Politics
TRS Again In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...? ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ.. దీంతో తెరమరుగైన టీఆర్ఎస్ పేరు.. అయితే టీఆర్ఎస్ పేరుతో కొందరు కీలక నేతల పార్టీ పేరు రిజిస్ట్రేషన్.. వీడియోతో
Rudraతెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఇటీవల బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది.
Rahul Gandhi on Terrorists: ఉగ్రవాదులు నన్ను కూడా చంపేసే వారు, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్ధపై దాడి జ‌రుగుతోందంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు
Hazarath Reddyకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. ఈ రోజు లండన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. లెర్నింగ్ టు లిజన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగించారు.
Meghalaya CM Sagma Resignation: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సగ్మా, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్‌కు లేఖ
Hazarath Reddyమేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సగ్మా మేఘాలయ గవర్నర్ ముందు తన సిఎం పదవికి రాజీనామా లేఖను సమర్పించి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
BJP MLA Son Bribe Video: రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తనయుడు.. వీడియో వైరల్
Rudraఅసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇబ్బంది కలిగించే ఘటన తాజాగా ఎదురైంది. కర్ణాటకలోని చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‌ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
MLC Bachula Arjunudu Dies: టీడీపీలో తీవ్ర విషాదం, ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు కన్నుమూత, గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు ఈ సాయంత్రం కన్నుమూశారు.గుండెపోటు (Heart Attack) రావడంతో ఆయన జనవరి 28న విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చేరారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పైనే బచ్చుల చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస (MLC Bachula Arjunudu Dies) విడిచారు.
GIS 2023: విశాఖకు చేరుకున్న సీఎం జగన్, రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, సమ్మిట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం (YS Jagan's Visakhapatnam tour) చేరుకున్నారు. రేపు, ఎల్లుండి(శుక్ర, శనివారాల్లో) జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(గురువారం) సీఎం జగన్‌ (AP CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు.
Northeast Election Results 2023: బీజేపీకే పట్టం కట్టిన ఈశాన్య రాష్ట్రాలు, భారీ ఓటమిని చవి చూసిన కాంగ్రెస్, మేఘాలయలో మ్యాజిక్ ఫిగర్ దాటని సీఎం కాన్రాడ్‌ సంగ్మా పార్టీ
Hazarath Reddyఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Northeast Assembly Election Results 2023) భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. త్రిపుర, నాగాలాండ్‌లో (Tripura, Nagaland) మెజార్టీతో మరోసారి అధికారంలోకి రానుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది
Meghalaya Election Result 2023: మేఘాలయలో దూసుకుపోతున్న అధికార పార్టీ NPP, 17 స్థానాల్లో ఆధిక్యం, టీఎంసీ 5 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం, కొనసాగుతున్న కౌంటింగ్
Hazarath Reddyమూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది.అధికారిక ఈసీ ప్రకటన ప్రకారం, మేఘాలయ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ మొత్తం 59 స్థానాల్లో 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది, 47 స్థానాల్లో ట్రెండ్‌లు తెలుస్తున్నాయి. బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, టీఎంసీ 5 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది.
Protests Against LPG Price Hike: వంట గ్యాస్‌ బాదుడుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు,మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు
Hazarath Reddyవాణిజ్య LPG సిలిండర్లు, గృహ LPG సిలిండర్ల ధరల పెంపునకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ కర్ణాటకలో నిరసన చేపట్టింది. మార్చి 1వ తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌ల ధర యూనిట్‌కు రూ. 350.50, డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధర యూనిట్‌కు రూ.50 చొప్పున పెరిగింది
Rahul Gandhi's New Look: రాహుల్‌ గాంధీ కొత్త లుక్‌ ఫోటోలు వైరల్‌, జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి లెక్చరర్‌ మాదిరిగా కనిపిస్తున్న కాంగ్రెస్ నేత
Hazarath Reddyభారత్‌ జోడో యాత్రలో ఫుల్‌ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కొత్త లుక్ లో కనిపించారు. జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్‌ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.లండన్ లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు.
CM MK Stalin Birthday: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, జీవితంలో మరింత సక్సెస్‌ సాధించాలని ట్వీట్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంకే స్టాలిన్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరింత సక్సెస్‌ సాధించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంచి ఆరోగ్యం, సంతోషంతో పాటు మరింత సక్సెస్‌ రావాలి’ అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.
Telangana Assembly Elections: కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ముగిసిన తెలంగాణ బీజేపీ నేతల సమావేశం, జేపీ నడ్డా నివాసంలో పార్టీ వ్యూహాలపై చర్చించిన నేతలు
Hazarath Reddyఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు తెలంగాణలో బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు. భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు.
Manish Sisodia Resign: ఢిల్లీ రాజకీయాల్లో ట్విస్ట్, మంత్రి పదవులకు రాజీనామా చేసిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, రాజీనామాలను ఆమోదించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాష్ట్ర మంత్రివర్గంలోని తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు.
Delhi Liquor Scam: మనీష్ సిసోడియా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న ఆప్, ఐదు రోజుల కస్టడీలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి
Hazarath Reddyఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆప్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనుంది. అంతకుముందు, సిబిఐ తన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ డివై సిఎం మనీష్ సిసోడియా చేసిన అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.ఈ నేపథ్యంలో ఆమ్మ ఆద్మీ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.
Delhi Liquor Scam: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ, పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాలని సూచన
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది
Uttar Pradesh: ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకున్న యూపీ బీజేపీ నేత, కిందపడేసి కాలితో తన్నుతున్న వీడియో వైరల్
Hazarath Reddyయూపీలో బారాబంకిలో జరిగిన కృషి మేళాలో బీజేపీ నేత పంకజ్ దీక్షిత్ ప్రభుత్వ అధికారిని కొట్టారు. క్యాబేజీ పువ్వును బయటి నుంచి తీసుకొచ్చిన అలోక్ సింగ్‌పై బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇది బిజెపి నాయకుడు ప్రభుత్వ అధికారిని నేలమీద పడవేస్తున్నట్లు చూపిస్తుంది
AP MLC Polls 2023: తగ్గని జగన్ మేనియా, 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, మిగతా నాలుగు స్థానాలకు పోటీ, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో..
Hazarath Reddyఅనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు (Five YSRCP Candidates Elected Unanimously) రిటర్నింగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.