Politics
Munugode Bypoll: ట్విస్టులతో సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం, లక్షన్నర మందితో నేడు టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ, కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ కేసీఆర్ వెంట నడవనున్న వామపక్షాలు
Hazarath Reddyమునుగోడు అంతా గులాబీమయం అయింది. అక్కడ టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సీఎం కేసీఆర్‌ కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నికకు (TRS to kickstart its Munugode campaign) సమరశంఖం పూరించనున్నారు.
Fake Police Station: బీహార్ లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. ఒకటి కాదు రెండు కాదు.. 8 నెలలుగా వసూళ్ల పర్వం
Jai Kబీహార్ లో శంకర్ దాదా పోలీస్ స్టేషన్.. అర్థం కాలేదా?
Rishi Sunak Celebrate Sri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు.. ఫోటోలు వైరల్
Jai Kశ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్‌ దంపతులు..
CBI Raids at Sisodia House: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్‌.. మండిపడ్డ కేజ్రీవాల్
Jai Kఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్‌.. మండిపడ్డ కేజ్రీవాల్
Ghulam Nabi Azad Quits: కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్, జమ్మూకాశ్మీర్ ప్రచార కమిటీ పదవికి రాజీనామా..
Krishnaకాంగ్రెస్‌ పార్టీకి గులాం నబీ ఆజాద్ గట్టి షాక్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించిన కాసేపటికే గులాం నబీ ఆజాద్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పదవి నుంచి సైతం తప్పుకున్నారు.
Telangana: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు, టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, బీజేపీ నాయకులపై రాళ్లు విసిరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
Hazarath Reddyజనగామలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
CM Nitish Kumar on PM Modi: 2024లో బీజేపీ గెలుపుపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, ప్రధానిగా తాను రేసులో ఉండనని వెల్లడి
Hazarath Reddy2014లో గెలుపొందిన ప్రధాని మోదీ.. 2024 ఎన్నికల్లో గెలుపొందటంపై ఆందోళన ( But Should Worry About 2024) పడాలన్నారు. 2014 మాదిరిగా 2024లో గెలుస్తారా? అని ప్రశ్నించారు.
Tejashwi Yadav: బీహార్ ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్, బీహార్‌లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం
Hazarath Reddyబీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు.
MP Gorantla Madhav: వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, నాపై వాళ్లు ముగ్గురు కుట్ర చేశారని వెల్లడి, ఆ వీడియో ఫేక్ అని తెలిపిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూడ్ మార్ఫింగ్‌ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav) విలేకరుల సమావేశంలో క్లారిటీ (Gorantla Madhav clarified) ఇచ్చారు.
Nitish Kumar Takes Oath As Bihar CM: బీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణం,డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్‌ ప్రమాణ స్వీకారం
Hazarath Reddyబీహార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్‌(యునైటెడ్‌)కు చెందిన నితీశ్‌ కుమార్‌ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సమక్షంలో ఆయన బీహార్‌కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు.
Balineni Srinivasa Reddy: నేను జనసేనలోకి వెళ్లడం లేదు, ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే, పుకార్లపై స్పష్టతనిచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
Hazarath Reddyజనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Former Minister Balineni Srinivasa Reddy ) ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు నాపై దుష్ప్రచారం ( false propaganda Against Him) చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు.
Bihar Political Crisis Row: 160 మంది ఎమ్మెల్యేల మద్దతు, బీహార్ సీఎంగా రేపు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు
Hazarath Reddyబీహార్‌ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.మంగళవారం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) బీహార్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
Nitish Kumar Resigns: ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి నితీష్ కుమార్ రాజీనామా, ఆర్జేడీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం, బీహార్‌లో ముగిసిన బీజేపీ-జేడీయూ కూటమి పాలన
Hazarath Reddyబీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ)తో క‌లిసి నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందని సమాచారం.
Bihar Political Crisis: బీహార్‌లో రాజకీయ సంక్షోభం, జేడీయూ-బీజేపీ మధ్య బ్రేకప్,రాజీనామా బాటలో 16 మంది బీజేపీ మంత్రులు, నేడు గవర్నర్‌తో సీఎం నితీష్ కుమార్ భేటీ
Hazarath Reddyమహారాష్ట్ర సంక్షోభం తరువాత బీహార్‌లో రాజకీయ సంక్షోభం (Bihar political crisis) నెలకొంది.రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా జేడీయూ, బీజేపీ మ‌ధ్య తెగదెంపులు దాదాపు ఖరారు అయినట్లుగా ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి.
Uttar Pradesh: యూపీలో బీజేపీ నేత ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేసిన అధికారులు, మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి
Hazarath Reddyఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాన్ని బుల్‌డోజర్లతో కూల్చివేశారు నోయిడా అధికారులు.
Komatireddy Resignation: స్పీకర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని మండిపాటు
Hazarath Reddyతెలంగాణలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సమర్పించారు. దీనికి ముందు అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
Congress Protest: బారీకేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లిన ప్రియాంకా గాంధీ, అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు.
Congress Protest: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రధాని నివాస ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
Hazarath Reddyకాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.