వైరల్

Sudden Death Caught on Camera: విధి ఎంత విచిత్రమైనది, పనిచేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యోగి, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

గుజరాత్‌లోని సూరత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీ కార్మికుడు పనిలో ఉండగానే గుండెపోటుతో మరణించిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. మరణించిన 50 ఏళ్ల విను భాయ్ పటేల్ తన వర్క్‌స్టేషన్‌లో వజ్రాన్ని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా తన కుర్చీలోంచి కుప్పకూలిపోయాడు

Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

Rudra

స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.

Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి

Rudra

మద్యం పాలసీ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది.

Leopards in Nizamabad: నిజామాబాద్‌ లో చిరుతల సంచారం.. పలు గ్రామాల్లో టెన్షన్‌.. టెన్షన్.. వైరల్ వీడియోలు

Rudra

నిజామాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి కనబడింది.

Advertisement

Bihar Horror: నర్సును గ్యాంగ్ రేప్ చెయ్యడానికి వైద్యుడు సహా మరికొందరి యత్నం.. తనను తాను కాపాడుకోవడానికి వైద్యుడి జననాంగాలు కోసిపారేసిన నర్సు.. బీహార్‌ లో ఘటన

Rudra

తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఓ వైద్యుడిపై శివంగిలా ఎదురు తిరిగింది ఓ నర్సు. అతని జననాంగాలను కోసిపారేసి తగిన బుద్ధి చెప్పింది ఆ ధీరవనిత.

Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

Rudra

టాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్‌ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.

FSSAI: కల్తీ స్వీట్స్, పాల ఉత్పత్తులపై కన్నెయ్యండి.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచన

Rudra

రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో పాలు, పాల సంబంధిత పదార్థాలు, స్వీట్స్ పెద్దయెత్తున కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.

Telugu States Weather Update: మొన్నటి విలయానికి ఇంకా కోలుకోకముందే తెలంగాణ, ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

Rudra

ఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నది. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు.

Advertisement

Python Swallows Calf Alive: ఆవు దూడను సజీవంగా మింగేసిన కొండ చిలువ, సగ భాగాన్ని మింగేసి మిగతా భాగాన్ని చుట్టేసి పడుకున్న పైతాన్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ ఆగ్రా (Agra)లో భారీ కొండచిలువ (Python) ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది (Python Swallows Calf Alive). చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు.

Ganesh Chaturthi: డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీసే అర్థం వచ్చేలా వినాయకుడు, ఉస్మాన్‌గంజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహా గణపతి

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఉస్మాన్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. RG కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అఘయిత్యానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష వేయాలనే అర్థం వచ్చేలా మహా గణపతిని రూపొందించారు. దేశంలోనే మహిళలకు రక్షణ కావాలంటే కఠిన శిక్షలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Kanpur Horror: కాన్పూర్‌లో దారుణం, హైవేపై తల లేకుండా నగ్నంగా మహిళ మృతదేహం, ఆ పార్టులో దారుణంగా రక్తంతో తడిసి చేతులు, కాళు విరిగిపోయి..

Hazarath Reddy

భయంకరమైన సంఘటనలో, కాన్పూర్‌లోని గుజైని ప్రాంతంలోని హైవేపై బుధవారం నాడు సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళ తల, నగ్న శరీరం కనుగొనబడింది. మున్నా తీరా సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరదలతో ఇంకా తీరని కష్టాలు, ప్రభుత్వం అందించే ఆహారం కోసం ఎగబడ్డ జనాలు

Hazarath Reddy

విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి వెలిగించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు.

Advertisement

Fake Whatsapp Calls Alert: మీ కూతురు కిడ్నాప్ అంటూ వాట్సప్ కాల్స్, అలర్ట్ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్, అలాంటివి నమ్మవద్దని హెచ్చరిక

Hazarath Reddy

స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారని, అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

బెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.

Ganesh Chaturthi Special Dance Video: ఈ వీడియో చూస్తే ముగ్దులవడం ఖాయం, వినాయక మండపం ముందు లయబద్దంగా డ్యాన్స్ చేసిన యవతులు..వైరల్ వీడియో

Arun Charagonda

వినాయక నవరాత్రుల సందర్భంగా కొందరు యువతులు ఎంతో లయబద్ధంగా డాన్స్ చేశారు. ఆ వినాయకుడే ముగ్థుడయ్యే విధంగా డాన్స్ వేశారంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hot Car Death in US: తల్లి మద్యం మత్తులో.. ఎండ వేడి దెబ్బకి మూడేళ్ల బాలిక కారులో మృతి, కాలిఫోర్నియాలో విషాదకర ఘటన

Vikas M

అమెరికాలోని కాలిఫోర్నియాలో తన తల్లి మద్యం మత్తులో ఉండగా కారులో వెనుక సీటులో కూర్చొని మూడేళ్ళ బాలిక మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడిమికి పసిబిడ్డ వడదెబ్బకు గురై మృతి చెందాడు. మహిళ అరెస్టు చేయబడింది.

Advertisement

Vande Bharat Train: సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని యువకుడు ఎందుకు పగులగొట్టాడో సమాధానం ఇదిగో..

Vikas M

వందేభారత్ రైలు ఉన్నది స్టేషన్ కాదని, ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని వెల్లడైంది. ఆ కుర్రాడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగి అని, పాడైపోయిన అద్దాన్ని మరో కొత్త అద్దంతో భర్తీ చేసేందుకు... పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది.

Uttar Pradesh Horror: జూదంలో ముగ్గురు బిడ్డల తల్లి అయిన భార్యను పణంగా పెట్టిన భర్త, ఓడిపోవడంతో స్నేహితులు ఆమెపై దారుణంగా లైంగిక దాడి

Hazarath Reddy

21వ శతాబ్దం కంటే మధ్యయుగ కాలంతో సమానంగా ఉన్న ఒక సంఘటనలో, ఒక వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతున్నప్పుడు తన భార్య అయిన ముగ్గురు చిన్న పిల్లల తల్లిని పణంగా పెట్టాడు. ఆమెపై లైంగిక వేధింపులకు అనుమతించాడు

Uttar Pradesh Shocker: యూపీలో ఘోర విషాదం, రీల్స్ తీస్తూ వేగంగా వచ్చిన రైలు కింద పడి పసిబిడ్డతో సహా తల్లిదండ్రులు మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తున్నారు. అయితే వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమే తగలబెట్టాడు, కర్ణాటకలో షాకింగ్ సంఘటన..వీడియో వైరల్

Arun Charagonda

కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు.

Advertisement
Advertisement