Viral

Marital Rape: మారిటల్‌ రేప్‌ నేరం కాదు.. అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

Rudra

భార్యకు ఇష్టంలేని శృంగారం (మారిటల్‌ రేప్‌) నేరం కాదని ఉత్తరప్రదేశ్‌ లోని అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

AC Cabin in Trucks: లారీల్లో ఏసీ క్యాబిన్‌ తప్పనిసరి.. 2025 అక్టోబర్‌ 1 నుంచి అమలు.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌

Rudra

ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్‌ ను సిద్ధం చేయాలంటూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

MP Marriage Viral: ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ.. ఆ లవ్ స్టోరీ ఏంటంటే??

Rudra

ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు.

Sabarimala Timings: శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు గంట పొడిగింపు

Rudra

కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Article 370 Verdict Today: ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Rudra

జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది.

Google Maps Goes Wrong: గూగుల్‌ మ్యాప్ ను నమ్మి నట్టేట మునిగిన డ్రైవర్.. గౌరవెల్లి రిజర్వాయర్‌ లోకి డీసీఎం.. హుస్నాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

గూగుల్‌ పై అతివిశ్వాసం ఓ డ్రైవర్‌ ను నట్టేట ముంచింది. రాత్రి వేళ గూగుల్‌ మ్యాప్స్‌ రూట్‌ ‌లో డీసీఎం తోలడంతో చివరకు అది గౌరవెల్లి రిజర్వాయర్‌ లో దిగింది. జరగబోయే ప్రమాదాన్ని డ్రైవర్ చివరి నిమిషంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది.

TSRTC Free Ticket Row: సీఎం రేవంత్ ‘ఫ్రీ టిక్కెట్టు’ ఆదేశాల్ని ధిక్కరించిన కండక్టర్? నిజామాబాద్‌ లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చినట్టు వీడియో వైరల్, అసలు విషయం ఏంటంటే..

Rudra

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన ఓ కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

UP Road Accident: యూపీలో ఘోరం.. టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా 8 మంది సజీవ దహనం (వీడియోతో)

Rudra

ఉత్తరప్రదేశ్‌ లోని భోజిపురాలో ఘోరం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన.

Advertisement

Indian Army Using AI: సరిహద్దుల్లో ఏఐతో నిఘా.. భారత ఆర్మీ కీలక నిర్ణయం?!

Rudra

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. శత్రువుల సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Aadhaar Iris Scan: ఫింగర్‌ ప్రింట్స్‌ లేకున్నా ఐరిస్‌ తో ఆధార్ జారీ.. కేంద్రం శుభవార్త

Rudra

ఆధార్‌ నమోదుకు అర్హత ఉన్న ఎవరైనా వారి చేతి ముద్రలు అందించలేకపోతే ఐరిస్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చునని కేంద్రం శనివారం ప్రకటించింది.

Odisha Horror: భార్యను హత్య చేసి.. నరికిన తలతో పోలీసు స్టేషన్‌ ‌లో లొంగిపోయిన భర్త.. ఒడిశాలో ఘటన

Rudra

ఒడిశాలోని నయాగఢ్ జిల్లా బిడపాజు గ్రామంలో ఘోరం జరిగింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి కిరాతక హత్యకు పాల్పడ్డాడు.

Bachchan Family Row: కోడలు ఐశ్వర్య రాయ్‌ ను అన్‌ ఫాలో అయిన అమితాబ్.. ఆశ్చర్యంలో అభిమానులు

Rudra

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ ను ఇన్‌స్టా లో అన్‌ ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు.

Advertisement

Documents Missing: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. ఖండించిన తలసాని ఓఎస్డీ కల్యాణ్

Rudra

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పలు కీలకమైన దస్త్రాలు అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో ఈ ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

BRSLP Leader KCR: బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

Rudra

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.

Assembly Session Today: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌ ఒవైసీ

Rudra

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

TS Ministers Portfolios Announced: భట్టికి ఆర్ధికం, ఉత్తమ్‌ కు నీటి పారుదల, శ్రీధర్‌బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీ రాజ్‌.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి జాబితా ఇదిగో!

Rudra

తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపారు.

Advertisement

Royal Bengal Tiger: జత కోసం 2 వేల కిలోమీటర్లు అన్వేషణ.. 4 రాష్ర్టాలను చుట్టేసిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌

Rudra

ఆవాసం కోసం రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ నాలుగు రాష్ర్టాలను చుట్టేసింది. ఐదు నెలల్లో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది.

New Wheat Variety: ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. అభివృద్ధి చేసిన జర్మనీ పరిశోధకులు

Rudra

ఏడాదికి ఏకంగా ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని అభివృద్ధి చేసినట్టు జర్మనీలోని మ్యూనిచ్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సరికొత్త వంగడంతో కేవలం 10 వారాల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు.

Hyderabad Horror: డోర్ తెరిచుండటంతో లిఫ్ట్ వచ్చిందని పొరపాటు పడి లోపల కాలుపెట్టిన డెలివరీ బాయ్.. నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పైభాగంలో పడి దుర్మణం.. పటాన్‌ చెరులో ఘటన

Rudra

గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ డెలివరీ బాయ్. దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్‌ పై పడ్డాడు.

Firing Caught On Camera: ఎస్సై నిర్లక్ష్యంతో పొరపాటున పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా.. ఉత్తరప్రదేశ్‌ లో ఘటన.. పరారీలో ఉన్న ఎస్సై కోసం పోలీసుల గాలింపు (వీడియోతో)

Rudra

ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యం ఓ మహిళను ప్రాణాపాయంలోకి నెట్టింది. ఓ ఎస్సై తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలడంతో అప్పుడే అక్కడికి పాస్‌ పోర్టు వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ మహిళ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది.

Advertisement
Advertisement