Politics
Harish Rao Meets Kavitha: వీడియో ఇదిగో, తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్, ధైర్యంగా ఉండాలని సూచన
Hazarath Reddyబీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో అరెస్టు అయి తిహార్ జైల్లో (Tihad Jail) ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)తో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు.
BRS MLA Kale Yadaiah Joins Congress: బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత రాష్ట్ర సమితి (BRS)కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు
NEET 2024 Row: నీట్ రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం, 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని కేంద్రానికి వినతి
Hazarath Reddyవైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రద్దు (Scrap NEET) చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Hemant Soren Granted Bail: భూ కుంభకోణం కేసు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు
Hazarath Reddyభూ కుంభకోణం కేసు ( land scam case)లో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (former Jharkhand Chief Minister) హేమంత్ సోరెన్ (Hemant Soren)కు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది.
Sitarama Project Trial Run Success Video: సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్, తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులతో కలిసి మోటార్ల ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు
President Droupadi Murmu: జమ్మూకశ్మీర్‌పై శత్రువులు దుష్ప్రచారం చేస్తున్నారు, పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Hazarath Reddyలోక్‌సభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తొలిసారి ప్రసంగించారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Delhi Excise Policy Case: అధికారులు బెల్ట్ తీసుకోవడంతో నా ఫ్యాంట్ పదే పదే జారిపోతోంది, కోర్టుకు విన్నవించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోర్టు ఏమన్నదంటే..
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది. సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది.
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మూడురోజుల సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్, 29న సాయంత్రం 7గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాలని ఆదేశాలు
Hazarath Reddyమద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడురోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను బుధవారం తిహార్ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఆయనను హాజరుపరిచిన సీబీఐ.. ఐదురోజుల కస్టడీకి కోరింది.
Payyavula Keshav on Jagan: జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదు, ఆయన ఫ్లోర్ లీడర్ మాత్రమే, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
Pinnelli Ramakrishna Reddy Arrest: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyవైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.
Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లా, మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ప్రతిపాదన, ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ ఓటమి
Hazarath Reddy18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో(Lok Sabha Speaker election) ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా(Om Birla) విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
PM Modi-Rahul Gandhi Shake Hands Video: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో ఇదిగో, ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టిన ఇరువురు నేతలు
Hazarath Reddyలోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించిన తర్వాత.. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ ఆయన వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా మోదీ, రాహుల్ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.
Arvind Kejriwal Health Update: అరవింద్ కేజ్రీవాల్‌కు పడిపోయిన షుగర్ లెవెల్, టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు
Hazarath Reddyఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ తగ్గడంతో టీ, బిస్కెట్ల కోసం కోర్టు హాలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అతన్ని అహ్లద్ గదికి తీసుకెళ్లారు. అక్కడ ఆప్ అధినేతకు టీ, బిస్కెట్లు అందించారు
Arvind Kejriwal Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు, కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న ఢిల్లీ సీఎం
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ సవాల్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, విపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం 2014 ఎన్నికల తర్వాత ఇదే తొలిసారి..
Hazarath Reddyఅధికార బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమితో పోరాడేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యారు.పార్లమెంట్ లో ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది.
Krishnagiri MP Gopinath: వీడియో ఇదిగో, తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్
Hazarath Reddyతమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్ పార్లమెంట్‌లో తెలుగులో ప్రమాణం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండోరోజు కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు.
Asaduddin Owaisi: జై పాలస్తీనా అంటే బీజేపీకి ఎందుకంత ఉలికిపాటు, మీడియా ముందు నిలదీసిన అసదుద్దీన్ ఓవైసీ, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికార పక్షం
Hazarath Reddyతెలంగాణకు చెందిన ఎంపీలు ఈరోజు లోక్ సభలో ప్రమాణం చేశారు.అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Telangana: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
Hazarath Reddyతెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు
Jagan Writes to Speaker: ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు లేఖ రాసిన జగన్, మీరు ముందే ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారా అని సూటి ప్రశ్న
Hazarath Reddyప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు.
Suicide in Uttar Pradesh: వీడియో ఇదిగో, పోలీసులు వేధింపులు తాళలేక ఇద్దరు అన్నాదమ్ములు ఆత్మహత్య, మైనర్ బాలిక పారిపోయిందని..
Hazarath Reddyపోలీసుల వేధింపులతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. మృతి చెందిన సోదరులను సంజయ్, ప్రమోద్‌లుగా గుర్తించారు. నివేదికల ప్రకారం, ఇద్దరూ జూన్ 22, 24 తేదీల్లో వరుసగా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంజయ్, ప్రమోద్‌లను పోలీసులు వేధించారని ఆరోపించారు.