Viral

Telangana Rain Update: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఏపీలో కూడా..

Rudra

తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా

Rudra

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో గత రాత్రి రిమాండ్‌ కు పంపడంతో వైసీపీ మహిళా మంత్రి రోజా సంబరాలు చేసుకున్నారు.

Madras High Court: తల్లిదండ్రుల బాగోగులు విస్మరిస్తే పిల్లలకిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసేసుకోవచ్చు.. మద్రాస్‌ హైకోర్ట్‌ కీలక తీర్పు

Rudra

ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్‌ హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది.

Brazil President on RRR: 'ఆర్ఆర్ఆర్' చిత్రం నాకు బాగా నచ్చింది.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డసిల్వా.. చిత్ర బృందానికి అభినందనలు.. రాజమౌళి రియాక్షన్ ఏంటంటే?

Rudra

భారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Chandrababu Arrest Update: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు.. ఖైదీ నెం 7691 కేటాయింపు.. జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి.. కొనసాగుతున్న ఏపీ బంద్.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్డు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు.

Atchannaidu Audio Leak Video: అచ్చెన్నాయుడు ఆడియో లీక్ వీడియో ఇదిగో, బాబు అరెస్టయినా జనాలు పట్టించుకోవడం లేదు, మహిళలను తరలించాలని సూచన

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఈ వీడియోలో చంద్రబాబు అరెస్టయినా కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కుతున్నట్లుగా చూపిస్తోంది.

Prabhas as Lord Shiva: భక్త కన్నప్పలో ప్రభాస్‌.. సాక్షాత్తు పరమేశ్వరుడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్

Rudra

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడట.

G20 Summit New Delhi: వీడియో ఇదిగో, భారత్ మండపంలోకి భారీగా వరద, రూ. 2700 కోట్లు పెట్టుబడి ఒక్క వర్షంతో కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ ఫైర్

Hazarath Reddy

ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు.కాగా నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైందని వాపోతున్నారు

Advertisement

Asia Cup 2023: బాబర్‌ ప్రపంచ స్థాయి ఆటగాడు, పాక్ కెప్టెన్‌పై టీమిండియా ఓపెనర్‌ గిల్ ప్రశంసలు, మేము అతడిని ఫాలో అవుతామని వెల్లడి

Hazarath Reddy

ఆసియాకప్‌-2023లో నేడు దాయాదులతో భారత్ తలపడనుంది. టోర్నీ సూపర్‌-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి.అయితే మ్యాచ్ ముందు టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

Morocco Earthquake: ఎటు చూసినా శవాలే, మొరాకోలో 2,000కు చేరిన మృతుల సంఖ్య, మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించిన కింగ్‌ మహమ్మద్‌-6

Hazarath Reddy

ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోను (Morocco) భారీ భూకంపం (Earthquake) అతలాకుతలం చేసింది. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మరకేశ్‌కు (Marrakesh) 70 కిలోమీటర్ల దూరంలోని అట్లాస్‌ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.

Skill Development Scam: వీడియో ఇదిగో, సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్న టీడీపీ కార్యకర్తలు

Hazarath Reddy

టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కి నిరసనగా షాపులు బంద్ చేయాలని సామాన్య వ్యాపారస్తులని కొట్టి బలవంతగా షాపులు మూయిస్తున్నారు.

Video: రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ పిచ్చి పనులు చేయకుండి, షాకింగ్ వీడియో ద్వారా హెచ్చరించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో ఏం జరగనంత వరకు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ బానే ఉంటాయి. తేడా వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ తరహా పిచ్చి పనులు చేయకండి అంటూ హెచ్చరించారు.

Advertisement

Morocco Earthquake: మొరాకో విలయం.. 2 వేలు దాటిన భూకంప మృతులు.. గాయపడిన వారిలో 1,404 మంది పరిస్థితి విషమం

Rudra

మొరాకో భూకంప విలయంలో (Morocco Earthquake) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 వేలు దాటింది. మరో 2 వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

Chandrababu in Court: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్.. రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న చంద్రబాబు.. వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్ట్ అక్రమం అని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

John Cena Viral: హైద‌రాబాద్‌లో దుమ్మురేపిన స్టార్ రెజ్ల‌ర్‌.. జాన్ సీనా ఫైటింగ్ వీడియోలు ఇవే

Rudra

జాన్ సీనా(John Cena) త‌న రెజ్లింగ్ ట్యాలెంట్‌ ను హైద‌రాబాదీల‌కు (Hyderabad) చూపించాడు. ప‌వ‌ర్‌ ఫుల్ పంచ్‌ ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డ సీనా అటాకింగ్ గేమ్‌ కు న‌గ‌ర ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు.

Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు చెందిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు.

Advertisement

Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

Chandrababu Arrest Update: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో టెన్షన్.. టెన్షన్.. లైవ్ వీడియో ఇదిగో..

Rudra

బాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు.

G20 Summit 2023 LIVE: ప్రపంచ నేతలను ఆహ్వానించేందుకు భారత మండపానికి చేరుకున్న మోదీ.. లైవ్ వీడియో ఇదిగో

Rudra

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ20 సదస్సు నేడు ప్రారంభం కానుంది. దేశరాజధాని ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.

Chandrababu Health Update: అరెస్టు తర్వాత దిగజారిన చంద్రబాబు ఆరోగ్యం.. అసలేం జరిగింది?? వీడియోతో

Rudra

అరెస్టు తర్వాత చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీపీ, షుగర్‌ ఉన్నట్టు తేలింది.

Advertisement
Advertisement