వైరల్
UP Shocker: వీడియో ఇదిగో, క్లాస్ రూంలోనే సెక్స్ చేసుకుందామంటూ విద్యార్థినిని అడిగిన అధ్యాపకుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyపూర్వాంచల్ యూనివర్శిటీకి చెందిన ఓ అధ్యాపకుడు ఓ విద్యార్థినిని శృంగారం కోసం అడుగుతున్న వీడియో వైరల్ కావడంతో గోరఖ్‌పూర్ పోలీసులు విచారణకు ఆదేశించారు.వీడియోలో ఉన్న అమ్మాయి ఎటువంటి ఫిర్యాదు చేయనప్పటికీ, వీడియో యొక్క స్వయంచాలక సమాచారం తీసుకోబడింది.
Covid New Wave in China: చైనాలో రెండు కొత్త కరోనా వేరియంట్లు, వారంలో 65 లక్షల మందికి పైగా కోవిడ్ బారీన పడే ప్రమాదం, వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచిన డ్రాగన్ కంట్రీ
Hazarath Reddyచైనాలో కరోనా వైరస్ మరోసారి బుసలు కొడుతోంది. కొత్త క‌రోనా వేరియంట్(Covid Variant) విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.
Video: షాకింగ్ వీడియో, పురీషనాళంలో బంగారు ముద్దను పెట్టుకుని మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు, షాక్ తిన్న కస్టమ్స్ అధికారులు
Hazarath Reddyకస్టమ్స్ కు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, మస్కట్ నుండి వచ్చిన ఒక భారతీయ పురుష ప్రయాణికుడిని హైదరాబాద్ కస్టమ్స్, RGIA యొక్క కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అడ్డగించింది. ప్రయాణికుడు పురీషనాళంలో దాచిన బంగారు ముద్దను తీసుకెళుతున్నట్లు గుర్తించారు.
E-Bike Bursting Into Flames: వీడియో ఇదిగో, ఒక్కసారిగా పేలిపోయిన ఛార్జింగ్ పెట్టిన ఇ-స్కూటర్‌, భయంతో ఇంట్లో నుంచి పరుగులు పెట్టిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyనార్త్-వెస్ట్ లండన్ హౌస్ కిచెన్‌లో ఛార్జ్‌లో ఉన్నప్పుడు ఇ-స్కూటర్‌లో మంటలు చెలరేగి పేలిపోయిన క్షణాన్ని వీడియో ఫుటేజ్ చూపిస్తుంది.ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్కూటర్ యజమాని, అగ్నిప్రమాదం తర్వాత తాను బతికి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
Viral Video: జుట్టు పట్టుకొని పిడిగుద్దులతో తలపడిన టీచర్.. ప్రిన్సిపాల్.. విద్యార్థుల ముందే.. వీడియో ఇదిగో.. బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఘటన
Rudraఓ పాఠశాల మహిళా ప్రిన్సిపాల్, టీచర్ తలపడ్డారు. ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. చెప్పులకు కూడా పనిచెప్పారు. టీచర్, ప్రిన్సిపాల్ తలపడుతుంటే విద్యార్థులందరూ చుట్టూ చేరి వినోదం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.
Bengal Wage Worker Gets Rs. 100 Crore: రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన దినసరి కూలీ.. అకౌంట్లో రూ.100 కోట్లు జమ.. నోటీసులు పంపిన అధికారులు
Rudraనిన్నటివరకూ బ్యాంకు ఖాతాలో రూ. 17 మాత్రమే ఉన్న ఓ దిన సరి కూలి రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు. అతని బ్యాంక్ అకౌంట్‌కు ఉన్నపలంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలీక ఆ కూలీ అష్టకష్టాలు పడ్డాడు.
Car Crashes Into Gates Of UK PM Residence: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అధికారిక నివాసంపై కారుతో దుండగుడి దాడి.. ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలోనే రిషీ సునాక్.. వీడియోతో
Rudraఅమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కు దాడి ఘటన మరవకవముందే.. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అధికారిక నివాసంపై కూడా ఇదే తరహా దాడి జరగడం కలకలం రేపింది.
Cough Syrup Export New Rule: ప్రభుత్వ ల్యాబ్‌లు పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు.. దగ్గు మందులపై డీజీఎఫ్‌టీ నిబంధనలు
Rudraభారత్ లో తయారయ్యే దగ్గు మందులపై విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నిబంధనలు విధించింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్‌లు సిరప్‌లను పరీక్షించి అనుమతించిన తర్వాతనే ఎగుమతులు చేసుకోవాలని వివరించింది.
Ashish Vidyarthi: మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి
Rudraపాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేసే బహుభాషా నటుడు ఆశిష్ విద్యార్థి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా వివాహమాడారు. వీరిది రిజిస్టర్ మ్యారేజి.
Saivarshith-Biden Case: బైడెన్‌ను చంపేందుకే వచ్చానన్న తెలుగు యువకుడు సాయివర్షిత్ కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా?!
