Viral
Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రాలో తన్నుకున్న కబడ్డీ ప్లేయర్లు, నందికొట్కూరు కళాశాల మైదానంలో ఘర్షణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి విదితమే. అయితే అక్కడక్కడా క్రీడాకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు కళాశాల మైదానంలో కబడ్డీ మైదానంలో లెట్స్ ప్లే ఆంధ్రా లెట్స్ ఫైట్ ఆంధ్రగా మారింది.
Mahesh Babu in Sudharshan Theatre: అభిమానులతో కలిసి సుదర్శన్‌ థియేటర్‌లో సినిమా చూసిన మహేష్ బాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅభిమానులతో కలిసి 'గుంటూరు కారం' సినిమా చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి మహేష్‌బాబు చేరుకున్నారు.
HanuMan Movie X Review: హను-మాన్‌ రివ్యూ ఇదిగో, సోషల్ మీడియా వేదికగా సినిమాపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన సూపర్‌ హీరో చిత్రమిది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అయినా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు సవాల్ విసురుతూ వచ్చింది
Bat Virus Found in Thailand: గబ్బిలాల నుంచి బ్యాట్ అనే మరో కొత్త వైరస్, కరోనాను మించి ప్రమాదకరంగా మారబోతుందని తెలిపిన వుహాన్ ప్రయోగాలతో ముడిపడి ఉన్న రీసెర్చ్ బృందం
Hazarath Reddyవుహాన్‌లో గతంలో చేసిన ప్రయోగాలతో ముడిపడి ఉన్న వివాదాస్పద రీసెర్చ్ గ్రూప్ థాయ్‌లాండ్‌లో మానవులకు స్పిల్‌ఓవర్ చేసే అవకాశం ఉన్న కొత్త ఘోరమైన బ్యాట్ వైరస్‌ను (New deadly bat virus) కనుగొన్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
Guntur Kaaram Review: కుర్చీ మడతపెట్టి సాంగ్ కోసమైనా వెళ్లాల్సిందే, గుంటూరు కారం రివ్యూ ఇదిగో, త్రివిక్రం కలం ఘాటు తగ్గిందా, పెరిగిందా ఇక మీరే చెప్పండి
Hazarath Reddyఅతడు, ఖలేజా వంటి హిట్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Guntur Kaaram X Review: గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
HC on Child’s Gender: పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది కొడుకు క్రోమోజోమ్‌లు నిర్థారిస్తాయి, కోడలువి కాదు, సంచలన తీర్పును వెలువరించిన ఢిల్లీ హైకోర్టు
Hazarath Reddyపుట్టబోయే బిడ్డ లింగాన్ని క్రోమోజోమ్‌లు నిర్ణయిస్తాయి.అయితే ఈ క్రోమోజోమ్‌లు వారి కొడుకువి నిర్థారిస్తాయని (Man’s Chromosomes Decide Vhild’s Gender) కోడలువి కాదని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ హైకోర్టు ఇటీవల పేర్కొంది .
HC on Denial of Sex by Spouse: భర్తతో శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వం, విడాకులకు ఇది సరైన కారణమని తెలిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు
Hazarath Reddyమధ్యప్రదేశ్ హైకోర్టు భార్యాభర్తల విడాకుల కేసులో కీలక తీర్పును వెలువరించింది. భార్య వివాహాన్ని రద్దు చేయడానికి లేదా తన భర్తతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించడం (HC on Denial of Sex by Spouse) మానసిక క్రూరత్వంగా పరిగణించబడుతుందని హైకోర్టు తెలిపింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న ప్రధాని మోదీ
Rudraఅయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉన్నందున శుక్రవారం ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు.
Air India Row: వెజ్ ఆర్డర్ ఇస్తే ప్యాకెట్‌ లో నీసు ముక్కలు .. ఎయిర్ ఇండియా విమానంలో మహిళకు చేదు అనుభవం
Rudraకాలికట్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది.
Amazon Layoffs: కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత.. 5 శాతం టెక్‌ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన అమెజాన్ ఆడిబుల్ డివిజన్
Rudraనూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ ల వరకూ అన్ని టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
US Teacher: ఇదేందయ్యా ఇది?? కాపలాకు విద్యార్థులను ఉంచి.. స్కూల్‌ గ్రౌండ్‌ లో స్టూడెంట్‌ తో టీచర్‌ శృంగారం
Rudraస్కూల్‌ గ్రౌండ్‌ లో టీచర్‌ (US Teacher) ఒక స్టూడెంట్‌ తో శృంగారంలో పాల్గొంది. ఈ పాడు పని బయటకు పొక్కకుండా మిగతా విద్యార్థులను కాపలా ఉంచింది.
Fake Calls Alert: మిత్రమా.. *401# నొక్కి ఆ తర్వాత ఫోన్ నంబర్ డయల్ చేశారో ఇక అంతే.. మీ ఫోన్ ఇతరుల కంట్రోల్ లోకి.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక. గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక
Rudraసైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం యూజర్లను అలర్ట్ చేసింది. గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ పౌరులను హెచ్చరించింది.
US, UK Strikes on Houthi Targets: హౌతీ రెబల్స్‌ పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాల ప్రతీకారం.. యెమెన్‌ లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం
Rudraఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌ పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు కన్నెర్రజేశాయి. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న హౌతీలపై శుక్రవారం ప్రతీకార దాడులు చేశాయి.
Chicken Auction on Today: ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి.. కోడి తమదని మూడు రోజులు గడిచినా ఎవరూరాని వైనం.. నేడు వేలం వేయనున్న ఆర్టీసీ అధికారులు (వీడియోతో)
Rudraమూడు రోజుల క్రితం కరీంనగర్‌ లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని నేటి మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు వేలం వేయనున్నారు.
Rohit Sharma Dismissed for Duck: రోహిత్ శర్మ రనౌట్‌పై నెటిజన్స్ ట్రోల్స్ వీడియో ఇదిగో, చూసుకుని ఆడాలి కదా సీనియర్‌ అంటూ చురకలు
Hazarath Reddyఅయ్యో పాపం.. రోహిత్‌ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్‌.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్‌ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.
Rohit Sharma Run Out Video: రోహిత్ శర్మ డకౌట్‌ వీడియో ఇదిగో, శుబ్‌మన్‌ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్
Hazarath Reddyఆఫ్గనిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్‌మ్యాన్‌ డకౌట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు.
Telangana: చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని యువకుడు మృతి, ఇలా చేసి ఉంటే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిపిన డాక్టర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో కూలిపని చేసుకునే జార్ఖండ్ వాసి జితేంద్ర చికెన్ తింటుండగా గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని అస్వస్థతకు గురయ్యాడు.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Adudam Andhra: వీడియో ఇదిగో, ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో తన్నుకున్న యువకులు, నరసన్నపేటలో కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ
Hazarath Reddyఆడుదాం ఆంధ్రా క్రీడలు యువకుల మధ్య వివాదానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తుండగా.. కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Telangana: బస్సులో దొరికిన పందెం కోడిని వేలం వేస్తున్న ఆర్టీసీ, కరీంనగర్ బస్ డిపోలో వేలం పాట, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyవరంగల్ నుండి కరీంనగర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు బస్సులో కోడిని మర్చిపోయి వదిలేసి వెళ్ళాడు.. గమనించిన కండక్టర్ కోడిని డిపోలో అప్పగించగా డిపో యాజమాన్యం దానికి జాలి ఏర్పాటు చేసి దాణా, నీళ్లు పెట్టి దాని ఆలనా పాలనా చూసుకుంటున్నారు.