Viral

Hyderabad: ఈ వీడియో చూస్తే హోటల్ కెళ్లి పుడ్ తినడమే మానేస్తారు బాబోయ్, కస్టమర్లు మిగిల్చిన చట్నీని మళ్లీ వేరే బౌల్‌లో వేసి ఇతరులకు వడ్డిస్తున్న హోటల్ సిబ్బంది

Hazarath Reddy

హైదరాబాద్ లోని బేగంపేట్‌లో గల మెజ్బాన్ హోటల్‌లో కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్‌లో వేసి మరుసటి రోజుకు రెస్టారెంట్ సిబ్బంది వాడుతున్నారంటూ musicofarun అనే యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Rama Navami Messages in Telugu: శ్రీరామనవమి శుభాకాంక్షలు, మీ బంధువులకు, మిత్రులకు ఈ అద్భుతమైన మెసేజెస్‌తో విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

Rama Navami Wishes in Telugu: శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ అద్భుతమైన మెసేజెస్‌తో అందరికీ చెప్పేయండి, బంధువులకు, మిత్రులకు పంపేందుకు బెస్ట్ రామనవమి కోట్స్ ఇవిగో..

Hazarath Reddy

శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

Black Magic Rituals Near KCR House: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న అధికారులు

Hazarath Reddy

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్ ఇంటి పక్కన గల ఖాళీ ప్రాంతంలో చేతబడి, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది.

Advertisement

Uttar Pradesh Horror: వివాహేతర సంబంధం అనుమానం, అర్థరాత్రి భర్త పురుషాంగంతో పాటు శరీరంపై వేడి నీళ్లు పోసిన భార్య, మేడ మీద నుంచి తోసేసిన బావ

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో ఓ వ్యక్తిపై అతని భార్య, అత్తమామలు దాడికి పాల్పడ్డారు. ఆశిష్ రాయ్ అనే బాధితుడు తన భార్య తనపై వేడినీరు పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రాయ్ భార్య అతనిపై వేడినీళ్లు పోసిందని పోలీసు అధికారులు తెలిపారు.

Drunk Techie Wreaked Havoc: మద్యం మత్తులో ఐటీ కారిడార్‌ రోడ్లపై టెక్కీ బీభత్సం, IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు ఆరు యాక్సిడెంట్లు, ఒకరు మృతి, మరో 10 మందికి గాయాలు

Hazarath Reddy

తాగుబోతు టెక్కీ ఐటీ కారిడార్‌లోని హైదరాబాద్ రోడ్లపై విధ్వంసం సృష్టించాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల రాయదుర్గం పీఎస్ లిమిట్స్‌లో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు 6 ప్రమాదాలు చేశాడు,

Google New Pixel 9 Smartphones: గూగుల్ నుంచి 4 పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయోచ్, అదిరిపోయే ఫీచర్లతో పాటు ఫోల్డ‌బుల్ మోడ‌ల్ కూడా..

Vikas M

టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ‌నిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్ల‌ను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

Tesla Signs Deal with Tata Group: టాటా గ్రూపుతో జట్టు కట్టిన ఎలాన్ మస్క్, ఎలక్ట్రిక్ కార్ల కోసం సెమీకండక్టర్ చిప్‌లను ఉత్పత్తి చేయనున్న దేశీయ దిగ్గజం

Vikas M

టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను భారతదేశపు అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన టాటా గ్రూప్‌లో భాగమైన టాటా ఎలక్ట్రానిక్స్ నుండి కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం కొన్ని నెలల క్రితం నిశ్శబ్దంగా ఖరారు చేయబడింది, ఎకనామిక్ టైమ్స్ వార్తాపత్రిక సోమవారం నివేదించింది,

Advertisement

X No Longer To Be Free? ఎక్స్‌లో కొత్త వాళ్లు పోస్ట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే, సంచలన ప్రకటన చేసిన ఎలాన్ మస్క్

Vikas M

సోషల్ మీడియా ‘ఎక్స్‌’ (ట్విట్టర్) లో పోస్టులకు ఛార్జ్‌ చేయడానికి ఎలాన్‌ మస్క్ (Elon Musk) సిద్ధమయ్యారు. ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని ఎలాన్ వెల్లడించారు. ‘బాట్స్‌’ (bots) సమస్యను నివారించడానికి ఇది తప్పకపోవచ్చని సంకేతమిచ్చారు.‘

HC on POCSO Case: 13 ఏళ్ళ బాలిక ప్రైవేట్ పార్టులో వేలు పెట్టి కామాంధుడు లైంగిక వేధింపులు, సంచలన తీర్పును వెలువరించిన గౌహతి హైకోర్టు

Hazarath Reddy

లైంగిక వేధింపుల కేసులన్నింటిలోనూ కన్నె పొర గాయాల అయిన అవసరం లేదని పోక్సో కేసులో గౌహతి హైకోర్టు తీర్పును వెలువరించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద ఒక వ్యక్తి తన వేలిని 13 ఏళ్ల బాలిక యోనిలోకి చొప్పించాడని ఆరోపించిన కేసును విచారిస్తున్నప్పుడు కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది

Student Suicide At Basara IIIT: బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య, హాస్టల్ గదిలో ఉరేసుకున్న పీయూసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాసర ఐఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి.. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ) లో అర్వింద్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Liquor Shops Bandh: మందుబాబులకు అలర్ట్, రేపు హైదరాబాద్‌లో వైన్స్ షాపులు బంద్, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మూసేయాలని నగర సీపీ ఆదేశాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో బుధవారం వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో వైన్ షాపులు మూసివేయాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

Advertisement

Madhya Pradesh Horror: దారుణం, అత్తను కోడలు కొట్టి చంపుతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు, వైరల్ వీడియో చూసి కసాయిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

Hazarath Reddy

మధ్యప్రదేశ్ - గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి అనే వృద్ధురాలిని పెద్ద కోడలు సావిత్రి కర్రలతో, రాళ్లతో కొట్టింది. అక్కడే ఉన్న పెద్ద కొడుకు ధర్మేంద్ర దాడిని అడ్డుకోకపోగా సమర్ధించాడు.. తీవ్రగాయాలైన మున్నీదేవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Ram Navami Telugu Wishes: శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా రామనవమి శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

శ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2023) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.

Ram Navami Telugu Messages: శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పడానికి అద్భుతమైన కోట్స్,ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు రామనవమి శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

శ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2024) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు.

Hyderabad Temperatures: హైదరాబాద్ సహా తెలంగాణలో ఈరోజు, రేపు మండిపోనున్న ఎండలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

Advertisement

Tesla Layoffs: ఉద్యోగులకు టెస్లా షాక్.. 14 వేల మంది సిబ్బందిని తొలగించబోతున్నట్టు ప్రకటన

Rudra

బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా ఉద్యోగాలకు భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది.

Hyderabad City Buses: హైదరాబాదీలకు అలర్ట్.. మధ్యాహ్నం వేళ సగం సిటీ బస్సులకు బ్రేక్.. మొత్తం 2550 బస్సులకు నడిచేవి 1275 బస్సులే.. ఎందుకంటే?

Rudra

హైదరాబాదీలకు గమనిక. ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను సగానికి సగం తగ్గిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Salman Khan House Firing: సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల కేసు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Rudra

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Ayodhya Ramanavami: రామనవమి రోజు అయోధ్యకు రావొద్దు.. భక్తులకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Rudra

ఈ నెల 17న శ్రీరామ నవమి నేపథ్యంలో రామయ్య జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement