రాజకీయాలు

Amit Shah In Vaishali: ప్రతిపక్షాలపై విరుచుకుపడిన అమిత్ షా, పౌర ప్రకంపనల వెనుక సూత్రధారులు ప్రతిపక్షాలే, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్న కేంద్ర హోం మంత్రి, వచ్చే ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేసేందుకు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)(Citizenship Amendment Act) వ్యతిరేకిస్తున్న విపక్షాలపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌ షా(BJP president Amit Shah) మండిపడ్డారు. సీఏఏను(CAA) వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు దేశంలో హింసను ప్రేరేపిస్తున్న క్రమంలో వారి ఆగడాలను అడ్డుకునేందుకు బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా ప్రజలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపట్టవలసి వచ్చిందని చెప్పారు.

Major Terror Attack Averted: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద మూక అరెస్ట్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం,వెల్లడించిన జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌

Hazarath Reddy

దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు జరిపిన కుట్రలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు( Jammu & Kashmir Cops) భగ్నం చేశారు. రిపబ్లిక్ డేకి (Republic Day 2020)ముందు భారీ పేలుళ్లు జరపాలని జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-e-Mohammed)మూకలు చేసిన ప్రయత్నాలను పోలీసులు తిప్పి కొట్టారు.

India to Invite Pakistan: భారత్ రానున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్? ఆహ్వానించనున్న భారత ప్రభుత్వం, ఎస్‌సీఓ సదస్సు కోసం సభ్యులందరికీ ఆహ్వానం పంపుతున్నట్లు ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ

Vikas Manda

గతేడాది జూన్‌లో కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్‌కేక్‌లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు, ఈ సమయంలో....

Janasena - BJP: గ్లాసులో వికసించిన కమలం పువ్వు! జనసేన- బీజేపీ భావజాలం ఒక్కటే, 2024లో అధికారంలోకి వస్తాం, అధికారికంగా పొత్తు వివరాలను వెల్లడించిన పవన్ కళ్యాణ్

Vikas Manda

గతంలో ఏపీలో అవినీతి పాలన ఉండేది, ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం నడుస్తుంది. ప్రజలు విసిగెత్తిపోయారు. తృతీయ కూటమిని కోరుకుంటున్నారు. దానినే ప్రజలకు జనసేన- బీజేపీ కూటమి అందించబోతుంది. ప్రధాని మోదీ, అమిత్ షాల నమ్మకాన్ని నిలబెడతామని తెలిపారు....

Advertisement

Subramanian Swamy: రూపాయి విలువ పెరగాలంటే కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి ప్రతిమను ముద్రించాలని సూచించిన బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి, చర్చనీయాంశమవుతున్న వ్యాఖ్యలు

Vikas Manda

సుబ్రమనియన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమి కొత్త కాదు, పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో సార్లు కొత్త వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.....

Russian Government Resigns: రష్యా ప్రధానమంత్రి సహా, మంత్రివర్గం మొత్తం రాజీనామా, ప్రభుత్వ రద్దును ఆమోదించిన అధ్యక్షుడు పుతిన్, 'రాజకీయ' పరమైన రాజ్యాంగ సంస్కరణలే కారణమని వెల్లడించిన రష్యన్ మీడియా

Vikas Manda

2012 నుంచి నేటి వరకు డిమిత్రి మెడ్వెడెవ్ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాకుండా మెడ్వెడెవ్ మరియు పుతిన్ ల మధ్య ఎన్నో ఏళ్లుగా మిత్రుత్వం ఉంది. రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. 2024లో అధ్యక్షుడు పుతిన్ పదవీకాలం ముగియనుంది.....

Telanagana Civic Polls: టాప్ గేర్‌లో వెళ్తున్న టీఆర్ఎస్ కార్, ఎన్నికలకు ముందే 84 స్థానాలు ఏకగ్రీవం, గురువారానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం, పట్టణాల్లో వినూత్న ప్రచారంతో ముందజలో ఉన్న అధికార పార్టీ, విపక్షాలకు అభ్యర్థుల కరువు

Vikas Manda

కరీనంగర్ కార్పోరేషన్ లో మాత్రం జనవరి 24న ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జనవరి 16. ఇక్కడ కూడా ఇంకెన్ని ఏకగ్రీవం అవుతాయో గురువారం తేలనుంది.....

Delhi Assembly Elections 2020: ప్రతిపక్షాలకు షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్, 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల ఎంపిక, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లిస్ట్ నుంచి అవుట్, 8 మంది మహిళలకు అవకాశం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ(Aam Aadmi Party)) విడుదల చేసింది.

Advertisement

Pawan Kalyan: బీజేపీ ఎఫెక్ట్.. భారీ డైలాగ్స్ పేల్చిన పవన్ కళ్యాణ్, 'చూస్తూ ఊరుకోమని' జగన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్, రాష్ట్ర పరిణామాలపై కేంద్రంలోని బీజేపి నేతలతో చర్చించినట్లు వెల్లడించిన జనసేనాని

Vikas Manda

మాకు బలం ఉంది కాబట్టే భరిస్తున్నాం, శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలనుకుంటే మీరెవ్వరూ ఇక్కడ ఉండరు, తెగించి రోడ్లమీదకు వస్తాం. నా మాట, నా సంస్కారం నియంత్రణలో ఉన్నాయి. 151 ఎమ్మెల్యేలు ఏమైనా దిగొచ్చారా?.....

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, రెండు వారాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు, తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

Hazarath Reddy

ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) పోలవరం ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project)తాజా నివేదిను సమర్పించాలని ఏపి ప్రభుత్వానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.

