Viral

Electric Shock in AP: విద్యుత్ షాక్‌ తో న‌లుగురి మృతి.. ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఘటన.. ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న‌

Rudra

ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్‌ తో న‌లుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజ‌వ‌రం మండ‌లం తాడిప‌ర్రు గ్రామంలో పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఈ విషాద‌ ఘ‌ట‌న జ‌రిగింది.

Delhi: వీడియో ఇదిగో, ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసును ఈడ్చుకుంటూ వెళ్లిన డ్రైవర్

Vikas M

ఢిల్లీలోని బెర్ సరాయ్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న కారును నిలిపేందుకు ప్రయత్నించిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. కారును ఆపాలని ట్రాఫిక్ పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. కారు ఆగగానే చలాన్ వేస్తున్నట్లు చెప్పడంతో డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లారు. అడ్డుగా ఉన్న వారిని ఢీ కొట్టి 20 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లిన వీడియో వైరలవుతోంది.

Delhi: వీడియో ఇదిగో, హారన్‌ కొట్టొద్దు అని చెప్పినందుకు మాజీ డీఎస్పీని కారుతో ఢీ కొట్టిన అక్కాచెళ్లెల్లు, ఢిల్లీలో దారుణ ఘటన

Vikas M

తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో, అనేకాంత్ అపార్ట్‌మెంట్స్‌లో అస్తవ్యస్తమైన సంఘటనల నేపథ్యంలో ఇద్దరు సోదరీమణులు భవ్య మరియు చార్వి జైన్‌లను అరెస్టు చేశారు. 70 ఏళ్ల అశోక్ శర్మ అనే మాజీ డీఎస్పీ వృద్ధుడు అర్థరాత్రి హారన్ చేయడం ఆపమని కోరడంతో సోదరీమణులు బెదిరించారు

Bangladesh: రైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు, రైలు దిగుతుండగా పట్టాలపై పడటంతో దారుణం

Vikas M

రైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. జిబ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు యువకులు గూడ్స్ రైలు (ఆయిల్ ట్యాంకర్)లో అక్రమంగా ప్రయాణిస్తున్నారు. రైలు దిగుతుండగా జిబ్రాన్ స్లీప్ అయ్యి అదే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లొ జరిగింది

Advertisement

Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు, చంపేస్తామని ముంబై పోలీసులకు సందేశం..10 రోజుల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన దుండగులు

Arun Charagonda

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు బెదిరింపు లేఖ సంచలనం సృష్టించింది. యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని ముంబయి పోలీసులకు సందేశం అందింది. బాబా సిద్ధిఖీలాగే యూపీ సీఎంను చంపుతామంటూ పోలీసులకు సందేశం అందగా ఆ లేఖలో 10 రోజుల్లో యూపీ సీఎం రాజీనామా చేయాలంటూ దుండగులు డిమాండ్‌ చేశారు.

Cockroach Found in Dosa: దోశ తింటుండగా ప్రత్యక్షమైన బొద్దింక.. కంగుతిన్న కస్టమర్.. హైదరాబాద్ స్వాతి టిఫిన్స్‌ లో ఘటన

Rudra

హోటల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా రెస్టారెంట్ల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Pumpkin Boat: గుమ్మడికాయ పడవపై 26 గంటల ప్రయాణం.. గిన్నిస్‌ వరల్డ్ రికార్డు.. ఏంటా సంగతి??

Rudra

పడవపై తెడ్డేసుకొని ఓ పది నిమిషాలు పడవ నడపడమే ఎంతో కష్టం అయితే, గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై ఏకంగా 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ అమెరికన్.

Viral Video: మొసలి నుండి తన పిల్లను కాపాడిన ఏనుగు...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

మొసలి నుంచి తన పిల్లను కాపాడింది ఓ ఏనుగు. ఓ అడివిలో నీటి కోసం తల్లి ఏనుగు తన పిల్లను వెంట తీసుకెళ్లింది. నీటిలోకి దిగిన పిల్ల ఏనుగుని మొసలి ఒక్కసారిగా పట్టడానికి రావడంతో తల్లి దానిని తరిమి తన పిల్లను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Free Insurance for Sabarimala Pilgrims: శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా.. ఈ ఏడాది వరకు మాత్రమే

Rudra

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది.

Auto Rickshaw Risky Stunts: రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ హైదరాబాద్ రోడ్లపై ఆటో వాలా ప్రమాదకర స్టంట్లు (వీడియో)

Rudra

హైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువత తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అసౌకార్యాన్ని కలిగిస్తున్నారు.

Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Bomb Threat For Three Flights: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Advertisement

Woman Trying to Kiss Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు బుగ్గ మీద ముద్దుపెట్టబోయిన మహిళా అభిమాని, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ మహిళా అభిమాని ముద్దు పెట్టబోయిన వీడియో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో నడిచి వెళ్తుండగా ఆ మహిళ సీఎం చంద్రబాబును హత్తుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.

Road Accident in Kodada: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

Rudra

కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ATM Thief: ఏటీఎం చోరీకి చోరుడి విఫలయత్నం.. అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్.. ఎట్టకేలకు దొరికిన దొంగ.. నిర్మల్ లో ఘటన

Rudra

నిర్మల్ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో ఏటీఎంలో చోరీకి యత్నించిన ఓ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడు. పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానిక కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించాడు.

Road Accident in Kagaznagar: కాగజ్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీ కొట్టిన గూడ్స్ వెహికల్.. యువకుడు మృతి (వీడియో)

Rudra

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

Advertisement

Tirupati Horror: తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్

Rudra

తిరుపతి జిల్లా వడమాల పేట మండలంలో ఘోరం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దారుణ ఘటన ఎయం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీలో చోటుచేసుకుంది.

Privacy Rights of Couple: వ్యక్తిగత గోప్యత భార్యాభర్తలకూ వర్తిస్తుంది.. ఒకరిపై ఒకరు నిఘా పెట్టకూడదు.. భార్యకు తెలియకుండా ఆమె కాల్ రికార్డ్స్ చెల్లవు.. మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

Rudra

దంపతులైన భార్యభర్తలిద్దరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని, అది వారి ప్రాథమిక హక్కు అని మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. భార్యకు, అదే విధంగా భర్తకు కూడా ఈ హక్కు వర్తిస్తుందని వెల్లడించింది.

Cured Type 1 Diabetes By Reprogramming: రీప్రోగ్రామింగ్‌ తో టైప్‌-1 డయాబెటిస్‌ కు చెక్‌.. శరీరంలోని కొవ్వు కణాలను ఉపయోగించి వ్యాధి నయం.. చైనా పరిశోధకుల ఘనత

Rudra

మీరు టైప్‌-1 డయాబెటిస్‌ తో బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్‌-1 డయాబెటిస్‌ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్‌ టెక్నిక్‌ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు.

Car Catches Fire: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. పార్కింగ్ చేసున ఓ కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

Advertisement
Advertisement