Viral
Mumbai Shocker: ముంబైలో దారుణం, చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల బాలికపై స్కూల్ టాయె‌లెట్లో వాచ్‌మెన్ అత్యాచారం
Hazarath Reddyదిగ్భ్రాంతికరమైన సంఘటనలో, కందివలి ఈస్ట్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై వాచ్‌మెన్ దారుణంగా అత్యాచారం చేసి, దాడికి పాల్పడ్డాడని అధికారులు సోమవారం ఇక్కడ తెలిపారు.
Hockey Player Varun Kumar: ఆ భారత ఆటగాడు ఐదేళ్లుగా నాపై అత్యాచారం చేస్తున్నాడు, హకీ ప్లేయర్ వరుణ్‌ కుమార్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyభారత హాకీ జట్టు క్రీడాకారుడు (Hockey Player), అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌ (Varun Kumar)పై అత్యాచారం కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు (Bengaluru) పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
Labuschagne Diving Catch Video: పక్షిలా గాల్లో ఎగురుతూ మార్నస్‌ లబుషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, ఒక్కసారిగా షాక్ అయిన విండీస్ బ్యాటర్ కార్టీ
Hazarath Reddyబ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్‌.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Gujarat: ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, నా డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందంటూ తన పైనే కేసు పెట్టుకున్న భర్త, గుజరాత్ రాష్ట్రంలో ఘటన
Hazarath Reddyగుజరాత్‌లోని నర్మదా జిల్లాకు చెందిన 55 ఏళ్ల ఉపాధ్యాయుడు తన భార్య మరణానికి దారితీసిన ఘోర ప్రమాదం తర్వాత తనపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నాడు. ఓ వీధి కుక్క తన కారు ముందు నుంచి దూకడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Andhra Pradesh Assembly Session 2024: వీడియో ఇదిగో, ఏపీ అసెంబ్లీలో ఈలలు వేస్తూ చేతిల్లో ఉన్న పేపర్లను చించి స్పీకర్‌పై విసిరిన టీడీపీ ఎమ్మెల్యేలు, సస్పెండ్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు.
BJP MP GVL on Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలి, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyపోలవరం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ GVL సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది.. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
MP Venkatesh Netha Resigns BRS: లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. పార్టీకి ఎంపీ వెంకటేశ్ నేత రాజీనామా
Rudraమరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు.
Viral Video: ఇళ్ల ముందు అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పాము.. అక్కడకు వచ్చిన వీధి కుక్కలు ఏం చేశాయంటే?
Rudraఉత్తరప్రదేశ్‌ లోని శ్రావస్తి జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. గ్రామంలోని కొన్ని ఇళ్ల ముందున్న కాలినడక బాట వద్ద ఒక పాము అకస్మాత్తుగా కనిపించింది.
Cheating in Public Exams: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా.. గరిష్ఠంగా పదేండ్లు జైలుశిక్ష.. సహకరించిన అధికారులపైనా చర్యలు.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
Rudraపోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
Typhoid Vaccine: భారత్‌ బయోటెక్‌ నుంచి టైఫాయిడ్‌ టీకా.. నాలుగేండ్లపాటు రక్షణ
Rudraటైఫాయిడ్‌ జ్వరం కట్టడికై హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టైఫాయిడ్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌ టైప్‌ బార్‌ పై నిర్వహించిన ఫేజ్‌-3 ట్రయల్స్‌ సక్సెస్ అయ్యాయి.
Bharat Rice from Today: పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా అందిస్తున్న సన్నటి ‘భారత్‌ బియ్యం’ విక్రయాలు నేటి నుంచే.. కిలో బియ్యం ధర ఎంతంటే?
Rudraపెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాయితీ ధరకు అందిస్తున్న భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభిస్తున్నది.
Medaram Invitation for President: సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాం.. మంత్రి సీతక్క వెల్లడి.. దేశంలోనే టిక్కెట్ లేని దేవాలయమంటూ కొనియాడిన వైనం
Rudraఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం నాడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
63 Inmates Test HIV Positive: యూపీ జైల్లో 63 మంది ఖైదీలకు ఎయిడ్స్, ఎలా వచ్చిందో తెలియక తలలు పట్టుకుంటున్న జైలు అధికారులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ(AIDS) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు (63 Inmates Test HIV Positive) చేరింది. వైరస్‌ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత కొరవడింది
Lok Sabha Elections 2024: దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు, చిన్న పిల్లలను ప్రచారం కోసం వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది.
Free Bus Rides for Transgenders: ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం, సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఇప్పుడు లింగమార్పిడి కమ్యూనిటీ ప్రజలు ఢిల్లీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. త్వరలోనే మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Grammys 2024: గ్రామీ అవార్డుల్లో కొత్త రికార్డు సృష్టించిన పాప్ సింగర్ టేల‌ర్ స్విఫ్ట్, బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో వరుసగా 4 సార్లు అవార్డు అందుకున్న తొలి సింగ‌ర్‌గా కొత్త చరిత్ర
Hazarath Reddyపాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్(Taylor Swift) గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటింది. బెస్ట్ ఆల్బ‌మ్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవ‌సం చేసుకున్న‌ది.మిడ్‌నైట్స్ అన్న ఆల్బ‌మ్‌కు ఆ అవార్డు ద‌క్కింది. బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగ‌ర్‌గా ఆమె నిలిచింది.
Grammys 2024: బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న భారత సింగర్ శంకర్ మహదేవన్, దిస్ మూమెంట్ చిత్రానికి అవార్డు
Hazarath Reddyఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో గాయకుడు శంకర్ మహదేవన్, తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వీ సెల్వగణేష్, వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్ బృందం 'శక్తి' గ్రామీ అవార్డును గెలుచుకుంది
Grammys 2024: స్టేజీ మీద మూడు గ్రామీ అవార్డులు అందుకున్న వెంటనే చేతులకు బేడీలు, ప్రముఖ ర్యాప్ సింగర్ కిల్ల‌ర్ మైక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవంలో ర్యాప‌ర్ కిల్ల‌ర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు.అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న త‌ర్వాత అత‌న్ని అక్క‌డ ఉన్న సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
Rachin Ravindra 200 Video: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన రచిన్‌ రవీంద్ర, సౌతాప్రికాకు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్‌ యువ సంచలనం
Hazarath Reddyమౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
Ben Stokes Run Out Video: వీడియో ఇదిగో, శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్‌ త్రోకు బలైన ఇంగ్లండ్ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, రెండో టెస్టులో భారత్ అద్భుత‌ విజ‌యం
Hazarath Reddyసోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్‌ వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు.అయితే, నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బద్దకంగా కదిలాడు.