Viral
Home Saliva Test: లాలాజలంతో డయబెటిస్‌ టెస్ట్‌.. కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసిన కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు
Rudraరోజూ వేలి నుంచి రక్తం తీసి డయాబెటిస్‌ టెస్ట్‌ తీసుకోవడం ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. కానీ కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ప్రొటోటైప్‌ పరికరం ద్వారా లాలాజలం శాంపిళ్లతో ఇంట్లోనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను కొలవవచ్చు.
Winter Session of Parliament Today: నేటి నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ముందుకు
Rudraపార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు అధికార బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టింది.
Bus Accident in Nalgonda: హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం.. నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘటన
Rudraహైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. నల్లొండ జిల్లా మర్రిగూడ వద్ద జరిగిందీ ఘటన.
TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే
Rudraతెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌ కు తెలియజేస్తారు.
KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.
Mizoram Election Counting LIVE: మిజోరంలో కౌంటింగ్ ప్రారంభం.. ఎమ్ఎన్ఎఫ్, జెడ్‌పీఎమ్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ.. జెడ్‌పీఎమ్ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా
Rudraఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణతో పాటూ మిజోరంలో కూడా నిన్ననే కౌంటింగ్ జరగాల్సి ఉండగా ఈసీ కౌంటింగ్‌ను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 88 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, పోటీ చేసిన 8 చోట్ల జనసేనకు ఘోర పరాభవం
Hazarath Reddyతెలంగాణలో తొలిసారి పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన (Janasena) ఘోర పరాభవం చవిచూసింది. పోటీచేసిన అన్నిస్థానాల్లోనూ గ్లాస్‌ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు.
Telangana Election Results 2023: తెలంగాణలో గెలుపు దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేల తరలింపు కోసం తాజ్ కృష్ణలో సిద్ధంగా ట్రావెల్స్ బస్సులు.. వీడియోతో
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తిగా సాగుతున్నది. లీడ్ ఫలితాలనుబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dead Lizard Found in Chicken Biryani in Hyderabad: : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో ప్రత్యక్షమైన బల్లి
Rudraహైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది. అంబర్ పేట్ డిడి కాలనీ కి చెందిన విశ్వ ఆదిత్య అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా జొమాటోలో బావర్చి నుంచి చికెన్ బిర్యానికి ఆర్డర్ ఇచ్చారు.
Four States Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ జోరు.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ హవా
Rudraమధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 146 నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే లీడ్ లో ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు 83 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
Barrelakka Result: పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క ముందంజ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో లీడ్.. నిరుద్యోగ ప్రతినిధిగా పోటీ చేసిన బర్రెలక్క
Rudraనిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు.
Wine Taste with AI: ఏఐ సాయంతో వైన్‌ రుచి తెలుసుకోవచ్చు.. ఎలాగంటే??
Rudraవైన్‌ ను రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ(ఏఐ) ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది.
Four States Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో బీజేపీ లీడింగ్.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ కాంగ్రెస్‌ దే హవా
Rudraతెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో లీడ్స్ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ లో బీజేపీ 106, కాంగ్రెస్ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్‌ లో కాంగ్రెస్ 75, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Four States Assembly Elections Results: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? మ్యాజిక్ ఫిగర్ ఎంత??
Rudraతెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగ్గా మిజోరం సహా మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో జోరు చూపించేదెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది.
Telangana Assembly Election 2023 Results LIVE: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ లో.. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
Rudraతెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగ్గా మిజోరం సహా మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. లోక‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నఈ ఎన్నికల్లో జోరు చూపించేదెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది. పూర్తి వివరాల కోసం కింది లింక్ ని క్లిక్ చెయ్యండి.
Accident: ప్రమాదవశాత్తు కారు బోల్తా.. బయటపడ్డ 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలు.. జహీరాబాద్‌ లో ఘటన (వీడియో)
Rudraసంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.
Earthquake: లడఖ్‌ లో స్వల్పంగా కంపించిన భూమి.. చిట్టగాంగ్‌ లో 5.6 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Rudraకేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ లో (Ladakh) భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 8:25 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలు (Richter Scale)పై భూకంపం తీవ్రత 3.4గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
Viral News: కనీసం 8 మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు అధ్యక్షుడు పుతిన్‌ పిలుపు
Rudraరష్యా జనాభాను పెంచడానికి మహిళలు నడుంబిగించాలని అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. కనీసం ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు.
Uganda Twin Child: కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు.. ఉగాండాకు చెందిన మహిళ అరుదైన రికార్డు
Rudraఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించారు.
Bank Holidays in December: డిసెంబర్‌ లో 18 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదిగో..
Rudraబ్యాంకు వినియోగదారులకు అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్‌ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.