Allu Arjun Fans Storm YouTube Channel: వీడియో ఇదిగో, యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్, తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారని మండిపాటు
బన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు.
బన్నీపై నెగటివ్ వార్తలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి పరువు తీస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తాజాగా దాడికి దిగారు. తమ అభిమాన నటుడిపై పదే పదే తప్పుడు వార్తలను ఈ ఛానెల్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో ఈ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Allu Arjun Fans Storm YouTube Channel Office in Hyderabad
We have been following RED TV closely for the past few months and monitoring the way they are running a negative campaign against @alluarjun garu.
Recently, they crossed all boundaries by involving his wife Sneha Reddy garu, and his children, and even posting thumbnails… pic.twitter.com/gB37dVfCxS
— All India Allu Arjun Fans & Welfare Association (@AIAFAOnline) November 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 12, 2024 08:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

