Viral

Bomb Threat At ISKCON Temple in Tirupati: తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన

Rudra

దేవదేవుడు ఆ శ్రీవారు కొలువుదీరిన తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

Abids Fire Accident Viral Video: ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని అబిడ్స్‌ పరిధిలో బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Iyengar Row: బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా.. శ్రీకాంత్ అయ్యంగార్ (వీడియో)

Rudra

సినీ సమీక్షకులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.

Stampede at Mumbai's Bandra Railway Station: దీపావళి ఎఫెక్ట్.. బాంద్రా రైల్వే స్టేషన్‌ లో రద్దీ.. తొక్కిసలాట.. 9 మందికి తీవ్ర గాయాలు.. వీడియో ఇదిగో!

Rudra

దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ లో తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1లో జరిగిన ఈ తొక్కిసలాటలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Snake At Sofa Pillow Cover: షాకింగ్...సోఫా పిల్లో కవర్‌లో త్రాచు పాము, వింత శబ్దాలు రావడంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన ఇంటి సభ్యులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఓ ఇంట్లో పిల్లో నుంచి వింత శబ్దాలు రావడంతో ఆ సౌండ్ అచ్చం పాము శబ్దం మాదిరి ఉండడంతో, స్నేక్ క్యాచర్‌ని పిలిచారు. స్నేక్ క్యాచర్ వచ్చి పిల్లోని ఓపెన్ చేయగానే ఆ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. వెంటనే ఆ పామును పట్టి తీసుకెళ్లి దగ్గరలో ఉన్న అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణలోని టూరిజం అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది.

Rave Party at Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌ హౌస్‌ లో వీఐపీల రేవ్‌ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు.

Constable Dance: 57 ఏళ్ల లేటు వయసులో ‘ముక్కాల..’ పాటకు డాన్స్ ఇరగదీసిన కానిస్టేబుల్ రాజేందర్ (వైరల్ వీడియో)

Rudra

పోలీసుల జీవితం అంటే ఉరుకులు, పరుగులే. అయితే, వారికీ ఆటవిడుపు ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధికారులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Fire Accident at Jangaon: జనగామలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు.. టెన్షన్ టెన్షన్ (వీడియో)

Rudra

జనగామలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని విజయ షాపింగ్ మాల్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో భర్తను హత్య చేసి ఊటీ ఎస్టేట్‌ లో తగులబెట్టిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం

Rudra

హైదరాబాద్‌ కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడి సాయంతో అతని భార్యే ఈ ఘాతుకానికి తెగిపడింది.

AI Death Calculator: మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్‌’.. బ్రిటన్‌ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?

Rudra

పుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదంటారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు అంటారు. అయితే, మరణాన్ని ముందుగానే కనిపెడితే ఎలా ఉంటుంది.

Video Viral: హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. వీడియో వైరల్

sajaya

గంజాయి మత్తులో ఉన్న యువకులు కొందరు హైదరాబాద్ - నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వెంటనే మంటలను సిబ్బంది ఆర్పేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది యువకులను అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు.

Advertisement

Israel Strikes On Iran: ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులు...వీడియో

Arun Charagonda

ఇరాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుక పడింది ఇజ్రాయెల్. ఇవాళ తెల్లవారు జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీపంలోని నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు చేసింది. ఇరాన్ చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.

Viral Video: పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళల యత్నం.. చిత్తూరులో షాకింగ్ ఘటన (వీడియో)

Rudra

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తాతిరెడ్డి పల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పసి బిడ్డలతో సహా జేసీబీ కింద పడేందుకు మహిళలు యత్నించడం కలకలం సృష్టించింది.

Gussadi Kanakaraju Official last rites by TG Govt.: గుస్సాడీ కనకరాజు మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం

Rudra

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

iPhone 16 Is Banned In Indonesia: యాపిల్ సంస్థకు ఇండోనేషియా షాక్.. ఐఫోన్ 16పై నిషేధం.. ఎందుకంటే?

Rudra

స్మార్ట్ ఫోన్ల దిగ్గజం యాపిల్‌ కు ఇండోనేషియా సర్కార్ షాక్ ఇచ్చింది. యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేదం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Copying In Group 1 Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్.. చీర కొంగులో చిట్టీలతో పాటు చేతి మీద కొన్ని జవాబులు రాసుకొనివచ్చిన మహిళా అభ్యర్థి.. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

Rudra

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి లోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు.

Samantha On Second Marriage: రెండో పెండ్లి గురించి నటి స‌మంత సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

Rudra

స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్నారు. మరోవైపు చైతూ నటి శోభిత ధూళిపాళ‌తో త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టు రద్దు

Rudra

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌ రావుల పాస్‌ పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది.

Viral Video: మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్

Rudra

మహబూబాబాద్ జిల్లాలో ఓ మందుబాబు హల్ చల్ సృష్టించాడు. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ఓ గుర్తు తెలియని భీభత్సం సృష్టించాడు.

Advertisement
Advertisement