వైరల్
Viral Video: వీడియో ఇదిగో, వినాయకుడి మెడకు చుట్టుకుని దర్శనమిచ్చిన నాగరాజు, ఆసక్తిగా తిలకించిన భక్తులు
Hazarath Reddyగణనాథుడిని దర్శించుకున్న నాగుపాము... జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము.
Viral Video: వీడియో ఇదిగో, చీరలో కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నిన యువతి, మురికి కాలువ నుంచి పైకి వచ్చి సీన్ తిలకించిన ఎలుకలు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది.
Viral Video: వీడియో ఇదిగో, బైక్ మీద ముద్దులతో రెచ్చిపోయిన జంట, కొంచెం కూడా భయం లేదంటూ నెటిజన్లు ఫైర్
Hazarath Reddyఢిల్లీలోని వికాస్పురి ఫ్లైఓవర్ నుండి ఒక వైరల్ వీడియోలో, ఒక జంట కదులుతున్న బైక్‌ను నడుపుతూ బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు. వైరల్ క్లిప్ ఇద్దరు ముద్దుపెట్టుకోవడం చూపిస్తుంది, ఇద్దరూ తమ చర్యల వల్ల కలిగే ప్రమాదాల గురించి పట్టించుకోలేదు.
Viral News: నా భర్త రోజూ స్నానం చేయట్లేదు.. విడాకులు ఇప్పించండి.. కోర్టుకు భార్య.. స్నానానికి గంగాజలం ఉంటే బాగుండన్న భర్త..!
Rudraవారికి అంగరంగ వైభవంగా పెండ్లయ్యింది. అయితే, వివాహం జరిగి 40 రోజులు కాకముందే విడాకులు కావాలంటూ సదరు భార్య కోర్టుకెక్కింది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం
Rudraడాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.
Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Rudraహైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.
Hyderabad Horror: హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
Rudraహైదరాబాద్ లో గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్ లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.
Feathers in Chicken Biryani: హైదరాబాద్ లోని అతిధి రెస్టారెంట్ లో తీసుకున్న చికెన్ బిర్యానీలో కోడి ఈకలు.. వైరల్ వీడియో ఇదిగో..!
Rudraహైదరాబాద్ లో ఆహార నాణ్యత అంతకంతకూ దిగజారుతున్నది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్ లోని అతిథి బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తినడానికి వెళ్లిన మేఘన అనే యువతికి షాక్ తగిలింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం.. కాల్పులకు యత్నించిన నిర్మాణ కార్మికుడు
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన ఉన్న సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది.
Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
Rudraతన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.
Uttar Pradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం, 9 మంది మృతి..వీడియో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురిని కాపాడారు.రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.
Kerala Students: మహేశ్ బాబు సాంగ్‌కు కేరళ విద్యార్థుల స్టెప్పులు, కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు స్టెప్పులేసిన స్టూడెంట్స్..వైరల్ వీడియో
Arun Charagondaమహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ పాటకు తాజాగా కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)
Rudraరంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.
Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య
Rudraఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.
SIIMA Awards 2024: సైమా అవార్డుల్లో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా.. ఉత్తమ చిత్రం బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’.. ఫుల్ లిస్ట్ ఇదిగో..
Rudraదుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు ప్రదానం చేసే సైమా అవార్డులను ఇప్పటికే 11 సార్లు ఇచ్చారు.
Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు
Rudraమీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే ఆ సమస్య మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.
Wife for Rent: ఇదేందయ్యా.. ఇది...? భార్యలను అద్దెకు ఇస్తారా? అదీ ఇండియాలోనేనా?? అసలేంటి ఆ విషయం??
Rudraఈ వార్తా చదివాక.. మీరు ఒకింత షాక్ కి గురవుతారు. అంగట్లో ఆడదాన్ని అమ్మే విష సంస్కృతి మధ్యప్రదేశ్ లోని శివపురిలో జరుగుతున్నది. అవును. అక్కడ మహిళల సంత జరుగుతున్నది. ‘ధడీచా’ పేరుతో కొనసాగుతున్న ఈ ఆచారం సర్వత్రా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది.
Rain Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
Urine In Juice: ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మూత్రం కలిపి జ్యూస్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను చితకబాదారు స్థానికులు. నిందితుల నుంచి లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Uttarakhand:రిషికేష్‌ను ముంచెత్తిన గంగా నది, భారీ వర్షాలతో భక్తుల అవస్థలు..వీడియో ఇదిగో
Arun Charagondaఉత్తరాఖండ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేష్‌లోని ఆలయం నీట మునగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.