వైరల్

What is STSS? వామ్మో ఈ సారి జపాన్ నుంచి కరోనా కన్నా డేంజరస్ వైరస్, 48 గంటల్లో మనిషిని చంపేసే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాలు గురించి తెలుసుకోండి

Vikas M

కరోనా నుంచి కోలుకుంటున్న మానవాళికి మరో షాకింగ్ న్యూస్. జపాన్ లో కేవలం 48 గంటల్లో మనిషిని చంపేసే అత్యంత ప్రమాదకరమైన కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అత్యంత ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సంక్రమణ కేసులు జపాన్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయని అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి

Latest ICC Rankings: టీ20 బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్‌‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, టాప్ ఆల్‌ రౌండర్‌గా స్టోయినిస్‌, ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ ఇవిగో..

Vikas M

ఐసీసీ తాజాగా టీ20 ర్యాకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టోయినిస్‌ నెంబర్‌ వన్‌ ఆల్‌ రౌండర్‌గా నిలిచాడు.శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగ రెండో స్థానంలో, బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ టాప్ నుంచి మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు

Kane Williamson: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఘోరపరాభవం, వన్డేల్లో, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

Vikas M

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు.

Airtel New Plan: ఎయిర్‌టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..

Vikas M

దేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. 45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Advertisement

Lynching Caught on Camera: వీడియో ఇదిగో, దొంగతనం చేశాడనే అనుమానంతో నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేసిన గుంపు

Hazarath Reddy

550 Hajj Pilgrims Die In Mecca: పవిత్ర మక్కాలో మృత్యుఘోష, హజ్‌ యాత్రకు వెళ్ళిన 550కి పైగా యాత్రికులు మృతి, ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు

Hazarath Reddy

పవిత్ర హజ్‌ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు మంగళవారం ధృవీకరించారు.మక్కాలో హీటెక్కిన ఉష్ణోగ్రతల మధ్య తీర్థయాత్ర యొక్క కష్టతరమైన పరిస్థితులను ఎత్తిచూపారు.

Self Luggage Check-In: విమానాశ్రయంలో తక్కువ సమయంలోనే లగేజ్‌ చెక్‌-ఇన్‌.. లగేజ్‌ సెల్ఫ్‌ చెక్‌-ఇన్‌ సేవలు అందుబాటులోకి

Rudra

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో లగేజీ చెక్ ఇన్ ప్రాసెస్ ఓ పెద్ద ప్రహసనంలా సాగుతుంది. గంటల పాటు వేచి చూడాలి.

Rain Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Rudra

తెలంగాణవ్యాప్తంగా వానలు పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Advertisement

Hajj Pilgrims: పవిత్ర హజ్‌ యాత్రలో భానుడి భగభగలు.. 52 డిగ్రీలతో ఎండ తీవ్రరూపం.. వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతి

Rudra

పవిత్ర హజ్‌ యాత్రలో భానుడి భగభగలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Snake In Amazon Order: ఆన్ లైన్ ఆర్డర్స్ చేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. అమెజాన్ కొరియర్ లో కోబ్రా.. షాక్ తిన్న బెంగళూరు దంపతులు.. వీడియో వైరల్

Rudra

బిజీ లైఫ్ కారణంగా ఆన్ లైన్‌ షాపింగ్ ఈమధ్య పెరిగిపోయింది. అయితే, ఇచ్చిన వస్తువు ప్లేస్ లో ఇంకో వస్తువు వచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా చూశాం.

Pune Delivery Boy Accident: బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన డెలివరీ బాయ్.. అప్పుడే వెనుకనుంచి దూసుకొచ్చిన మెర్సిడెస్ కారు.. మీద నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందిన డెలివరీ బాయ్... పూణేలో ఘోరం (వీడియో)

Rudra

మహారాష్ట్రలోని పూణేలో ఘోరం జరిగింది. గోల్ఫ్ కోర్స్ చౌక్ దగ్గర బైక్ నియంత్రణ కోల్పోయిన ఓ డెలివరీ బాయ్ రోడ్డు మీద పడిపోయాడు.

YCP MP Beeda Masthan Rao Daughter Arrest: వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల

Rudra

చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌ రావు కూతురు మాధురి అరెస్టు అయ్యారు.

