌ జార్ఖండ్‌, రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌ చేరుకున్న ఎమ్మెల్యేలు, శామీర్‌పేట్‌ రిసార్టుకు తరలిస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు.

Tamilaga Vettri Kazhagam: తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్, వచ్చే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ట్విస్ట్

Hazarath Reddy

తమిళ నటుడు విజయ్ ఫిబ్రవరి 2న 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు తన పార్టీకి తమిళగ వెట్రి కజం అని పేరు పెట్టాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాడు.ఒక ప్రకటన విడుదల చేస్తూ, “మేము 2024 ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు.

Telangana Elections 2024: మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు, కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోమని మండిపాటు

Hazarath Reddy

మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

MLA Burra Madhusudan Yadav: వీడియో ఇదిగో, సీటు ఇవ్వకపోయినా జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటాను, పార్టీ మార్పు వ్యాఖ్యలను ఖండించిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

Hazarath Reddy

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు.

Advertisement

Champai Soren Takes Oath as Jharkhand CM: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ ప్రమాణం, చంపైతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం

Hazarath Reddy

జార్ఖండ్‌ (Jharkhand)లో రాజకీయ డ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం (JMM ) కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్‌ (Champai Soren) శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంపై ప్రమాణం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.. చంపైతో ప్రమాణ స్వీకారం చేయించారు

Excise Policy Case: ఈడీ నోటీసులను అక్రమం,చట్టవిరుద్దం, 5వ సారి కూడా విచారణకు హాజరు కాకూడదని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయం

Hazarath Reddy

ఆమ్‌ ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు మరోసారి గైర్హాజరు కానున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ నోటీసులను అక్రమం, చట్టవిరుద్దమని పేర్కొంటూ విచారణకు హాజరు కాకూడదని కేజ్రీవాల్‌ నిర్ణయించుకున్నారు.

Hemant Soren Arrest: హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌(Hemant Soren)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన అరెస్టును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని..జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court)కు వెళ్లాలని సూచించింది.

Hemant Soren Arrest: జార్ఖండ్ మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ఈడీ అరెస్ట్ వ్యవహారంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన అరెస్టును వ్యతిరేకిస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.మీరు జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్ పోర్టులో దిగగానే క్యాంపుకు తరలించేందుకు రెడీగా బస్సులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Jharkhand Political Crisis) మధ్య, రాష్ట్రంలోని జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం బిజెపి వేట ప్రయత్నాలను నిరోధించడానికి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది.

Hemant Soren Resignation: జార్ఖండ్ సీఎం ప‌ద‌వికి హేమంత్ సోరెన్ రాజీనామా, తదుప‌రి ముఖ్య‌మంత్రిగా జార్ఖండ్ టైగ‌ర్ గా పేరొందిన నేత ఎంపిక‌

VNS

సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ (Champai Soren), హేమంత్ భార్య కల్పనా సోరెన్ పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో చంపై సోరెన్ సీనియర్ మంత్రిగా ఉన్నారు.

Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలింపు, బేగంపేట ఎయిర్‌పోర్టులో రెడీగా ఉన్న బస్సులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Jharkhand Political Crisis) మధ్య, రాష్ట్రంలోని జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం బిజెపి వేట ప్రయత్నాలను నిరోధించడానికి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు రంగం సిద్ధం అయింది.

Hemant Soren Arrested by ED: ఊహించిందే జ‌రిగింది! హేమంత్ సోరెన్ అరెస్ట్, భూకుంభ‌కోణం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ, ఆరుగంట‌ల పాటూ విచారించిన త‌ర్వాత అరెస్ట్

VNS

ఝార్ఖండ్‌ ముక్తిమోర్చ (JMM) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమంత్‌ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

'Separate Country for South India': దక్షిణ భారత దేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ సంచలన వ్యాఖ్యలు, కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని వెల్లడి

Hazarath Reddy

2024-25 కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని బెంగళూరు రూరల్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ డీకే సురేష్ గురువారం ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ను లేవనెత్తుతామని బెదిరించారు. పార్లమెంట్ వెలుపల డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు.

PM Modi on Interim Budget 2024: ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపిన ప్రధాని మోదీ, యువత ఆకాంక్షలను మధ్యంతర బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్న భారత ప్రధాని

Hazarath Reddy

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత 2024 మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi on Interim Budget 2024) తన అభిప్రాయాలను పంచుకున్నారు.మార్చి-ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం దేశం ఎదురుచూస్తుండగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ చివరిది.

Union Budget 2024: ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆశా అంగన్‌వాడీ కార్యకర్తలకు హెల్త్ కవరేజి, కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

Hazarath Reddy

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కవరేజీని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు అందజేయనున్నామని మంత్రి తెలిపారు.

Union Budget 2024: దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లు, బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.."దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగించాలని నేను ప్రతిపాదిస్తున్నాను" అని FM అన్నారు.

Advertisement

TDP Leader Jaleel Khan: నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారు, టీడీపీ నేత జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీడీపీ నేత జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR Take Oath as MLA: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అధినేత చేత ప్రమాణం చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

Hazarath Reddy

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. ఇక, కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ‍ప్రమాణం చేయించారు

Interim Budget 2024-25: దేశ రక్షణ ప్రయోజనాల కోసం కొత్త పథకం, డీప్-టెక్ టెక్నాలజీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపిన నిర్మల

Hazarath Reddy

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రక్షణ ప్రయోజనాల కోసం డీప్-టెక్ టెక్నాలజీలను బలోపేతం చేయడానికి, స్వయంశక్తిని వేగవంతం చేయడానికి కొత్త పథకం ప్రారంభించబడుతుందని మంత్రి అన్నారు.

Free Electricity For Households: బడుగు జీవులకు కేంద్రం శుభవార్త, రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఫ్రీ

Hazarath Reddy

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రూఫ్-టాప్ సోలారైజేషన్ ద్వారా, 1 కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందగలుగుతాయి.

Advertisement
Advertisement