'Jama Masjid Is Not In Pakistan': జామా మసీదు పాకిస్తాన్‌లో ఉందా..?, నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కు అన్న సుప్రీంకోర్టు, ఆజాద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టాన్ని(Citizenship Amendment Act) వ్యతిరేకిస్తూ జామా మసీద్‌(Jama Masjid) దగ్గర భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ (Bhim Army chief Chandrashekhar Azad)నిరసన తెలిపిన విషయం విదితమే..ఈ నిరసనపై సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలైంది కూడా..కాగా నిరసన తెలిపిన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

CAA-Kerala GOVT: సీఏఏని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్, నిబంధనలకు విరుద్ధమంటున్న కేరళ సీఎం పినరయి విజయన్, సీఏఏపై సుప్రీంకోర్టు గడప తొక్కిన తొలి రాష్ట్రంగా గుర్తింపుకెక్కిన కేరళ, అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని కేరళ ప్రభుత్వం(Kerala Govt) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఏఏకి(Citizenship Act) వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ (Pinarayi Vijayan) అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Bhainsa Violence: భైంసాలో భయం భయం, హింసాకాండ నేపథ్యంలో పట్టణంలో రాత్రివేళ కర్ఫ్యూ విధింపు, నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, భైంసాలో ఎన్నికలు రద్దు చేయాలని భాజపా డిమాండ్

Vikas Manda

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలుమార్లు లాఠీఛార్జి చేశారు. ఈ హింసాకాండకు సంబంధించి 60 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. మొత్తం 6 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. భైంసాలో సాయంత్రం 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధించారు. రోడ్లపైకి ఎవరూ రాకూడదని హెచ్చరించారు.....

Republic Day Celebrations In AP: రాజధానిపై మరో ఝలక్, విశాఖలోనే గణతంత్ర వేడుకలు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్, ఆర్కే బీచ్ వేదికగా వేడుకలు, జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు

Hazarath Reddy

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు(Republic Day celebrations) విశాఖపట్నం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌ను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద (RK beach At Visakhapatnam) నిర్వహించనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హాజరు కానున్నారు.

Amaravati Parirakshana Samithi: జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు, రాజధానిగా అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ధర్నా, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటామన్న అమరావతి రైతులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(AP) రాజధాని అమరావతి(Amaravathi) తరలింపును నిరసిస్తూ విజయవాడ(Vijayawada) బెంజిసర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,(TDP leader N Chandrababu Naidu) అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి నేతలు( Amaravati Parirakshana Samithi) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్ రావు, ( GN Rao Committee report)బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.

TRS vs BJP & Congress: మోదీ, రాహుల్ ఎవరైనా మాకు భయం లేదు, లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ రియాక్షన్, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని పార్టీ వర్గాలకు పిలుపు

Vikas Manda

బీజేపీకి ఆరేడు వందల్ల వార్డుల్లో అభ్యర్థులు కూడా లేరని చెప్పారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలప్పుడు కూడా తమపై ఇష్టారీతిన దుష్ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి వచ్చినన్ని ఓట్లు కూడా బీజేపీ....

Advertisement

'Uddhav Thackeray Will Resign': మీరిలా ఉంటే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారు, కాంగ్రెస్,ఎన్సీపీలను హెచ్చరించిన యశ్వంత్ రావ్ గఢఖ్, ఫిర్యాదులు చేయడం మానుకోవాలని హితవు, పతనం ప్రారంభమైందన్న దేవేంద్ర ఫడ్నవిస్

Hazarath Reddy

మహారాష్ట్రలో రాజకీయాలు( Maharashtra Politics) మళ్లీ రసవతర్తంగా మారుతున్నాయి. మహా కేబినెట్ విస్తరణపై అసమ్మతి రాజుకుంది. పదవులు మాకు ఇవ్వలేదంటూ కొందరు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రాజీనామాలతో కలకలం రేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఇలాగే ఉంటే మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా (Uddhav Thackeray Will Resign)చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్(Former Maharashtra Congress MP Yashwantrao Gadakh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

YSR Lifetime Achievement Awards: ఏడాదికి రెండు సార్లు వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, ఎంపిక కోసం హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆగస్టు 15, జనవరి 26వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం

Hazarath Reddy

దివంగత వైఎస్ఆర్ పేరిట లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను (YSR Lifetime Achievements Awards)ఏటా రెండు సార్లు ఇవ్వాలన్న కీలక నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ (AP Cabinet)తీసుకున్న సంగతి విదితమే. ఈ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం(AP Government) హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

Pawan Kalyan In Delhi: ఢిల్లీలో జనసేనాధినేత, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, రాజధాని మార్పు, సీఎం జగన్ నిర్ణయాలపై సమాలోచనలు, నేరుగా కాకినాడకు రానున్న పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో (Delhi) బీజేపీ(BJP) వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను(Jagat Prakash Nadda) కలిసారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

AP Capital: ముగిసిన హై పవర్ కమిటీ సమావేశం, రాజధానిపై ఇంకా రాని స్పష్టత, ఈ నెల 20న అసెంబ్లీ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం, 17న మరోసారి సమావేశం కానున్న హైపవర్ కమిటీ

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్‌ కమిటీ (High-power committee) మరోసారి సమావేశమైంది. రాజధానిపై జీఎన్‌ రావు (G N Rao committee) నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) (Boston Consulting Group,BCG)నివేదికపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement