వైరల్
Heavy Rains in Telangana: నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. 16 జిల్లాలను కుదిపేయనున్న వానలు.. ఉత్తరాది జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్.. మిగతా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. హైదరాబాద్ లో మరో మూడు రోజులు వానలే.. వాతావరణ శాఖ ప్రకటన
Rudraనైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణవ్యాప్తంగా మంచి వానలు పడుతున్నాయి. నేడు తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళను వెనక నుంచి ఢీకొట్టిన కారు
Vikas Mపూణే పోర్షే క్రాష్ తరహాలో రోడ్డు ప్రమాదం ఈరోజు జూన్ 11న పింప్రి చించ్వాడ్ నుండి వెలుగులోకి వచ్చింది, ఈరోజు అతివేగంగా వచ్చిన కారు మహిళను ఢీకొట్టింది. పింప్రీ చించ్‌వాడ్‌లో వేగంగా వస్తున్న కారు ఢీకొనడానికి ముందు హింజేవాడిలోని భుజ్‌బల్ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వీడియోలో చూడవచ్చు
Mythology: దేవుడి గదిలో ఇవి ఖాళీగా ఉంటే ధన ఇబ్బందులు తప్పవు, ఆర్థిక సమస్యలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని చెబుతున్న శాస్త్రాలు
Vikas Mగ్రంథాలలో దేవుని గదికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఇల్లు, పనికి సంబంధించిన స్థలాలను శాస్త్రానుసారంగా ఉంచుకుంటే అంతా శుభమే. ఇంటిలోని దేవుని గది అత్యంత పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు దేవుడి గదికి సంబంధించిన నియమాలు కూడా పాటించాలి.
PM Kisan 17th Installment: రైతులకు గుడ్ న్యూస్, 17వ విడత పీఎం కిసాన్‌ నిధులు విడుదలకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్, మీ పేమెంట్ స్టేటస్ గురించి ఇలా తెలుసుకోండి
Vikas Mపీఎం కిసాన్ నిధి కార్యక్రమం 17వ విడత మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమోదం తెలిపారు . 9.3 కోట్ల మంది రైతులకు చేరువయ్యే దాదాపు రూ. 20,000 కోట్ల పిఎం కిసాన్ ప్రయోజనం యొక్క 17వ విడత విడుదలకు ప్రధాన మంత్రి అధికారం ఇచ్చారు .
PAK YouTuber Shot Dead: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అభిప్రాయం అడిగినందుకు యూట్యూబర్‌ని కాల్చి చంపిన గార్డు
Vikas Mజియో న్యూస్ నివేదిక ప్రకారం, సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ కరాచీలోని మొబైల్ మార్కెట్‌కి వెళ్లాడు, అక్కడ అతను మ్యాచ్ గురించి వారి అభిప్రాయాలను పలువురు దుకాణదారులను అడిగాడు.ఈ నేపథ్యంలో ఓ సెక్యూరిటీ గార్డుని కూడా అభిప్రాయం అడగగా అతను సహనం కోల్పోయి అహ్మద్‌ను కాల్చాడు.దీంతో యూట్యూబర్ కుప్పకూలి పడిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Women Fight for Seat in Bus: వీడియో ఇదిగో, హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు
Hazarath Reddyహైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం మహిళల కొట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.
Hapur Toll Plaza Viral Video: వీడియో ఇదిగో, టోల్ ఫీజు అడిగారని జేసీబీతో టోల్ గేట్‌నే లేపేసిన డ్రైవర్, యూపీలో ఘటన
Hazarath Reddyటోల్ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఆగ్రహం చెందిన జేసీబీ డ్రైవర్, ఆపై బుల్డోజర్‌తో టోల్ ప్లాజాను ధ్వంసం చేశాడు. యూపీలోని హాపూర్ లో ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ఉన్న టోల్ ప్లాజా వద్ద JCB డ్రైవర్ నుండి టోల్ ప్లాజా సిబ్బంది టాక్స్ డిమాండ్ చేశారు.
Physical Relations With Minor: మైనర్ బాలికతో శారీరక సంబంధం అత్యాచారమే, ఆమె సమ్మతించినా రేప్ కిందకే వస్తుందని ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమైనర్ బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ మైనర్‌తో శారీరక సంబంధాన్ని కొనసాగించడం అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. 14 ఏళ్ల బాలిక గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్‌ జడ్జి అమిత్‌ సహ్రావత్‌ ఈ విషయం తెలిపారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి ప్రియురాలితో రెస్టారెంట్లో భర్త, తమ్ముడి సాయంతో ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన భార్య
Hazarath Reddyయూపీలోని లక్నోలో బీడీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజాబాద్ రోడ్డులో గల ఓ రెస్టారెంట్‌ వద్ద అర్థరాత్రి భార్యాభర్త, గర్ల్ ఫ్రెండ్ మధ్య హైవోల్టేజీ డ్రామా నడిచింది. బారాబంకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వచ్చాడు. అది తెలుసుకున్న అతని భార్య.. తన సోదరుడితో కలిసి రెస్టారెంట్‌కు వచ్చింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, జగన్ ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం, కొవ్వూరులో యువకుడు హల్ చల్
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల్లో వైఎసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని హల్ చల్ చేశాడు
Free Bus in AP: ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మోడల్ కు సై!
Rudraమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Spit Massage in UP: యూపీలో ఉమ్ముతో ఫేస్ మసాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్ (వీడియోతో)
Rudraయూపీలోని శామ్లీలో ఓ బార్బర్ తన ఉమ్ముతో ఓ కస్టమర్ కు ఫేస్ మసాజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు అంజద్ గా వెల్లడించారు.
Pawan Elected as Leader of JLP: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక
Rudraజనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎన్నికయ్యారు.
Attack on Ambulance Driver: మంటగలిసిన మానవత్వం.. చిన్నారికి అత్యవసర చికిత్స కోసం వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌.. తమ కారును ఓవర్‌ టేక్‌ చేసిందన్న కోపంతో అంబులెన్స్‌ ను అడ్డగించిన దుండగులు.. అంబులెన్స్‌ డ్రైవర్‌ పై విచక్షణా రహితంగా దాడి.. బెంగళూరులో ఘటన (వీడియో ఇదిగో)
Rudraఆ చిన్నారి వయసు ఐదు నెలలు. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆక్సిజన్‌ సపోర్ట్‌ తో అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌ బయల్దేరింది.
Rain Alert to Telangana Today: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం.. హైదరాబాద్‌ కు ఎల్లో అలర్ట్‌
Rudraతెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో నేడు రాష్ట్రమంతటా భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Cat at Rashtrapati Bhavan: పులి కాదు పిల్లి.. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర పతి భవన్‌ లో కనపడ్డది పిల్లేనని వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
Rudraదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేస్తున్నవేళ రాష్ట్రపతి భవన్‌ లోకి అనుకోకుండా ఓ జంతువు ప్రవేశించిదన్న వీడియో ఒకటి సంచలనం రేపింది.
Malawi's Vice President Goes Missing: మలావిలో విమానం మిస్సింగ్.. ప్లేన్‌ లో మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది.. రాడార్‌ తో ప్లేన్ కి తెగిపోయిన సంబంధాలు.. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు వృథా.. అంతటా టెన్షన్.. టెన్షన్
Rudraతూర్పు ఆఫ్రికా దేశం మలావిలో ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌ కు చెందిన ఈ విమానం కనిపించకపోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది.
Evening Exercise –Sugar Levels Link: షుగర్ కంట్రోల్ కోసం రోజూ వ్యాయామం చేస్తున్నారా? అయితే, ఉదయంపూట కంటే సాయంత్రంపూట చేసే వ్యాయామంతో షుగర్‌ స్థాయిలు మరింత మెరుగ్గా అదుపులోకి.. స్పెయిన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే?
Rudraసాయంత్రంపూట చేసే వ్యాయామం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ మరింత నియంత్రణలో ఉంటాయని తాజా అధ్యయనంలో ఒకటి తెలిపింది.
Naseem Shah Crying Video: వీడియో ఇదిగో, మ్యాచ్ ఓడిపోగానే వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిన పాక్ పేసర్ న‌సీమ్ షా, ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
Vikas Mపాకిస్థాన్‌తో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివ‌రి ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు అవ‌స‌రం కాగా, న‌సీమ్ షా(Naseem Shah) రెండు బౌండ‌రీలు కొట్టినా టార్గెట్‌ను అందుకోలేక‌పోయారు. 4 బంతుల్లో 10 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన న‌సీమ్ షా మ్యాచ్ ఓడిపోగానే ఒక్కసారిగా ఏడ్చేశాడు
Kalki 2898 AD Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్‌
Vikas Mయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్‌ వచ్చేసింది.ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.