Viral
Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు
Rudraఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవన సీజన్‌ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.
Fire Accident: ప్రైవేట్ బస్సులో మంటలు.. దగ్ధమైన బస్సు.. కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా అగ్ని ప్రమాదం (వీడియో వైరల్)
Rudraహైదరాబాద్ లోని కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా నిలిపిన ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
Lamborghini Car Fire Video: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని రూ. 3 కోట్ల లంబోర్గిని స్పోర్ట్స్ కారును తగలబెట్టేశారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyతీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని లంబోర్గిని స్పోర్ట్స్ కారును తగలపెట్టిన దుండగులు. మామిడి పల్లి పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించడం లేదని విలువైన స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Kamada Ekadashi 2024: ఏప్రిల్ 19న కామద ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మోక్షం పొందుతారు, విష్ణుమూర్తి కోసం జపించాల్సిన మంత్రం ఇదిగో..
Vikas Mకామద ఏకాదశి హిందువులకు పవిత్రమైన ఉపవాస దినం. ఇది మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది మరియు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, కామద ఏకాదశిని శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు జరుపుకుంటారు,
Hanuman Jayanti 2024 Date: ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి, ఆంజనేయుడు తన ఒళ్లంతా సింధూరం ఎందుకు పూసుకున్నాడో తెలుసా..
Vikas Mమన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు.
Telangana: పాము కరిచిందని దాన్ని చంపి ఆస్పత్రికి తీసుకెళ్లిన మహిళ, వైద్యులు ఒక్కసారిగా షాక్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyవెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కరిచింది.. పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని శాంతమ్మ పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
Cheating at Petrol Pumps: పెట్రోల్ బంక్‌లో మోసం ఎలా చేస్తున్నారో వీడియో ఇదిగో, కొంచెం తల పక్కకు తిప్పారో మీ జేబులు గుల్లే..
Hazarath Reddyవరంగల్ - దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఓ కస్టమర్‌కు అనుమానం వచ్చి చెక్ చేయగా.. పెట్రోల్ రాకముందే అమౌంట్ రీడింగ్ చూపిస్తుంది, కొద్దిసేపు తర్వాత పెట్రోల్ వచ్చింది. బంక్ యాజమాన్యం ప్రజలను మోసం చేస్తున్నారని.. సంబంధిత అధికారులు పట్టించుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
Uttar Pradesh Building Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం, ఇద్దరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyయూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 25 మంది కూలీలు చిక్కుకుని ఉన్నారని స్థానికులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Delhi Shocker: నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనకు నుంచి తలపై గన్‌తో కాల్చిన బాలుడు, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఢిల్లీలో సీలంపూర్‌లోని ఖబ్రీ మార్కెట్‌ ప్రాంతంలోని ఓ వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్‌ బాలుడు గన్‌తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై కుప్పకూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు.
MLC Kavitha: మద్యం పాలసీ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ
Rudraమద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.
Byju’s India CEO Arjun Mohan Resigns: బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ రాజీనామా
Rudraపీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన ఎడ్‌ టెక్‌ సంస్థ బైజూస్‌ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు.
Fairness Cream Kidney Problems Link: అలర్ట్.. భారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ క్రీములతో కిడ్నీ సమస్యలు.. ఎందుకంటే??
Rudraభారత్‌ లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌ నెస్‌’ క్రీములతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని ‘కిడ్నీ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌ హెచ్చరించింది.
Extra Peg: నిద్రపట్టాలంటే ఓ ఎక్స్ ట్రా పెగ్ వేసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సలహా
Rudraకర్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతుండడంతో కాంగ్రెస్ నేత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్కు నిద్ర పట్టడం లేదని ఆయన పేర్కొన్నారు.
Sri Rama Navami 2024: అయోధ్య రామయ్యకు పంపేందుకు 1,11,111 కిలోల లడ్డూలు సిద్దం.. రామనవమి కోసమే! ఇంతకీ ఎవరు పంపుతున్నారంటే?
Rudraశ్రీరామనవమి రోజున అయోధ్య రామయ్య ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడానికి 1,11,111 కిలోల లడ్డూలు సిద్ధమవుతున్నాయి. మీర్జాపూర్ దేవ్ రహ హాన్స్ బాబా ట్రస్టు ఈ లడ్డూలను తయారు చేస్తుంది.
Day Time from 24 Hours to 26 Hours: రోజుకు 24 గంటల స్థానంలో 26 గంటలు.. యూరోపియన్‌ కమిషన్‌ కు నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్‌ ప్రతిపాదన.. ఎందుకంటే??
Rudraనేటి ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రజలకు సరదా, సంతోషాలకు సమయం ఉండటం లేదని.. అందువల్ల 24 గంటల టైమ్‌ ను మరో రెండు గంటలు పెంచేసి.. 26 గంటలు చేస్తే బాగుంటుందని నార్వేలోని వాడ్సో పట్టణ మేయర్ వెంచే పెడర్సన్‌ ప్రతిపాదించారు.
Rush to Tirumala: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు.. కాలినడక వారికి 7 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు
Rudraస్కూల్, కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Ram Lalla Silver Coin: అయోధ్య రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. వెండి నాణేలపై రామ్‌ లల్లా, అయోధ్య దేవాలయం
Rudraఅయోధ్య రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌. అయోధ్యలో కొలువుదీరిన రామ్‌ లల్లా, ఆలయం చిత్రాలతో కూడిన వెండి నాణేలు అందుబాటులోకి వచ్చాయి.
Hasnuram Ambedkari: ఓటమిలో పట్టువదలని విక్రమార్కుడు ఇతను.. ఎన్నికల్లో 98 సార్లు ఓడిపోయాడు.. అయినా సెంచరీ కొట్టాకే అస్త్ర సన్యాసమంటున్న యూపీ వ్యక్తి
Rudraవిక్రమార్కుడిలా గెలుపు కోసం పట్టుబట్టే వారిని చూశాం. అయితే, 78 ఏండ్ల హస్నూరామ్‌ అంబేద్కరీ ఓటమిలో విక్రమార్కుడు. ఆగ్రాకు చెందిన ఇతను ఇప్పటి దాకా 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తాజాగా మరోసారి రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యాడు.
Flowers-Dinosaurs: డైనోసార్ల కన్నా పువ్వులు ఇంకెంతో పురాతనం.. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
Rudraపూల మొక్కలు 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం అంటే డైనోసార్ల(రాక్షస బల్లులు) కంటే ముందే పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది.
PM Unveils BJP Manifesto for LS Polls: రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో.. పైప్‌ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్, 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, రాబోయే ఐదేళ్లు ఉచిత రేషన్
Rudraలోక్‌ సభ ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరిట బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రధాని నరేంద్ర మోదీ నేడు విడుదల చేశారు. ‘గ్యాన్’ అభివృద్ధి లక్ష్యంగా (GYAN - గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోను రూపొందించారు.