Delhi Assembly Elections 2025: వీడియో ఇదిగో, నేను కూడా అవే నీళ్లు తాగుతున్నా, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని మోదీ

ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. యమునా నదిలో విషం కలుస్తోందన్న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు

Delhi Assembly Elections 2025: వీడియో ఇదిగో, నేను కూడా అవే నీళ్లు తాగుతున్నా, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై మండిపడిన ప్రధాని మోదీ
Dominica to honor PM Modi with highest award(X)

ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం మొదలుపెట్టారు. యమునా నదిలో విషం కలుస్తోందన్న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా ధ్వజమెత్తారు. దేశ రాజధానిలో ఘోండా శాసనసభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమ్‌ఆద్మీపార్టీ (AAP)పై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని తాగే నీళ్లలో హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు.

ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన నరేంద్ర మోదీ

యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హరియాణా విషపూరితం చేస్తోందంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఆప్‌, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య వివాదానికి దారితీసింది.

PM Modi slams AAP supremo Kejriwal over ‘poisoning Yamuna’ remark

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 03:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).