Viral
Baba Vanga: ఆధునిక నోస్ట్రాడమస్‌ బాబా వంగా భవిష్యవాణి నిజమవుతున్నదా? క్యాన్సర్ కు రష్యా వ్యాక్సిన్, జపాన్ ఆర్ధిక సంక్షోభం అంశాలు ఏం చెప్తున్నాయి??
Rudraఆధునిక నోస్ట్రాడమస్‌ గా పిలువబడే బల్గేరియన్‌ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నట్టే తెలుస్తున్నది.
ISRO-INSAT-3DS: ఈ సాయంత్రం నింగిలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్‌.. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడమే లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.
Gruha Jyothi-Aadhar Link: ఆధార్‌ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ కు ఆధార్‌ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Rudra200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇచ్చే గృహజ్యోతి పథకం.. ఆధార్‌ కార్డు ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
Bird Flu in Nellore: నెల్లూరులో బర్డ్‌ ఫ్లూ కలకలం, ఒకే రోజు వేల సంఖ్యలో కోళ్ల మృతి, మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని ఆదేశాలు
Hazarath Reddyనెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను పశుసంవర్ధకశాఖ అధికారులు భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి.
Nara lokesh Kurchi Madathapetti Dialogue Video: వీడియో ఇదిగో, కుర్చీ మడతపెట్టిన నారా లోకేష్, పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరిక
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Nike Layoffs 2024: ఆగని లేఆప్స్, 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్న స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్, ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddyస్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఖర్చు తగ్గించే చర్యలో భాగంగా, నైక్ తన శ్రామికశక్తిలో 2 శాతం మందిని తొలగిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తొలగింపుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో 1,600 మందికి పైగా ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది
Delhi Metro Fight Video: ఢిల్లీ మెట్రోలో తన్నుకున్న ఇద్దరు యువకులు, మధ్యలో తగాదాను తీర్చడానికి వచ్చిన మహిళ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీ మెట్రో దురదృష్టవశాత్తూ తగాదాలు, అనుచిత ప్రవర్తనకు అపఖ్యాతి పాలైంది. ఈ గొడవలు నిత్యం జరుగుతుంటాయి. వీడియోలలో బంధించిన సంఘటనలు తరచుగా ముఖ్యాంశాలుగా ఉంటాయి. అలాంటి మరో ఘటన ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది.
Fight on Southwest Airlines: విమానంలో మహిళల ముందు బూతులు తిడుతూ తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyహవాయికి వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణీకుల మధ్య జరిగిన గొడవను వీడియో ఫుటేజ్ క్యాప్చర్ చేసింది. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ నుంచి బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో, ఒక ప్రయాణీకుడు, బేస్ బాల్ క్యాప్ ధరించి, విమానం మధ్యలో నిలబడగా, మరొక ప్రయాణీకుడు వరుస సీట్లలో నిలబడి ఉన్నాడు.
Murder Caught on Camera: సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇద్దరు యువకులపై పలువురు వ్యక్తులు దారుణంగా దాడి, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటనలో ఇద్దరు యువకులపై పలువురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. సీసీటీవీలో రికార్డయిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది.
Fire Accident in Delhi: ఢిల్లీ అలీపూర్‌ లో అగ్ని ప్రమాద ఘటనలో పదకొండుకు చేరిన మృతుల సంఖ్య
Rudraదేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌ లోని మార్కెట్‌ లో నిన్న సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి.
Helicopter Ride for Medaram: మేడారానికి హెలికాప్టర్‌ లో వెళ్లొచ్చు.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు .. త్వరలో ధరల వెల్లడి
Rudraఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంకు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాల్లో హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది.
Electricity From Urine: మనిషి మూత్రంతో కరెంట్ ఉత్పత్తి.. ఎరువులు కూడా.. ఐఐటీ పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకుల ఆవిష్కరణ
Rudraఐఐటీ పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మనిషి మూత్రంతో కరెంట్ తో పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.
Rashmika Mandanna-Vijay Devarakonda: రష్మిక.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఫోర్బ్స్ ఇండియా గౌరవం నేపథ్యంలో రష్మిక మందన్నకు విజయ్‌ దేవరకొండ అభినందనలు
Rudraఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ నటి రష్మిక మందన్నకు సినీ నటుడు విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.
Chandrababu Viral Video: చంద్రబాబు నాయుడు నోటి వెంట.. 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్.. వైరల్ వీడియో ఇదిగో!
Rudraటీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నోటి వెంట సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
TS Traffic Challan Discount Offer Ends: ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు.. మొత్తం 1.67 కోట్ల చలాన్ల ద్వారా రూ.150.3 కోట్లు వసూలు
Rudraగత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Jagtial Shocker: జగిత్యాలలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి
Rudraజగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ధరూర్‌ కు చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడు హర్షిత్ (9) గుండెపోటుతో మరణించాడు.
Karnataka Shocker: ఇన్‌ స్టా రీల్స్‌ కు బానిసైన భార్య.. వద్దని వారించి, వినకపోవడంతో విసిగిపోయి.. భరించలేక భర్త ఆత్మహత్య.. కర్ణాటకలో ఘోరం
Rudraసామాజిక మాధ్యమాల పట్ల అతిగా ఆకర్షితులవుతుండటం ఎలాంటి దారుణాలకు కారణం అవుతుందో కర్ణాటకలో జరిగిన ఘోరాన్ని బట్టి అర్థమవుతున్నది. చామరాజనగరలో కుమార్‌ అనే వ్యక్తి కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు.
Road Accident Video: షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో, ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు, యువకుడు మృతి, యువతికి తీవ్ర గాయాలు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఇద్దరు విద్యార్థులు పైకి కారు దూసుకొచ్చింది. కాలేజీ విద్యార్థులైన యువతి, యువకుడు గురువారం పటేల్ నగర్‌లోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది.
Free Bus Travel For Women: మెట్రో రైలు మాదిరిగా ఆర్టీసీ బస్సులో సీట్లు, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో టీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం
Hazarath Reddyతెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రోరైలు మాదిరిగా సిటింగ్ ఏర్పాటు చేసింది.