Viral

Salman Khan: ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం.. ఫైరింగ్ జరిపిన ఆగంతకుడు

Rudra

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం చెలరేగింది. ముంబైలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం తెల్లవారుజామున కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు.

Iran- Israel War: మోగిన యుద్ధభేరి.. ఇజ్రాయెల్‌ పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్‌.. జనావాసాల మీదకు దూసుకొచ్చిన రాకెట్లు, క్షిపణులు.. వీడియోలు వైరల్

Rudra

ఇరాన్‌ శనివారం ఇజ్రాయెల్‌ పై డజన్ల కొద్ది డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులను ప్రయోగించింది. జనావాసాలు ఎక్కువగా ఉన్న ఏరియాలమీదకు అవి దూసుకురావడం వీడియోల్లో కనిపిస్తున్నది.

Sonu Sood Supporting Swiggy Delivery Boy: దొంగ‌త‌నం చేసిన స్విగ్గీ డెల‌వ‌రీ బాయ్ కు మద్ద‌తుగా నిలిచిన సోనూసూద్, దొంగ‌కు స‌పోర్ట్ చేస్తున్నావంటూ ఫైర‌వుతున్న నెటిజ‌న్లు

VNS

సోనూసూద్ షూలు దొంగిలించిన సిగ్వీబాయ్ కు మద్దతుగా నిలిచాడు (Sonu Sood Supporting Swiggy Delivery Boy). అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకండి అంటూ ట్వీట్ చేశారు. సోనూసూద్ ట్వీట్ ప్రకారం.. ”స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు.. ఒక జత షూలు దొంగిలించినట్లయితే.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

Madhya Pradesh: బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ (వీడియో)

Rudra

మధ్యప్రదేశ్‌ లోని రేవా జిల్లాలో మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

Advertisement

KCR Chevella Meeting: నేటి నుంచి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారం.. ఈ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ

Rudra

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

Indians Jailed in UK: బ్రిటన్‌ లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు 122 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే??

Rudra

బ్రిటన్‌ లో ఓ భారత సంతతి డ్రైవర్ హత్య కేసులో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు శుక్రవారం స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

APPSC Group-1 Preliminary Results: ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల.. 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారుల ప్ర‌క‌ట‌న‌.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rudra

మార్చి 17వ తేదీన జ‌రిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. మొత్తంగా 4,496 మంది మెయిన్స్ కు అర్హ‌త సాధించిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

Hyderabad: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్.. టాప్-10లో చోటు.. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' నివేదిక

Rudra

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఓ నివేదికను విడుదల చేశాయి.

Advertisement

Vijay Built Sai Baba Temple: విజయన్నా.. నువ్వు సూపర్.. తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించిన తమిళ సినీ నటుడు విజయ్

Rudra

తన తల్లి చిరకాల కోరికను తీర్చారు తమిళ సినీనటుడు విజయ్. ఆమె కోరుకున్న విధంగా సాయిబాబా గుడి కట్టించారు.

Viral Video: బాబోయ్ దొంగతనంలో కొత్త పద్దతి, నిద్రపోతున్నట్లు నటిస్తూ ఫోన్లు కొట్టేసిన దొంగ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) దొంగతనం యొక్క కొత్త పద్ధతిని కనుగొన్నారు, ఇది వారిని ఆశ్చర్యపరిచింది. చాలా మంది ప్రయాణికులు ఫోన్లు మరియు ఇతర విలువైన వస్తువులు తప్పిపోయాయని నివేదించిన తర్వాత, GRP ఇన్‌ఛార్జ్ సందీప్ తోమర్ CCTV ఫుటేజీని పరిశీలించారు.