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- తెలుగు యువకుడు సాయివర్షిత్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బైడెన్‌ ను చంపుతానంటూ వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Video: ఏటీఎం నుంచి నగదు బదులు పాము పిల్లలు, ఒక్కసారిగా షాక్ తిని బయటకు పరిగెత్తిన విత్‌డ్రాయర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని రామ్‌నగర్‌ కోసీ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఏటీఏంలోంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం రేపింది. ఏటీఎంకు మనీ విత్‌డ్రా కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. విత్‌ డ్రాయల్‌ ప్రాసెస్ పూర్తియ్యాక డబ్బులు ఎదురు చూస్తుండగా ఒక పాముపిల్ల బయటకు వచ్చింది.
Relation Tips: పార్ట్‌నర్‌తో సెక్స్ లేదా హస్తప్రయోగం తర్వాత మంచి నిద్ర, దీనికి కారణం మీ శరీరం ఒత్తిడిని తగ్గించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌, పూర్తి కథనం ఇదిగో..
Hazarath Reddyతరచుగా స్కలనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. పరిశోధకులు స్కలనం.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి , స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేయడానికి, నిద్ర ఫలితాలను మెరుగుపరచడానికి లింక్ చేసారు.
Health Tips: వీర్య స్కలనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తరచూ హస్త ప్రయోగం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా, సైంటిస్టులు ఏమంటున్నారంటే..
Hazarath Reddyభావప్రాప్తి అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం. కొద్ది సెకన్ల పాటు మీ కండరాలు సంకోచించబడతాయి, మీ స్పృహ మారుతుంది. సామాజిక బంధాన్ని ప్రోత్సహించే రెండు హార్మోన్ల (ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్) రక్త స్థాయిలు పెరుగుతాయి.
Heatwave Ends in India: మండే ఎండలకు ఇక సెలవు, దేశంలో హీట్ వేవ్ ముగిసిందంటూ చల్లని కబురును చెప్పిన ఐఎండీ, ఇక నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడి
Hazarath Reddyగత కొన్ని వారాలుగా భారత్‌ను పట్టి పీడిస్తున్న వేడిగాలులకు ఎట్టకేలకు (Heatwave Ends in India) తెరపడింది. ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.ఈ ప్రాంతంలో వర్షపాతం లేకపోవడం, అధిక పీడన వ్యవస్థతో సహా కారకాల కలయిక వల్ల హీట్ వేవ్ ఏర్పడిందని IMD తెలిపింది.
Maharashtra: వీడియో ఇదిగో, గుక్కెడు నీటికోసం 100 అడుగుల బావిలోకి తాడుకట్టి దిగి మహిళ సాహసం, మహారాష్ట్ర కోశింపాడ గ్రామంలో నీటి కరవు
Hazarath Reddyమహారాష్ట్రలో నీటి కరువు ఎలా ఉందో తెలిపేందుకు ఈ వీడియోనే సాక్ష్యం. నీటి ఎద్దడి కారణంగా, కోశింపాడ గ్రామ ప్రజలు బావిలోకి దిగేందుకు సాహసం చేస్తున్నారు. నీరు తీసుకురావడానికి మహిళ 100 అడుగుల లోతు గల బావిలోకి దిగడం వీడియోలో చూడవచ్చు.
Red Pandas Found in Arunachal: అరుణాచల్‌లో ఎర్ర పాండాలు, చెట్లపై చెంగు చెంగున ఎగురుతున్న పాండా వీడియో ఇదిగో..
Hazarath Reddyఅందంగా ఉన్న చిన్న రెడ్ పాండా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోని అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండు వెలుగులోకి తీసుకొచ్చారు.
HC on Forcibly Seize Vehicles: ఈఎంఐ కట్టకపోతే రికవరీ ఏజెంట్లు వాహనం ఎత్తుకెళ్లడం చట్టవిరుద్ధం, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు పాట్నా హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyరుణ ఈఎంఐ కట్టకపోతే ఏజెంట్ల సాయంతో బలవంతంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పాట్నా హైకోర్టు ప్రకటించింది. ‘‘రికవరీ ఏజెంట్లు వాహనాలను సీజ్ చేయడం చట్టవిరుద్ధం. జీవనం, ఉపాధికి సంబంధించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుంది’’ అని జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ తీర్పు చెప్పారు.
Bengaluru Shocker: పోలీసులు వస్తున్నారని 4వ ఫ్లోర్ నుంచి బట్టలు లేకుండా దూకిన ఓ వ్యక్తి, మృతుడు యువతిని కత్తితో బెదిరించిన కేసులో నిందితుడు
Hazarath Reddyబెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించి మృతి చెందిన కేసును కర్ణాటక పోలీసు శాఖ గురువారం నేర పరిశోధన విభాగానికి అప్పగించింది.బొమ్మనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేగూర్‌ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి ఇంటి నాలుగో అంతస్తు నుంచి దూకి 31 ఏళ్ల మహమ్మద్‌ హుస్సేన్‌ మృతి చెందాడు.
Rishad Premji Salary Cut: లేఆప్స్ కొనసాగుతున్న వేళ విప్రో చైర్మన్ సంచలన నిర్ణయం, ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి పైగా తగ్గించుకున్న రిషద్ ప్రేమ్‌జీ
Hazarath Reddyవిప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నతరుణంలో విప్రో రిషద్ ప్రేమ్‌జీ వేతన కోత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.