వైరల్
World’s Tallest Bamboo Tower: ఈఫిల్ టవర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన వెదురు టవర్.. ఛత్తీస్ గఢ్ లో నిర్మాణం
Rudraఐరోపాలోని ఫ్రాన్స్ లో ఉన్న ఈఫిల్ టవర్ చూశారా? ఇనుముతో చేసిన ఈ ఎత్తైన కట్టడాన్ని చూడటానికి ఏటా కోట్లాది మంది పర్యాటకులు క్యూ కడతారు.
Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం.. హైదరాబాద్ లో ఘటన
Rudraహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Student Suicide: హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ లో విడిచిపెట్టి పేరెంట్స్ ఇలా వెళ్లారో.. లేదో.. అంతలోనే ఘోరం..!
Rudraహైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. పట్టణంలోని జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Terror Attack in JK: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత
Rudraజమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. గందర్ బాల్ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఓ నిర్మాణ సైట్ క్యాంప్ లో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపారు.
Delhi: మహిళల కోచ్‌లో ఎక్కిన పురుషులు, మెట్రో రైలును ఆపి దించేసిన ఢిల్లీ పోలీసులు..మహిళ పోలీసుల మర్యాద
Arun Charagondaమహిళల కోచ్‌లో ఎక్కిన మగాళ్ళకు పోలీస్ మర్యాద చేశౄరు. ఢిల్లీలోని ఓ మెట్రో రైలులో ఇంగిత జ్ఞానం లేకుండా మహిళల కోచ్‌లోకి ఎక్కారు పురుషులు. మెట్రో రైలును ఆపి, వారిని పోలీసులు.. దిగేటప్పుడు వారికి తమదైన శైలిలో మర్యాద చేశారు మహిళా పోలీసులు.
Hanumangarh: వీడియో ఇదిగో, 10వ తరగతి దళిత విద్యార్థిపై టీచర్ అమానుషం, జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా దారుణంగా..
Vikas Mరాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, అజయ్ భాదు అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో దళిత విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన వీడియో బయటపడింది. బహ్లోల్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగి కర్రలతో కనికరం లేకుండా కొట్టారు.
Ramandeep Singh Catch Video: క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్, శరీరం మొత్తం గాలిలోనే ఉంచి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్
Vikas Mఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద భారత్ ఏ ఆటగాడు రమణ్ దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు.
Jio Loses 10.9 Million Subscribers: రీఛార్జ్ ధరల పెరుగుదలతో జియోకి షాకిచ్చిన సబ్‌స్క్రైబర్లు, 10.9 మిలియన్ల మంది రిలయన్స్ జియో నుంచి బయటకు
Vikas Mబహుళ నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో దాని రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెరుగుదల కారణంగా రెండవ త్రైమాసికంలో 10.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అయినప్పటికీ, కంపెనీ ఇప్పటికీ బలమైన పనితీరును కలిగి ఉంది, 130 మిలియన్ల నుండి 147 మిలియన్ల వినియోగదారులకు అధిక కస్టమర్ బేస్ను పొందింది.
Road Accident in Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం.. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు
Rudraరాజస్థాన్ లోని ధోల్‌పూర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Raids in Nizamabad: స్టార్ హోటల్స్ లో 122 కిలోల కుళ్లిన మాంసం.. ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్.. నిజామాబాద్ లో ఘోరం (వీడియోతో)
Rudraనిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమార్కులు ఆహార నాణ్యతకు తిలోదకాలు పెడుతున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Beard Hatao: గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్ కావాలి, ఇండోర్‌లో అమ్మాయిల వినూత్న నిరసన..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఇండోర్ అమ్మాయిలు వినూత్న నిరసన చేపట్టారు. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయి లను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి అంటూ, వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Blast in Delhi School: ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం (వీడియోతో)
Rudraదేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీలోని సీర్పీఎఫ్ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం 7.50 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
Scissors in Abdomen: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ కడుపులో 12 ఏళ్లుగా రెండు కత్తెరలు.. సిక్కింలో దారుణం
Rudraఓ వైద్యుడి నిర్లక్ష్య వైఖరితో ఓ మహిళ కడుపునొప్పితో పుష్కరకాలంపాటు తీవ్ర ఇబ్బంది పడింది. శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలను పొరపాటున మహిళ పొత్తి కడుపులో ఉంచి కుట్లు వేయడమే దీనికి కారణంగా తెలుస్తుంది.
Nagarjuna Sagar: ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు
Rudraఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. ఈ క్రమంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు.
Badvel Horror Update: ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు
Rudraఅతనికి పెండ్లయ్యింది. భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ పేరుతో ఆ మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి అల్టిమేటం జారీ చేశాడు.
Odisha: ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు, ఇంట్లో వారు రావడంతో అడ్డంగా దొరికిపోయింది..వీడియో ఇదిగో
Arun Charagondaప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది ప్రియురాలు. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి రప్పించింది. అయితే ప్రియుడు వచ్చిన కొద్దిసేపటికే ఇంటి సభ్యులు రావడంతో ఏం చేయాలో తోచక ఓ ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే అనుమానం వచ్చిన ఇంట్లోని సభ్యులు పెట్టే ఓపెన్ చేసి చూడగా ప్రియుడు బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Raids On Chutneys: వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్ రెస్టారెంట్ పై కేసు నమోదు
Rudraహైదరాబాద్ లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు.
Hyderabad Horror: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. హైదరాబాద్ లో ఘోరం
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)
Rudraఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది.
Car Accident: బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. అంతే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. జనగామలో ఘటన (వీడియో)
Rudraఅతను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు.