Viral
Kumari Aunty Hotel Seize Row: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు, షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కారు, యథావిధిగా కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు
Hazarath Reddyసోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి ఫుడ్‌ కోర్టును పోలీసులు బంద్‌ చేయించిన విషయం తెలిసిందే. తాజాగా కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్‌ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు
Woman Beat TSRTC Bus Conductor: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌పై మహిళ దాడి, అసభ్యకర పదజాలంతో దూషణలు..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం కింద కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తాజాగా హయత్‌నగర్ డిపో -1కి చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్లపై ఓ మహిళ దాడి చేసింది.
Basketball Player Dies in Court: బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన 14 ఏళ్ళ బాలిక, అమెరికాలోని ఇల్లినాయిస్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyఅమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల ఓ స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ 14 ఏండ్ల బాలిక కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమ‌రి క్రైట్ అనే టీన్ ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయింది. ఆట‌లో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివ‌రికి వెళ్లిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని ఆపై కుప్ప‌కూలింది
Stray Dog Attack in Hyderabad: సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి, తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తిన బాలిక
Hazarath Reddyహైదరాబాద్‌లో Stray Dogs భీభత్సం కొనసాగుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని గణేష్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేయడంతో ఒక్కసారిగా తప్పించుకుని ఇంటిలోకి పరిగెట్టింది. దీనికి సంబంధించిన పుటేజి CCTVలో రికార్డ్ అయింది. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి కుక్కను తరిమేశారు.
Viral Video: ఓయమ్మా.. ఇదేందీ?? బస్సు కండక్టర్ మీద దాడి చేసి.. కాలుతో తన్నిన మహిళ.. మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ హల్ చల్ (వీడియో)
Rudraమద్యం మత్తులో ఓ మహిళ హంగామా చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన ఓ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది.
Stray Dog Attack: హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి.. అప్రమత్తమై వెంటనే కాపాడిన మహిళలు (వీడియో ఇదిగో)
Rudraహైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఓ వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. అక్కడున్న మహిళలు వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
KFC Fried Chicken at Rs. 5: రూ. 5కే కేఎఫ్ సీ టేస్టీ ఫ్రైడ్ చికెన్.. ఫుడ్ స్టాల్ ముందు భారీ క్యూ.. ఎక్కడంటే??
Rudraఫ్రైడ్ చికెన్‌ కు గ్లోబ‌ల్ ఫేవ‌రెట్‌ గా పేరొందిన కేఎఫ్‌ సీలో స్పైసీ స్నాక్‌ ను ఇష్టంగా ఆర‌గిస్తుంటారు. అయితే ధ‌ర విష‌యంలో మాత్రం త‌ర‌చూ తినేందుకు కొంద‌రు వెనుకాడుతుంటారు.
Rape on Bigg Boss-11 Contestant: తనను రేప్ చేశారంటూ కేసు పెట్టిన బిగ్ బాస్-11 కంటెస్టెంట్.. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
Rudraఢిల్లీలోని డియోలీ రోడ్డులో ఉన్న ఓ ఫ్లాట్ లో తనపై గత ఏడాది ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్టు బిగ్ బాస్-11 కంటెస్టెంట్ ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Parliament's Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. రేపు తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి.. ఫిబ్రవరి 9తో ముగియనున్న సమావేశాలు
Rudraపార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
KCR to take Oath Tomorrow: రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం.. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం
Rudraబీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు.
HC On Non Hindus In Mandir: హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతి.. దీనిపై అన్ని ఆలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయండి.. హిందూ ఆచారాలను పాటించని ఇతరులకు ఆలయాలలోకి అనుమతి వద్దు.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
Rudraఆలయాల్లో ప్రవేశానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిందూయేతరులకు ధ్వజస్తంభం వరకు మాత్రమే ఆలయాల్లోకి అనుమతించాలని సూచించింది.
