Politics

Balineni Meet CM Jagan: బుజ్జగింపులు షురూ, సీఎం జగన్‌తో భేటీ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, గత కొంత కాలంగా అసంతృప్తితో ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే

Hazarath Reddy

మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

Modi Surname Remark Case: మోదీ ఇంటిపేరు వివాదం కేసు, రాహుల్ గాంధీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన గుజరాత్ హైకోర్టు

Hazarath Reddy

2019 నాటి 'మోదీ ఇంటిపేరు' పరువు నష్టం కేసులో దోషిగా తనను తేల్చారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అప్పీల్ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును ప్రకటించనున్నారు.అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది

Karnataka Polls 2023: హెలికాప్టర్‌ను ఢీకొట్టిన డేగ, డీకే శివకుమార్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం, హోసకోట్‌ సమీపంలో ల్యాండ్‌ అవుతుండగా ఘటన

Hazarath Reddy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్త‌‌ృత పర్యటనలు చేస్తున్న ‌కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (PCC) అధ్యక్షుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడు డీకే శివకుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టింది.

Jayant Patil Breaks Down Video: పార్టీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా, స్టేజీ మీద ఏడ్చేసిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్

Hazarath Reddy

ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించడంతో ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు.కాగా పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్న శరద్ పవార్ కొద్ది నిమిషాల క్రితం ప్రకటించిన సంగతి విదితమే.

Advertisement

Sharad Pawar Resigns as NCP President: ఎన్సీపీ చీఫ్‌ పదవికి శరద్‌ పవార్‌ రాజీనామా, తదుపరి వారసుడిపై కొనసాగుతున్న సస్పెన్స్, రాజీనామా వెనక్కు తీసుకోవాలని కోరుతున్న కార్యకర్తలు

Hazarath Reddy

రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ నాయకుడు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం ప్రకటించారు.

Wrestlers Protest: అంతమందితో లైంగిక వాంఛ తీర్చుకునే శక్తి నాలో ఉందా, దాని కోసం నేనేమైనా లేహ్యం తిన్నానా, రెజ్లర్ల నిరసన వేళ బ్రిజ్‌ భూషణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Hazarath Reddy

దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అవమానిస్తూ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘వెయ్యిమంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించానని కొంతమంది ఆరోపించారు.

Rajini Fans vs Jagan Fans: క్షమాపణ చెప్పేది లేదంటున్న వైసీపీ క్యాడర్, చెప్పాల్సిందేనంటున్న రజనీ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో YSRCPApologizeRAJINI

Hazarath Reddy

రజనీకాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది.

VRS For Police: మద్యానికి బానిసైన పోలీస్‌ అధికారులకు వీఆర్ఎస్‌.. అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం

Rudra

అస్సాం ప్రభుత్వం (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి బానిసైన 300మంది పోలీసు అధికారులకు (Police Officials) త్వరలో స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌-VRS) అవకాశం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) వెల్లడించారు.

Advertisement

Pawan With Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. గంటన్నరపాటు మంతనాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

Rudra

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో నిన్న ఇరువురు నేతల సమావేశం గంటన్నర పాటు జరిగింది.

Karnataka Elections 2023: సోనియాగాంధీ విషకన్య! కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్-బీజేపీ మధ్య కొనసాగుతున్న "విష"పూరిత కామెంట్స్‌

VNS

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విషసర్పం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు ఇటీవల కలకలం రేపాయి. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మరో వివాదానికి తెరలేపారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi)ని విషకన్య అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ (Basanagouda Yatnal ) వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

Kaliaganj Minor's Death Case: కలియాగంజ్‌ మైనర్ బాలిక మృతి, రణరంగంగా మారిన బెంగాల్, రాజ్‌భవన్ ముట్టడించిన BJYM కార్యకర్తలు

Hazarath Reddy

కలియాగంజ్ మైనర్ మృతి కేసుకు నిరసనగా BJYM (భారతీయ జనతా యువ మోర్చా) సభ్యులు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు ముట్టడి చేశారు. బీజేవైఎం ఆందోళనకారులు పోలీసుల బారికేడ్‌ను బద్దలు కొట్టారు. కలియాగంజ్ మైనర్ మృతి కేసుకు నిరసనగా BJYM (భారతీయ జనతా యువ మోర్చా) సభ్యులు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు పాదయాత్ర చేస్తున్నారు.

Maharashtra Politics: మహారాష్ట్రలో మళ్లీ ఉత్కంఠ, 33 మంది ఎమ్మెల్యేలు జంపింగ్‌కు రెడీ అంటూ బాంబు పేల్చిన మంత్రి ఉదయ్‌ సమంత్‌

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్‌లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.

Advertisement

Manipur Violence: సీఎం పర్యటన వేళ రెచ్చిపోయిన అల్లరిమూక, సభా వేదికకు నిప్పు, మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్‌ అమల్లోకి..

Hazarath Reddy

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌ జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అల్లరి మూక రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N Biren Singh) శుక్రవారంనాడు పర్యటించాల్సి ఉన్న చురాచాంద్‌పూర్ (Churachandpur) జిల్లాలోని సభా వేదికను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు.

BRS Party Formation Day: వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం , బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం కేసీఆర్, బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు అని స్పష్టం

Hazarath Reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం (BRS Party Formation Day) కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

Karnataka Polls 2023: ప్రధాని మోదీ 'విష పాము' లాంటి వాడు, ముద్దాడితే చచ్చిపోయినట్లే, మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రధాని మోదీ 'విష పాము' లాంటి వాడు, అది విషం కాదా అని మీరు అనుకోవచ్చు. దాన్ని ముద్దాడితే చచ్చిపోయినట్లే...: కలబురగిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

Viveka Murder Case: వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్‌ రెడ్డి విడుదల చేసిన వీడియో ఇదిగో, పలు ప్రశ్నలను సంధించిన కడప ఎంపీ

Hazarath Reddy

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్‌ రెడ్డి ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్‌ రెడ్డి వీడియోను విడుదల చేశారు.

Advertisement

Jagananna Vasathi Deevena: జగనన్న వసతి దీవెన నిధులు విడుదల, చంద్రబాబుపై పంచతంత్రం కథ వినిపించిన సీఎం జగన్

Hazarath Reddy

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భావితరాలను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దే గొప్ప ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

Karnataka Polls 2023: వీడియో ఇదిగో, ఒకరిపై ఒకరు చేయి వేసుకుంటూ సరదాగా.. సీఎం బసవరాజు బొమ్మైతో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్య కబుర్లు

Hazarath Reddy

కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య బెలగావి విమానాశ్రయంలో సిఎం బసవరాజ్ బొమ్మైని కలిశారు. ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి వేసుకుని సరదాగా గడిపారు. ఎన్నికల వేళ వీరిద్దరూ ఇలా సరదాగా గడపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Chandrababu Praises PM Modi: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మోదీ విజన్ సూపర్ అంటూ ప్రశంసలు, రిపబ్లిక్ చర్చలో టీడీపీ అధినేత ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

జాతీయ మీడియా న్యూస్ ఛానల్స్‌ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో (Republic Summit) పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎన్ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే గట్టిగా సమర్థించారు.

Bandi Sanjay on CM KCR: అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ పెద్ద గ్యాంగ్ స్టర్, లక్షా 90వేల ఉద్యోగాలు ఏమయ్యాయి, తెలంగాణ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

Hazarath Reddy

లక్షా 90వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ యువతను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని మల్లికార్జున చౌరస్తా నుంచి గడియారం కూడలి వరకు నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించారు.

Advertisement
Advertisement