వైరల్
Pune Fight Video: వీడియో ఇదిగో, బస్సులో చితకబాదుకున్న పోలీస్, బస్సు డ్రైవర్, బైక్‌కు చాలా దగ్గరగా బస్సును నడపడంతో గొడవ
Hazarath Reddyపూణే పోలీసు సిబ్బంది, పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) సిబ్బంది మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. స్థానిక మీడియా ప్రకారం, బస్సు డ్రైవర్ పోలీసుల బైక్‌కు చాలా దగ్గరగా నడపడంతో గొడవ జరిగింది.
Delhi Bus Accident: వీడియో ఇదిగో, అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు, పలువురు ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఈరోజు జూలై 22న మాదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక DTC ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం యొక్క వీడియో ఫుటేజీ, సోషల్ మీడియాలో కనిపించింది, ఆటో రిక్షా బస్సు వెనుక వస్తూ బస్సును గుద్దింది. కాగా ఢీకొన్న సమయంలో బస్సు అతివేగంగా వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.
Andhra Pradesh Assembly Session: మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం
Hazarath Reddyరాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
MP Horror: ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ.. మెడకు ఉరి తాడు బిగుసుకుని బాలుడి మృతి.. మధ్య ప్రదేశ్ లో ఘోరం
Rudraసోషల్ మీడియా రీల్స్ పిచ్చి ప్రాణాలమీదకు తీసుకువస్తున్నది. ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగుసుకుని ఓతొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
AP Assembly Session LIVE: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత.. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్
Rudraఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.
MP Horror: మధ్యప్రదేశ్ లో దారుణం.. అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొన్నారని బతికుండానే మహిళలను పూడ్చేయత్నం.. వీడియో ఇదిగో!
Rudraమధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో కొందరు అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నించారు. దీన్ని ఇద్దరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Dog Tied to Scooter: బైక్ కు కుక్కను కట్టేసి, ఈడ్చుకెళ్ళిన కర్కోటకుడు.. ఉడుపి జిల్లాలో దారుణం.. పోలీసులకు ఫిర్యాదు (వీడియోతో)
Rudraమానవత్వం మంటగలిసింది. మూగజీవంపై కర్కోటకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి కుక్కను కట్టి రోడ్డు మీద దారుణంగా లాక్కెళ్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
RSS: ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు.. ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం
Rudraఆరెస్సెస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై పాల్గొనవచ్చని, ఈ మేరకు నిషేధం ఎత్తేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి
Rudraఅమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Diamond Necklace in Dustbin: వజ్రాల హారాన్ని పొరపాటున చెత్తకుండీలో పడేసిన ఓనర్.. తెలియక ఆ చెత్తను తీసుకెళ్లిపోయిన మున్సిపల్ సిబ్బంది.. ఆ తర్వాత ఏమైంది?? చెన్నైలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన
Rudraపది రూపాయలు కాదు.. వంద రూపాయలు కాదు ఏకంగా రూ. 5 లక్షల విలువజేసే ఓ వజ్రాల హారాన్ని ఓ వ్యక్తి పొరపాటున చెత్తలో పడేశాడు. అయితే, ఆ నెక్లెస్ ను మున్సిపల్ సిబ్బంది వెతికి తీసి.. తిరిగి ఆ యజమానికే అప్పజెప్పారు.
Bike Stunts: బిజీ రోడ్డుపై వర్షంలో యువకుల బైక్ స్టంట్స్.. జారిపడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)
Rudraసోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అవడానికి, కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
Zadingi Passes Away: గొడ్డలితో పులిని నరికి చంపిన మిజోరం వీరనారి జెడింగీ మృతి.. క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూత
Rudraఆమె ఓ వీరనారి. పట్టుమని పాతికేండ్ల వయసులోనే గొడ్డలితో పులిని చంపిన ఆమె.. క్యాన్సర్ భూతం ముందు ఓడిపోయింది. అవును.. జెడింగీ (72) మరణించారు.
Accident in Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??
Rudraస్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది.
Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. 15 జిల్లాలకు హై అలర్ట్.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Rudraతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్
Rudraతెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Rudraతెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Needles in Head: రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది?
Rudraమూఢనమ్మకాలు గుడ్డిగా నమ్మవద్దని, వాటిని నమ్మి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని మీడియాలో వైద్యనిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు మారట్లేదు.
Speed Thrills But Kills: ‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’.. స్పీడ్ గా బైక్ మీద వస్తే ఇలాగే జరుగుతుంది.. వైరల్ వీడియో
Rudra‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’.. అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ, కొందరు ఫోజులు కొట్టడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అవుతారు. ఇదీ అలాంటి వీడియోనే. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసమని ఫాస్ట్ గా వచ్చిన ఓ బైకర్ స్కిడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Turkey Imposes Ban On India: భారతదేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టిన టర్కీ .. ఇండియాకు చెందిన ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై నిషేధం
Rudraఇండియాను టర్కీ బ్లాక్ లిస్టులో చేర్చింది. భారత్ నుండి ఆయుధాలు మరియు రక్షణ సంబంధిత వస్తువుల ఎగుమతిపై పూర్తిగా నిషేధాన్ని విధించింది.