Traffic Challan Deadline Today: తెలంగాణలో నేటితో ముగియనున్న రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు.. గత ఏడాది డిసెంబర్ 27న ప్రారంభమైన రాయితీ చెల్లింపు.. జనవరి 31 వరకు పొడిగించిన పోలీసులు.. మరోసారి పొడిగించే అవకాశం లేదన్న పోలీసులు
Rudraతెలంగాణలో రాయితీతో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు.
HC on Palani Temple Entry: పళని దేవాలయంలోకి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదు, మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyతమిళనాడులో ఉన్న పళని ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పళని ఆలయం పిక్నిక్ స్పాట్ కాదని, ధ్వజస్తంభం దాటి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
UPS Layoffs: భారీ లేఆప్స్, 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ షిప్పింగ్ దిగ్గజం UPS, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddy1 బిలియన్ డాలర్ల ఖర్చులను ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా 12,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు UPS మంగళవారం ప్రకటించింది. మేనేజర్లు మరియు కాంట్రాక్టర్ స్థానాలు చాలా వరకు తొలగింపులను కలిగి ఉంటాయి.UPS ఈ సంవత్సరానికి నిరుత్సాహపరిచే అమ్మకాల ఔట్‌లుక్‌ను విడుదల చేయడంతో ఉద్యోగాల కోతలు వచ్చాయి
New IMPS Money Transfer Rule: ఫిబ్రవరి 1 నుంచి సామాన్యులకు ఊరట, లబ్ధిదారుని వివరాలతో పని లేకుండా రూ. 5 లక్షల వరకు నగదు బదిలీ, IMPS కొత్త రూల్ గురించి తెలుసుకోండి
Hazarath Reddyసామాన్యులకు ఊరటనిచ్చేలా ఆర్‌బీఐ మార్పులు చేసింది. ఇప్పుడు మీరు లబ్ధిదారుని పేరును జోడించకుండానే బ్యాంకు ఖాతా నుండి రూ. 5 లక్షల వరకు ఇతరులకు నగదు బదిలీ చేయవచ్చు. గతేడాది అక్టోబర్‌ 31న ఎన్‌పీసీఐ దీనికి సంబంధించి సర్క్యులర్‌ జారీ చేసింది.
Volvo C40 Electric Car Catches Fire: వీడియో ఇదిగో, మంటల్లో కాలి బూడిదైన వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు, దాని విలువ రూ. 63 లక్షలకు పై మాటే..
Hazarath Reddyస్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల విలువైన వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది
Jharkhand Shocker: ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు సహోద్యోగులను కాల్చి చంపిన ఉపాధ్యాయుడు, జార్ఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyజార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు సహోద్యోగులను ఉపాధ్యాయుడు కాల్చిచంపగా, తుపాకీ తనపైకి తిప్పుకుని తీవ్ర గాయాలపాలైనట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
Sarfaraz Khan in India’s Squad: టీమిండియాకు ఎంపిక అయిన సర్ఫరాజ్ ఖాన్, సంబరాలకు రెడీ అవ్వు సర్ఫరాజ్‌ అంటూ అభినందనలు తెలిపిన సూర్యకుమార్ యాదవ్
Hazarath Reddyగత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ కు భారత జట్టులోకి ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండు టెస్టుకు సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వైజాగ్‌ టెస్టుకు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా దూరం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఇరుక్కుపోయిన ప్యాసింజర్
Hazarath Reddyవికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య ఓ వ్యక్తి జారిపడి ఇరుక్కుపోవడం CCTVలో రికార్డయింది. అప్రమత్తమైన ప్రయాణికులు, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
Fight Inside Train: వీడియో ఇదిగో, రైలులో అసభ్యపదజాలంతో చితకబాదుకున్న రెండు వర్గాలు, లండన్ ట్యూబ్ రైలులో హింసాత్మక ఘర్షణలు క్లిప్ వైరల్
Hazarath Reddyయునైటెడ్ కింగ్‌డమ్‌లో రద్దీగా ఉండే లండన్ ట్యూబ్ రైలులో హింసాత్మక ఘర్షణలు కనిపించిన ఫలితంగా ఒక సమూహం ఘర్షణకు దిగింది. శనివారం రాత్రి నుంచి వాగ్వాదం మొదలైందని మెట్రో అధికారులు, ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు