Viral
Asia Cup Streaming Free on Mobile: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్, ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఫ్రీ, ఉచితంగా మీ మొబైల్ నుండి చూడొచ్చు
Hazarath Reddyక్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్‌. మీరు ఉచితంగానే ఆసియాకప్ మ్యాచ్‌లు చూడొచ్చు. ఆసియాకప్‌ మ్యాచ్‌లను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్‌ ఇవ్వనుంది. అభిమానులు మ్యాచ్‌లను తమ మొబైల్‌లో ఉచితంగా చూసుకోవ‌చ్చు. అయితే ఫ్రీ ఉచిత స్ట్రీమింగ్‌ను హైలైట్ చేస్తూ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఓ వీడియోను రీలీజ్‌ చేసింది.
Maharashtra: కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు ఎయిడ్స్ ఉందంటూ మహిళ నాటకం, అయినా వదలకపోవడంతో రక్తం కక్కుకుంటూ..
Hazarath Reddyఓ కామాంధుడి నుంచి తన శీలాన్ని కాపాడుకునేందుకు ముంబైలో ఓ యువతి చేయకూడని సాహం చేసింది. ముసుగు ధరించిన యువకుడు తనపై అత్యాచారం చేయబోగా ఎయిడ్స్ ఉందని నటించి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆ ముంబై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tirumala Brahmotsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Rudraతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
Rekha Naik: మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు.. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తి.. అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శ
Rudraమూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు.
TDP in Telangana Fray: తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ.. త్వరలోనే అభ్యర్థుల పేర్ల ప్రకటన.. తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావులతో చంద్రబాబు భేటీ
Rudraతెలంగాణలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకున్నది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు.
Telangana Voters: తెలంగాణలో 3,06,42,333 మంది ఓటర్లు.. ఎన్నికల సంఘం వెల్లడి
Rudraతెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది.
Indigo Airlines: ఇండిగో విమానంలో రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. ముంబై నుంచి రాంచీ వెళుతున్న విమానంలో ఘటన
Rudraఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని మరణించారు. ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌ తో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు.
Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి
Rudraలక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Aishwarya Rai: చేపలు తింటే ఐశ్వర్య రాయ్ లాంటి కళ్లు వస్తాయ్.. మహారాష్ట్ర మంత్రి విజయ్‌కుమార్ గవిత్ సంచలన వ్యాఖ్యలు.. సముద్ర తీరంలో ఉండే చేపలు తినే ఐశ్వర్య అందమైన కళ్లు సొంతం చేసుకుందని వెల్లడి
Rudraమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందమైన నీలి కళ్ల సౌందర్యానికి ఫిదా కానివారెవరూ? ఇప్పుడు ఆమె కళ్లపై మహారాష్ట్ర (Maharastra) గిరిజన శాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ (Vijaykumar Gavit) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chandrayaan-3: పరిస్థితులు అనుకూలించపోతే ఆగస్టు 27కు ల్యాండింగ్ తేదీ మార్చేస్తాం.. ఇస్రో శాస్త్రవేత్త.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను దించేందుకు ఇస్రో పకడ్బందీ ఏర్పాట్లు
Rudraయావత్తు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది.
Rape Survivor: సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అత్యాచార బాధితురాలి ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అనుమతి
Hazarath Reddyసుప్రీంకోర్టు(Supreme Court) గ‌ర్భ‌వ‌తి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊర‌ట క‌ల్పించింది. ప్రెగ్నెన్సీని తొల‌గించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమ‌తి ఇచ్చింది.
Chandrayaan-3 Live Streaming: చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ లో చూడొచ్చు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు మరి కొద్ది గంటలే మిగిలుంది. విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు చంద్రుని కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది.
Bro Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Rudraమేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
BRS First List: మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా?105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం.. ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని పార్టీలో చర్చ
Rudraతెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చే డిసెంబర్‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి.
Telangana Army Jawan: లడఖ్‌ లో ఇటీవల ట్రక్కు లోయలో పడి అమరులైన వారిలో తెలంగాణ జవాన్.. రంగారెడ్డి జిల్లా తిర్మన్‌దేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ గా గుర్తింపు
Rudraజమ్మూకశ్మీర్‌లోని లఢఖ్‌ లో శనివారం ఓ ఆర్మీట్రక్కు లోయలో పడి 9 మంది జవాన్లు అమరులయ్యారు. అమరులైన జాబితాలో తెలంగాణ వాసి కూడా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది.
Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు.. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు
Rudraరానున్న మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Tirumala Leopards: తిరుమల నడకమార్గంలో భయం.. భయం.. చిరుతలు, ఎలుగుబంట్ల హల్ చల్.. వీకెండ్ లో కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు
Rudraతిరుమల నడకమార్గంలో భక్తులు భయంభయంగా గడుపుతున్నారు. చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువవ్వడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
Jabardasth Actor Sandeep: ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు
Rudraఈటీవీలో వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
Monkeys Attacking Leopard: చిరుత పులిపై కోతుల దాడి వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..ఈ వైరల్ వీడియో చూసేయండి..
kanhaకొండముచ్చులను గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా కొండముచ్చులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: హైదరాబాద్ ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం, వీడియో చూస్తే షాకే..
kanhaహైదరాబాద్ ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం రెండంతస్తుల పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు వేసిన ఇంటి ఓనర్. భవనం కింది భాగంలో పగుళ్లు.. బిల్లింగ్ చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించిన అధికారులు. భవన యజమాని పై కేసు నమోదు.