వైరల్
Bengaluru: బెంగుళూరులో దారుణం, ధోతి ధరించిన రైతును థియేటర్‌లోకి అనుమతించని సెక్యూరిటీ గార్డు, వీడియో ఇదిగో..
Hazarath Reddyబెంగళూరులోని జిటి మాల్‌లో సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ ధోతి ధరించిన రైతుకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ సంఘటన యొక్క వీడియో జూలై 17 న సోషల్ మీడియాలో కనిపించింది, ఆ వ్యక్తి తనను, ధోతీ ధరించిన తండ్రిని సెక్యూరిటీ గార్డు తిప్పికొట్టాడని, మాల్‌లో "అటువంటి వస్త్రధారణకు" వ్యతిరేకంగా విధానాలు ఉన్నాయని ఆయన చెప్పారని పేర్కొన్నట్లు చూపిస్తుంది
Maharashtra: షాకింగ్ వీడియో ఇదిగో, మాట్లాడుతూ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన యువతి, తృటిలో తప్పించుకున్న ఆమె స్నేహితుడు
Hazarath Reddyసీసీటీవీలో రికార్డైన వీడియోలో ఓ మహిళ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన థానేలో చోటుచేసుకుంది. ఆందోళన కలిగించే ఫుటేజీలో స్త్రీ మూడవ అంతస్తులో గోడకు ఆనుకుని స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది.
Uttar Pradesh: ట్విస్ట్ అంటే ఇదే మామా, పెళ్ళికి ముందు పెళ్లికూతురు తల్లిని లేపుకుపోయిన పెళ్ళి కొడుకు తండ్రి, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఆమె భర్త
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తమ పిల్లల పెళ్లికి ముందు 10 మంది పిల్లల తండ్రితో కలిసి 6 మంది పిల్లల తల్లి పారిపోయింది. మహిళ యొక్క భర్త ఫిర్యాదు మేరకు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయిన మహిళ జంప్ అయిన వ్యక్తికి కాబోయే అత్త కావడం..
Hyderabad Groping Horror: రద్దీ బస్సులో నన్ను ఆ అంకుల్ తాకరాని చోట తాగాడు, కండక్టర్ అసభ్య ప్రవర్తనపై యువతి ట్వీట్, విచారణకు ఆదేశించిన టీజీఎస్‌ఆర్టీసీ
Hazarath Reddyసిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఎక్స్ వేదికగా వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది
Nandyal Rape and Murder Case: నంద్యాల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు, ఆ ముగ్గురు సెల్‌ఫోన్లో వీడియోలు చూసి పార్కులో ఆడుకుంటున్న బాలికపై..
Hazarath Reddyఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి గేదెను రేప్ చేసిన కామాంధులు, కాళ్లు కట్టేసి మరీ అత్యాచారం చేశారని ఆరోపించిన యజమాని
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలని గేదె యజమాని కోరుతున్నారు.
Dog Attack in Chhattisgarh: వీడియో ఇదిగో, డెలివరీ కోసం వచ్చిన బాయ్‌పై పిట్‌బుల్ కుక్కలు దాడి, రక్తమొచ్చేలా కరవడంతో బాధితుడు విలవిల
Hazarath Reddyఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ పట్టణంలోని అనుపమ్ నగర్‌లో డెలివరీ బాయ్‌పై దాడి చేసి రక్తం వచ్చేలా కరిచిన పిట్‌బుల్ జాతి పెంపుడు కుక్క.దీనికి సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో దర్శనమిచ్చింది. వీడియో ప్రకారం..ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని అనుపమ్ నగర్‌లో ఓ డాక్టర్ ఇంట్లో డెలివరీ మ్యాన్‌పై రెండు పిట్ బుల్ కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి.
Dog Attack in Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలపై వీధికుక్కలు దాడి, ఒక బాలుడు మృతి.. మరో బాలుడికి తీవ్రగాయాలు
Hazarath Reddyజవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు
Tholi Ekadashi in Telugu: తొలి ఏకాదశికి ఏ దేవుడిని పూజించాలి, ఈ రోజు ఏ పనులు చేయాలి, మరే పనులు చేయకూడదో తెలుసుకోండి
Vikas Mమన హిందూ ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల పండుగలతో కళకళలాడుతూ ఉంటుంది. సంవత్సరంలో మనకు 12 ఏకాదశులు వస్తాయి.వీటిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ ఏకాదశిలలో ఆషాడమాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఏకాదశిని హిందువులు తొలి ఏకాదశి, శయన ఏకాదశి,హరివాసరం అని కూడా పిలుస్తారు.
Muharram 2024:: మొహర్రం పండుగ ఎందుకు జరుపుకుంటారు, ముస్లిం సమాజం అమరవీరుల త్యాగాలను స్మరించుకునే దినోత్సవం గురించి తెలుసుకోండి
Vikas Mమొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల , ఇస్లాం యొక్క నాలుగు పవిత్రమైన నెలల్లో ఒకటి. ఇస్లామిక్ క్యాలెండర్ 354 రోజులు , 12 నెలలుగా విభజించబడింది. రంజాన్ తర్వాత, ముహర్రం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది.
Toli ekadashi 2024: తొలి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలుసా, విష్ణుమూర్తి 4 నెలలు యోగ నిద్రలోకి జారుకున్న తరువాత ఏం జరిగింది ?
Vikas Mఏకాదశిని విష్ణువు దినంగా పరిగణిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తికి వివిధ రకాలుగా పూజలు చేస్తారు. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని హిందూ మతంలో విశ్వాసం. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు.