Apple Jobs in India: భారత్‌లో యాపిల్ కంపెనీ నుంచి 5 లక్షల ఉద్యోగాలు, వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న టెక్ దిగ్గజం

Vikas M

ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తమ చైనా ఆధారిత సప్లయి చైన్‌లో సగభాగాన్ని భారత్‌కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

Reece Topley Catch Video: ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ చూడని క్యాచ్, రోహిత్ శర్మను అద్భుత‌మైన క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన రీస్ టాప్లీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే వేదిక‌గా గురువారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆట‌గాడు రీస్ టాప్లీ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో స్టేడియంలోని ప్రేక్ష‌కులంద‌రినీ షాక్ అయ్యేలా చేశాడు. భారీ షాట్ల‌తో విరుచుకుప‌డుతున్న‌ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మను టాప్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియ‌న్‌కు పంపాడు.

Advertisement

SS Rajamouli-David Warner: డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్

Vikas M

సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్, రాజమౌళికి సంబంధించిన క్రెడ్ యాప్ యాడ్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు ఫోన్‌ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్‌ టికెట్స్‌ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్‌ స్పందిస్తూ.. రాజా సార్‌ ఒకవేళ మీరు క్రెడ్‌ CRED UPI (క్రిడిట్‌ కార్డు చెల్లింపుల యాప్‌) కలిగి ఉంటే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చంటున్నాడు.

Indri Single Malt Whisky: ప్రపంచ అత్యుత్తమ విస్కీగా ఇంద్రీ, బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత దిగ్గజం

Hazarath Reddy

నవంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచ విస్కీ అవార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్‌లలో 'బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్' వంటి టైటిల్‌లతో సహా గ్లోబల్ వేదికపై 25కి పైగా ప్రతిష్టాత్మకమైన ప్రశంసలను అందుకుంది ఇంద్రి

Insta Blur Images: నగ్నచిత్రాలు పంపితే 'బ్లర్‌' అవుతాయి.. ఇన్‌ స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్

Rudra

లైంగిక వేధింపుల కేసులు, పిల్లలు, యువత రక్షణ కోసం ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌ స్టాగ్రామ్‌ కొత్త టూల్‌ ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది.

Elder Women Voting: 81 ఏండ్ల బామ్మ 41 సార్లు ఓటేసింది.. యువతకు ఓటు విలువ తెలియజెప్పడానికే!

Rudra

ఓటు విలువను భవిష్యత్తు తరాలకు చాటి చెప్తున్నారు కర్ణాటకకు చెందిన 81 ఏండ్ల వృద్ధురాలు చిన్నమ్మ. చామరాజనగర్‌ జిల్లాలోని చిక్కాటి గ్రామానికి చెందిన ఈమె.. ఇప్పటివరకూ 41సార్లు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

Advertisement

BP alert for Snoring People: గురకపెట్టే వాళ్లకు బీపీ, డయాబెటిస్‌ ముప్పు.. తాజా అధ్యయనం హెచ్చరిక

Rudra

నిద్రలో గురకతో అనేక ఆరోగ్య సమస్యలు రానున్నట్టు తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. బీపీ, డయాబెటిస్‌ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని ఆఫ్రికా దేశాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.

Maintenance to ill Husband: ఎప్పుడూ భర్తే కాదు.. భార్య కూడా భరణం ఇవ్వాల్సిందే.. భర్తకు అనారోగ్య సమస్యలుంటే భార్య భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

సాధారణంగా భరణం కేసుల్లో భార్యకు భర్త పరిహారం చెల్లించాలంటూ న్యాయస్థానాలు తీర్పులు చెబుతుంటాయి. కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుద్యోగ భర్తకు ఉద్యోగస్తురాలైన భార్య నెలకు 10 వేల రూపాయలు భరణం చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశించింది.

Malware Alert to iPhone: యాపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. ఐఫోన్‌ లోకి మెర్సినరీ స్పైవేర్‌ చొరబడే ప్రమాదం

Rudra

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్‌) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్‌ దాడులకు గురికావొచ్చని అలర్ట్‌ చేసింది.

AP Intermediate Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు.. ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు రాసిన దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

Rudra

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. నేడు ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్ల‌డించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement