Viral
Is Deepika Padukone Pregnant? దీపికా పదుకొణె గర్భవతి అనే వార్తలు వైరల్, పొట్టను దాచుకునేందుకే చీరలు కడుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు
Hazarath Reddyతాజా సమాచారం ప్రకారం దీపికా పదుకొణె గర్భవతి! ఇటీవలే BAFTA 2024లో చీరలో అబ్బురపరిచిన నటి, తన భర్త రణవీర్ సింగ్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు చెప్పబడింది. ది వీక్‌లోని నివేదికల ప్రకారం , దీపికా పదుకొనే తన రెండవ నెలలో ఉంది.
Medaram Jathara 2024: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, కిటకిటలాడుతున్న బస్సులు, జన సంద్రమైన మేడారం, ప్రయాణికుల అసౌకర్యంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
Hazarath Reddyఒక మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు ఇబ్బందులు (inconvenience of RTC passengers) పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC Managing Director Sajjanar) విజ్ఞప్తి చేశారు.
Hyderabad: ఈ మహిళ పాలిట దేవుడైన డ్రైవర్, కదులుతున్న బస్సు ఎక్కుతూ కిందపడిన మహిళ, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyహైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది.
City of The Monkeys: అమెరికాలో కోతుల కోసం మినీ సిటీ.. 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
Rudraకోతుల కోసం ఓ మినీ సిటీని నిర్మిస్తామని అందులో 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సేఫర్‌ హ్యూమన్‌ మెడిసిన్‌ అనే కంపెనీ ప్రకటించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్‌ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.
Mobile Phones Banned: ఇంగ్లండ్‌ స్కూళ్లలో మొబైళ్లపై నిషేధం.. విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచేందుకే
Rudraవిద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచేందుకు, చదువుపై వారికి శ్రద్ధను పెంచేందుకు పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది.
Board Exams Twice in a Year: పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు.. మెరుగైన స్కోరును ఎంపిక చేసుకునే అవకాశం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు
Rudra10, 12 తరగతుల విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. ఛత్తీస్‌ గఢ్‌ లో పీఎంశ్రీ (ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ మేరకు వెల్లడించారు.
Viral Video: ఈదురు గాలులతో ఇండిగో విమానంలో కుదుపులు.. ప్రార్థనలు చేసిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
Rudraఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో ముప్పు తప్పింది. వాతావరణం, ఈదురు గాలులతో విమానం కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులు భయంతో ప్రార్థనలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
ACB Raid in Hyderabad: రూ. 84 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన మహిళా ఇంజినీర్.. ఆపై కన్నీళ్లపర్యంతం.. (వీడియో)
Rudraహైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తోన్న జగత్ జ్యోతి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. పంటి చికిత్సకు వెళ్తే ఏకంగా ప్రాణం పోయింది.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడి ఇంట్లో విషాదం.. డెంటల్‌ దవాఖాన నిర్వాహకులపై కేసు.. అసలేం జరిగింది??
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. పంటి చికిత్స కోసం డెంటల్‌ దవాఖానకు వెళ్లిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
NITI Aayog Tax Reforms: వృద్ధులకు తప్పనిసరి సేవింగ్స్‌ ప్లాన్‌.. ప్రభుత్వ మేధోసంస్థ నీతి ఆయోగ్‌ సూచన
Rudraదేశ జనాభాలో ఇప్పుడు 10 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్‌ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతిఆయోగ్‌ కీలక ప్రతిపాదనలు చేసింది.
Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య
Rudraశృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఈ మేరకు ఓ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. నటి మరణానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Tripura Shocker: త్రిపుర కోర్టులో అత్యాచార బాధితురాలిపై జడ్జి దారుణం, తన రూంకి పిలిచి అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులు, విచారణ ప్రారంభించిన ప్యానెల్
Hazarath Reddyత్రిపురలోని కోర్టులోని తన ఛాంబర్‌లో మేజిస్ట్రేట్ తనను లైంగికంగా వేధించాడని అత్యాచార బాధితురాలు ఆరోపించింది. ఈ ఆరోపణలపై ధలై జిల్లా, సెషన్స్ జడ్జి గౌతమ్ సర్కార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ విచారణ ప్రారంభించిందని సీనియర్ న్యాయవాది ఆదివారం తెలిపారు.
Pune Shocker: షాకింగ్ సీసీటీవీ పుటేజీ ఇదిగో, మహిళపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దుండగులు
Hazarath Reddyపూణెలోని చందన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరాడి ప్రాంతంలో వాహనాల పార్కింగ్‌ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు (Gang Attempts To Burn Woman Alive) కొందరు వ్యక్తులు ప్రయత్నించారు.ఈ ఘటనలో ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది.
Maha Shivaratri: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు, వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్.వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా శివరాత్రికి ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం (మార్చి 8) నాడు వచ్చింది.
Sreeleela Visits Tirumala: సంప్రదాయ లంగా ఓనీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శ్రీలీల, వీడియో ఇదిగో
Hazarath Reddyతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirumala Temple) వారిని ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Sarfaraz Khan Twin Fifties: భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ దొరికాడు, సర్ఫరాజ్‌ ఖాన్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం
Hazarath Reddyసర్ఫరాజ్‌ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌..వరుసగా రెండు అర్థ శతకాలతో మెరిసాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు కలిపి 130 పరుగులు చేశాడు
Dhruv Jurel Stunning Run Out: భారత్ వికెట్ కీపర్ మెరుపు వేగంతో రనౌట్ చేసిన వీడియో ఇదిగో, ఇంగ్లండ్ కుప్పకూలడానికి కారణం ఇదే, 4 పరుగులతో పెవిలియన్ చేరిన బెన్‌ డకెట్‌
Hazarath Reddyఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్‌, ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(4)ను వికెట్ కీపర్ ధ్రువ్‌ జురెల్‌ రనౌట్‌ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్‌ సిరాజ్‌ బాల్‌ను ఆపాడు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్‌ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్‌ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు.
IPL’s All-Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, ఏకంగా 9 మంది భార‌త క్రికెట‌ర్లకు చోటు
Hazarath Reddyఐపీఎల్ తొలి సీజ‌న్ మొద‌లై 16 ఏండ్లు పూర్తైన సంద‌ర్భంగా క్రికెట్ దిగ్గ‌జాలు కొంద‌రు ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ టీమ్‌’ను ప్ర‌క‌టించారు. టామ్ మూడీ, మాథ్యూ హెడెన్, వ‌సీం అక్ర‌మ్‌, డేల్ స్టెయిన్‌తో కూడిన లెజెండ్స్ బృందం ఈ జ‌ట్టును ఎంపిక చేసింది. ఇందులో 9 మంది భార‌త క్రికెట‌ర్లు ఈ జ‌ట్టులో ఉన్నారు
Gujarat Shocker: వివాహేతర సంబంధంలో ఉన్న ప్రియుడి ఫోన్ చూసి షాకైన ప్రియురాలు, తట్టుకోలేక ఆత్మాహత్యా ప్రయత్నం
Hazarath Reddyగుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 27 ఏళ్ల యువతి వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిపై మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Madhya Pradesh Shocker: కిరానా సామాన్లు కొనేందుకు బైక్‌పై వెళ్తుండగా యువకుడికి గుండెపోటు, కుప్పకూలి రోడ్డు మీదనే మృతి చెందిన బైకర్
Hazarath Reddyకిరాణా సామాన్లు కొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు శవపరీక్ష నిర్వహించారు.