‘I Have 10-Inch Penis’: నాకు 10 అంగుళాల పురుషాంగం ఉంది, వైరల్ అవుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి వీడియో
Vikas Mపెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి థామస్ మాథ్యూ క్రూక్స్ ఉన్న పాత వీడియో ఆన్‌లైన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది ఆసక్తితో పాటుగా వివాదానికి దారితీసింది. వీడియోలో, క్రూక్స్ ధైర్యంగా, "నాకు 10-అంగుళాల పురుషాంగం ఉంది" అని చెప్పడం వైరల్‌గా మారింది.
Chandipura Virus in Gujarat: దోమలు, ఈగలు, పేలు ద్వారా చాందీపురా వైరస్, వ్యాధి బారీన పడి గుజరాత్‌లో ఆరు మంది మృతి, చండీపురా వైరస్ లక్షణాలు గురించి తెలుసుకోండి
Hazarath Reddyగుజరాత్ రాష్ట్రం సబర్‌కాంతా (Sabarkantha) జిల్లాలో చాందిపురా వైరస్ (Chandipura Virus) కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఐదు రోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 12కు చేరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి (Gujarat Health Minister) రుషికేశ్ పటేల్ (Rushikesh Patel) తాజాగా వెల్లడించారు.
Kerala: వీడియో ఇదిగో, ఉప్పొంగిన చిత్తర్ నది, అందులో చిక్కుకుని రాయిపై నిలబడి సాయం కోసం అరిచిన నలుగురు, తాళ్లతో సాహసం చేసి వారిని రక్షించిన అగ్నిమాపక దళం
Hazarath Reddyకేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని చిత్తర్ నదిలో ఉబ్బెత్తుగా ఉన్న బండరాయిపై చిక్కుకుపోయిన వృద్ధుడు, మహిళతో సహా నలుగురిని అగ్నిమాపక దళం సిబ్బంది సాహసోపేతంగా మంగళవారం రక్షించారు. నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో, కర్నాటకకు చెందిన నలుగురు, ఆ రాతిపై చిక్కుకున్నారు.
Fact Check-Rs 500 Note: స్టార్ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు చెల్లుతాయి, నకిలీ వార్తలను నమ్మొద్దని తెలిపిన కేంద్రం, ఇంతకీ స్టార్ గుర్తు ఎందుకు పెట్టారంటే..
Hazarath Reddy500 రూపాయల కరెన్సీ నోటు (currency note)పై స్టార్ (*) సింబల్ ఉంటే అవి నకిలీవంటూ సోషల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది. స్టార్ గుర్తు కలిగిన నోట్లు నకిలీవి అని జరుగుతోన్న ప్రచారం తప్పు అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact check) ‘ఎక్స్’లో తెలిపింది.
61 Runs in 2 Overs: వీడియో ఇదిగో, అసలైన ఛేజింగ్ అంటే ఇదే, ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ కొట్టి సంచలన విజయం సాధించిన ఆస్ట్రియా
Hazarath Reddyటీ10 మ్యాచుల్లో పసికూన ఆస్ట్రియా (Austria) జట్టు సంచలన రికార్డుతో మెరిసింది. రొమేనియా (Romania)తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ బాదేసి క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Fact Check: రూ. 65 వేలు గెలుచుకోవచ్చంటూ డిమార్ట్ ఆఫర్ లింక్ వైరల్, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యక్ అవుతుంది జాగ్రత్త
Hazarath Reddyక్విజ్‌లో పాల్గొనడం ద్వారా, మీరు DMart నుండి ముహర్రం బహుమతిని గెలుచుకునే అవకాశం ఉందని తప్పుడు వాదనతో WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో డీమార్ట్ లక్కీ డ్రా లింక్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది.లింకులో (వైరల్ లింక్ https://qjof.buzzతో ప్రారంభమవుతుంది) ప్రశ్నపత్రాల ద్వారా, మీరు రూ. 65,402.40 పొందే అవకాశం ఉంటుంది.
Floods in Kerala: భారీ వరదలకు నీట మునిగిన శ్రీ మహదేవ ఆలయం, భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్న అర్చకులు, వీడియో ఇదిగో
Hazarath Reddyపెరియార్ నది వరదలకు అళువా (Aluva) లోని మనప్పురం శ్రీ మహదేవ ఆలయం (Manappuram Sree Mahadeva Temple ) నీట మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్నారు. ఆలయం నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pune Bus Accident Video: రోడ్డు ప్రమాదం వీడియో చూశారా, బస్సు ముందు ఉన్న ప్రయాణికుడిని చూడకుండా పోనిచ్చిన డ్రైవర్, దాని కింద పడి నలిగిపోయిన యువకుడు
Hazarath Reddyపూణేలోని భోర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి MSRTC బస్సు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషాదకరమైన వీడియో బయటపడింది. 23-సెకన్ల క్లిప్‌లో వ్యక్తి, అప్పటికే గాయపడి, కష్టంతో నడుస్తూ ఓ వ్యక్తి, ST బస్ డిపోలో నిశ్చలంగా ఉన్న MSRTC బస్సు దగ్గర ఆగినట్లు చూపబడింది.
Viral Video: వీడియో ఇదిగో, శివునికి కాపలాగా పడగవిప్పి ఆడిన నాగరాజు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకున్న నాగుపాముని చూశారా..
Hazarath Reddyసోషల్ మీడియాలో కొన్ని వీడియోలు గుండెలను హత్తుకునే విధంగా ఉంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీశైలం పాతాళ గంగ వద్ద వెలసిన చంద్ర లింగానికి నాగుపాము పడగవిప్పి చుట్టుకుని కనిపించింది