Viral
Car Accident: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. బెల్లంపూడిలో ఘటన (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ కోనసీమలో బెల్లంపూడి వద్ద కారు అదుపుతప్పి బైక్‌ ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది.
World’s First Wooden Satellite: కలపతో తయారుచేసిన తొలి ఉపగ్రహం.. త్వరలోనే నింగిలోకి.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.
Numaish Exhibition End: ముగిసిన నుమాయిష్‌ పండుగ.. 49 రోజుల్లో 24 లక్షల మంది సందర్శకులు.. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శకులు
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన నుమాయిష్‌ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు.
Book Fair End Today: నేటితో ముగియనున్న బుక్‌ ఫెయిర్‌.. నిన్న ఆదివారం భారీగా తరలివచ్చిన పుస్తక ప్రియులు
Rudraహైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది.
Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌ అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. ఏమై ఉంటుంది??
Rudraమధ్య ప్రదేశ్‌ లోని సిల్లెర్‌పూర్‌ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది.
Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)
Rudraధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.
Most Popular CM: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి.. టాప్-10 జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Rudraదేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నిలిచారు.దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన, ఆమోదయోగ్యమైన ముఖ్యమంత్రుల జాబితాను మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేరిట ఓ ఆంగ్ల పత్రిక రూపొందించింది.
Viral Video: తిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..
sajayaతిరుపతిలో సింహం దాడిలో మరణించిన వ్యక్తి గొడవకు కూడా దిగాడు.. ఎలా కొడుతున్నాడో చూడండి..తిరుపతి జూలో సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకి సింహం దాడిలో గాయపడి మరణించిన రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ టికెట్ కొనేటప్పటి సీసీ టీవీ పుటేజ్ ఇది.
MP Shocker: గర్ల్ ఫ్రెండును ఇంటికి రానివ్వనందుకు కన్నతల్లిని సుత్తితో బాది చంపేసిన కొడుకు..దారుణం
sajayaమధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక అబ్బాయి ప్రేమికుల రోజున తన స్నేహితురాలిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. తల్లి వ్యతిరేకించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు తన తల్లిని హత్య చేశాడు.
Hyderabad Horror: కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై
Rudraబెంగాల్‌ కు చెందిన సంతోష్ ముఖర్జీ(38) గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే, కుటుంబ సమస్యలతో సతమతమై వాటిని భరించలేక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
Congenital Heart Diseases: దేశంలో 2 లక్షల మంది పిల్లలకు గుండె జబ్బులు.. పుట్టుకతో వచ్చినా చికిత్సకు అవకాశం
Rudraదేశంలో ఏటా రెండు లక్షల మంది గుండె సంబంధిత జబ్బులతో పుడుతున్నారు. అయితే పుట్టుకతో గుండె జబ్బులు ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌ లో దారుణం.. గర్భిణిపై గ్యాంగ్‌ రేప్‌.. నిప్పంటించిన దుండగులు.. బాధితురాలి పరిస్థితి విషమం..
Rudraమధ్యప్రదేశ్‌ లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.
Numaish Last Day Today: హైదరాబాద్ నుమాయిష్‌ నేడే ఆఖరు.. శనివారం నాటికి దాదాపు ఇరవై లక్షలు దాటిన సందర్శకుల సంఖ్య
Rudraనాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌) నేడు ఆదివారం ముగియనుంది.
'Sunny Leone' Admit Card: సన్నీ లియోన్ పేరుతో పోటీ పరీక్షల హాల్ టికెట్‌.. అడ్మిట్ కార్డుపై ఆమె పేరు, ఫొటో, ఇతర వివరాలు.. సోషల్ మీడియాలో వైరల్‌
Rudraఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ఓ హాల్‌ టికెట్‌ బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు మీద జారీ అయ్యింది. హాల్ టికెట్‌ పై ఆమె పేరు, ఫొటో వివరాలు ముద్రించి ఉన్నాయి.
Criminal Case Against Pawan Kalyan: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు.. గుంటూరు కోర్టులో నమోదు.. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ ఏ కారణంతో జనసేనానిపై కేసు నమోదయ్యిందంటే??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను గుంటూరు కోర్టు విచారణకు స్వీకరించింది.
Non-Veg Rice: నాన్‌ వెజ్‌ రైస్‌ వచ్చేస్తుంది.. సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు అధికం
Rudraబియ్యం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి గుడ్ న్యూస్. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్‌ నాన్‌ వెజ్‌ రైస్‌ (మాంసం బియ్యం-మీటీ రైస్)ని సృష్టించారు.
Batteries In Penis: సుఖప్రాప్తి కోసం పురుషాంగంలో బ్యాటరీలను చొప్పించుకొన్న వృద్ధుడు.. ఆ తర్వాత ఏమైంది?
Rudraసుఖప్రాప్తి కోసం ఓ 73 ఏండ్ల వృద్దుడు పురుషాంగంలో బ్యాటరీలను చొప్పించుకొన్నాడు. అయితే,
Smartphone Users Checking Mobile: పొద్దున్న లేవగానే స్మార్ట్‌ ఫోన్‌ చూడటమే.. లేచిన 15 నిమిషాలకే ఫోన్‌ చూస్తున్న 84 శాతం మంది భారతీయులు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraస్మార్ట్ ఫోన్ (Smart Phone) వ్యసనంలా మారింది. దీన్ని రుజువు చేస్తూ దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్‌ (Check) చేస్తున్నట్టు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడించింది.
Garlic Fields Monitored Through CCTV: భగ్గుమంటున్న ఎల్లిగడ్డ ధరలు.. కిలో రూ.500కు చేరిన వైనం.. పెరుగుతున్న దొంగతనాలు.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న మధ్యప్రదేశ్ రైతులు
Rudraగత ఏడాది టమాటా ధరలు భారీగా పెరిగితే, ఇప్పుడు ఎల్లిగడ్డల వంతు వచ్చింది. బహిరంగ మార్కెట్ లో కిలో ఎల్లిగడ్డ గడ్డ ధర రూ.500కు పెరిగింది.