Advertisement

Viral Video: వీడియో చూశారా, పుల్లుగా మందు తాగి పిల్లికి వైద్య చేయాలంటూ వైద్యులతో గొడవ పడిన మందుబాబు, తీరా అది కుక్క అని తెలిసి..

Hazarath Reddy

కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి మద్యం సేవించిన ఓ వ్యక్తి ఒక జంతువును సంకలో పెట్టుకుని తీసుకువచ్చి ఔట్ పేషెంట్ వైద్యుల వద్దకు వచ్చి తనవద్ద ఉన్న జంతువుకు వైద్యం చేయాలని అది చాలా నీరసంగా ఉందని చెప్పాడు.

Murder Caught on Camera: చూస్తున్నవాళ్లు మనుషులేనా అసలు, నడిరోడ్డు మీద మాజీ ప్రియురాలిని 14 సార్లు రాడ్డుతో దారుణంగా చంపుతుంటే..

Hazarath Reddy

మాజీ ప్రియురాలిని దారుణంగా నడి రోడ్డుపై కొట్టి చంపిన కిరాతకుడు. మహారాష్ట్ర - ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు

Haris Rauf Loses Cool: వీడియో ఇదిగో, ఓడిపోయారని కామెంట్ చేసిన అభిమానితో గొడవ పడ్డ పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌

Hazarath Reddy

భార్యతో కలిసి అమెరికా వీధుల్లో షికారుకు వెళ్లిన రౌఫ్‌పై ఓ అభిమాని మాటల దాడికి దిగాడు. ఇందుకు ప్రతిగా రౌఫ్‌ సైతం గట్టిగానే స్పందించాడు. తాను ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అన్న విషయాన్ని మరిచి అభిమానిపై దాడికి యత్నించాడు. కూడా ఉన్న భార్య వారించినా రౌఫ్‌ వినలేదు. ఆ అభిమానిపైకి ఒంటికాలితో దూసుకెళ్లాడు.

Lockie Ferguson Record: 4 ఓవర్లు వేస్తే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పిన న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్

Vikas M

న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు తీశాడు. వేసిన 4 ఓవర్లు మెయిడిన్ గా సత్తా చాటాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవేనని చెప్పాలి.

Advertisement

Glowing Mushrooms in Kerala Discovered: చీకటిలో ఆకుపచ్చ రంగులో మెరిసే పుట్టగొడుగులను కనుగొన్న అధికారులు, ఇంతకీ అవి అలా ఎందుకు మెరుస్తాయో తెలుసా ?

Vikas M

ఫిలోబోలేటస్ మానిప్యులారిస్ అనేది కేరళ అడవులలో కనిపించే అరుదైన బయోలుమినిసెంట్ పుట్టగొడుగు. దీనిని ఫిలోబోలెటస్ మానిపులారిస్ అని కూడా పిలుస్తారు ఇది చీకటిలో కాంతివంతంగా మెరుస్తుంది. ఫిలోబోలేటస్ మానిపులారిస్ పుట్టగొడుగు రాత్రిపూట ఆకుపచ్చ రంగుతో తళ తళ మెరుస్తూ కనిపిస్తుంది.

Reliance Jio Services Down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

Vikas M

జియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా డౌన్ అయ్యాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని వారి ఫిర్యాదులను పంచుకున్నారు.

Earth- 25 Hours Day: రోజుకు 24 గంటలు నుంచి 25 గంటలు రాబోతున్నాయి, నమ్మకపోతే ఈ కథనం చదవండి, వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులే కారణం

Vikas M

నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వినడానికి వింతగా ఉన్న ఇది నమ్మి తీరాల్సిన నిజం. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు కొన్నాళ్లకు 25 గంటలకు మారుతుందట. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Bihar Horror: దారుణం, ఇంటర్యూ కోసం రూంలోకి రాగానే యువతిపై సామూహిక అత్యాచారం, 100 మందికి పైగా మహిళలపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన కంపెనీ యాజమాన్యం

Vikas M

భారతదేశంలో ప్రతిరోజూ 70 మందికి పైగా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదించింది. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ కంపెనీ మహిళలను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో మా కంపెనీ తరపున కేవలం మహిళలను మాత్రమే తీసుకుంటారు.

Advertisement
Advertisement