Viral

Wipro Divestment Plans: విప్రో మరో సంచలన నిర్ణయం, హైదరాబాద్, బెంగళూరు ఆస్తులను అమ్మే ఆలోచనలో టెక్ దిగ్గజం, కారణం ఏంటంటే..

Hazarath Reddy

నాన్-కోర్ రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి విప్రో బెంగళూరు, హైదరాబాద్‌లోని రెండు కార్యాలయ ఆస్తులను విక్రయిస్తోంది . ఈ ఆస్తులలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మరియు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌ల భాగాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Video: వీడియో ఇదిగో, ఈ పాపులారిటీ పిచ్చితో ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు శోకమే, సెక్రటరియేట్ వద్ద యువకుడు ప్రమాదకర విన్యాసాలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది, బిజీ రోడ్లు మీద బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Viral Video: ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం, భారీ మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఎలా రక్షిస్తున్నాడో మీరే చూడండి

Hazarath Reddy

యునైటెడ్ కింగ్‌డమ్‌లో కాలిపోతున్న ఆకాశహర్మ్యంపై చిక్కుకున్న వ్యక్తిని రక్షించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురువారం రీడింగ్‌లో జరిగింది. ఫుటేజ్.. నిర్మాణ స్థలంలో పెద్ద మంటలను చూపించింది.

Mumbai Airport Bomb Threat: ముంబయి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్, ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలని అగంతకులు డిమాండ్

Hazarath Reddy

మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఒక మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే విమానాశ్రయంలోని టర్మినల్-2 పేల్చేస్తామని ఆగంతుకులు బెదిరించారు

Advertisement

KCR Parade Ground Meeting Postponed: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ వాయిదా.. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కారణంగానే నిర్ణయం

Rudra

రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాల్సిన కేసీఆర్ భారీ బహిరంగసభ వాయిదా పడినట్టు సమాచారం. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉంది.

Karnataka Egg Row: బ్రాహ్మణ బాలికకు స్కూల్లో బలవంతంగా కోడిగుడ్లు తినిపించిన టీచర్‌.. విద్యాశాఖకు తండ్రి ఫిర్యాదు.. కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలలో ఘటన

Rudra

ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Chicken Rate Down: హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. గత 20 రోజుల్లో 22 శాతం తగ్గిన చికెన్ ధరలు.. కార్తీక మాసం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తగ్గిన అమ్మకాలు

Rudra

హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి.

Child Rides On Conveyor Belt: ఎయిర్‌ పోర్ట్‌ లోని కన్వేయర్ బెల్ట్‌ పై బాలుడు రైడ్‌.. వీడియో వైరల్‌

Rudra

ఎయిర్‌ పోర్ట్‌ లోని కన్వేయర్‌ బెల్ట్‌ పై ఒక బాలుడు సరదాగా రైడ్‌ చేశాడు. గమనించిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

Advertisement

Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్‌ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Rudra

సీనియర్‌ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ ను అందుకున్నది.

Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Telangana Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి

Rudra

నిన్నటి నుంచి తెలంగాణలో వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Shami on Rahul's Remarks on PM Modi: రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మద్ షమీ, ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూం సమావేశం జట్టుకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి

Hazarath Reddy

ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈరోజు అమ్రోహాలోని తన గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌కు చేరుకుని అక్కడ విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో అందుబాటులోకి..

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు.

Cyber Attack at Taj Hotel: తాజ్ హోటల్స్‌పై సైబర్ అటాక్, దాదాపు 1.5 మిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం అమ్మకానికి..

Hazarath Reddy

టాటా యాజమాన్యంలోని తాజ్ హోటల్స్‌లో ఇటీవల జరిగిన డేటా ఉల్లంఘనలో దాదాపు 1.5 మిలియన్ల మంది వారి వ్యక్తిగత సమాచారం రాజీ పడి ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

Health Tips: భోజనం చేసాక కొన్ని సోంపు గింజలు తింటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా...

Hazarath Reddy

చాలా మంది భోజనం చేసిన తర్వాత కొంచెం సోంపు గింజలు తినే అలవాటు ఉంటుంది. అలాగే కొన్ని హోటల్స్ లోనూ, రెస్టారెంట్లలోనూ భోజనం చివర్లో సోంపు ఇస్తుంటారు. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు.. రకాల ఆహారపదార్థాలతో పాటు సోంపూ ఇస్తుంటారు .

Viral Video: బాబోయ్.. కొండచిలువను ఈజీగా పట్టుకున్న బాలుడు, వీడియో చూస్తే అందరికీ మతిపోవడం ఖాయం

Hazarath Reddy

కర్ణాటక రాష్ట్రంలో ఓ బాలుడు చేసిన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఈ బాలుడు చేసిన సాహసం వీడియో సోషల్ మీడియాలో వెైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి కెళితే.. కర్ణాటక రాష్ట్రం కుందాపుర జిల్లా సాలిగ్రామంలో ఓ కాలువలో కొండ చిలువ దాక్కుని ఉంది.

Advertisement

Bihar: బీహార్‌లో దారుణం, తాగిన మత్తులో కారులోకి బాలికను లాగి అత్యాచారం చేయబోయిన పోలీస్ అధికారి, బాలిక సహాయం కోసం అరవడంతో..

Hazarath Reddy

పాట్నాలో ఓ పోలీసు మద్యం మత్తులో విద్యార్థినులను రోడ్డుపై వేధించాడు. ఆ తర్వాత రోడ్డుపై వెళ్తున్న విద్యార్థినిని లాగి బలవంతంగా కారులో కూర్చోబెట్టాడు. పట్టపగలు ఈ ఘటన జరగడం చూసి స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో నిందితుడు షేరు సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Viral Video: ఒక్క క్షణం లేటై ఉంటే గాల్లో కలిసిపోయేవాడు, వేగంగా దూసుకువస్తున్న వందేభారత్ ముందు పట్టాలు దాటిన వృద్ధుడు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం

Hazarath Reddy

వేగంగా దూసుకువచ్చిన వందేభారత్ రైలు ప్రమాదం నుంచి ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పట్టాలు దాటి ప్లాట్‌ఫాం పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వందే భారత్‌ రైలు వేగంగా దూసుకొచ్చింది

Viral Video: వీడియో ఇదిగో, రైలు వేగంగా వస్తున్నా లెక్కచేయలేదు, పట్టాల మధ్యలో పడిపోయిన వృద్ధుడిని కాపాడిన పోలీస్

Hazarath Reddy

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో స్టేషన్‌లోకి రైలు వస్తుండగా ఒక వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. గమనించిన ప్రభుత్వ రైల్వే పోలీస్‌ తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ వృద్ధుడ్ని కాపాడాడు. (GRP Saves Elderly Man) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Odisha: ఒడిశాలో ఒకే ట్రాక్‌పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు, లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో తప్పిన ఘోర ప్రమాదం, అసలేం జరిగిందంటే..

Hazarath Reddy

ఒడిషాలోని సుందర్‌ఘర్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మూడు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతో ఈరోజు ఘోర రైలు ప్రమాదం తప్పింది.

Advertisement
Advertisement