Pune: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో షాక్‌కు గురైన యువకుడిని చాకచక్యంగా కాపాడిన పూణే డీసీపీ, పక్కనే పడిఉన్న వృద్ధురాలికి తన కర్చీప్‌ తీసి కట్టుకట్టిన అధికారి, సోషల్ మీడియాలో ప్రశంసలు

పూణే సిటీ పోలీసుల కథనం ప్రకారం, ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వానోరీలోని జగ్తాప్ డైరీ చౌక్ వద్ద జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడు వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. మహిళకు స్వల్ప గాయాలు కాగా, యువకుడు షాక్‌తో బైక్‌పై నుంచి కిందపడ్డాడు.

Pune: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో షాక్‌కు గురైన యువకుడిని చాకచక్యంగా కాపాడిన పూణే డీసీపీ, పక్కనే పడిఉన్న వృద్ధురాలికి తన కర్చీప్‌ తీసి కట్టుకట్టిన అధికారి, సోషల్ మీడియాలో ప్రశంసలు
DCP Dr. Sandeep Bhajibhakre Saves Life of Accident Victim Through Timely Action (Photo-@snehamordani)

పూణే పోలీస్‌ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (హెడ్‌క్వార్టర్స్) డాక్టర్ సందీప్ భాజీభాక్రే ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వనోరీ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు నెత్తుటి గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. పూణే సిటీ పోలీసుల కథనం ప్రకారం, ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వానోరీలోని జగ్తాప్ డైరీ చౌక్ వద్ద జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడు వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. మహిళకు స్వల్ప గాయాలు కాగా, యువకుడు షాక్‌తో బైక్‌పై నుంచి కిందపడ్డాడు. అటుగా వెళుతున్న డాక్టర్ భాజీభాక్రే వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.యువకుడికి ప్రాథమిక చికిత్స అందించి వృద్ధురాలికి రక్తస్రావం కావడాన్ని గమనించాడు. వెంటనే రక్తస్రావం ఆపడానికి అతను తన రుమాలును ఉపయోగించాడు. డాక్టర్ భాజీభాక్రేపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న రైలు కింద పడిన నడి వయస్కుడు, అప్పటికప్పుడు తట్టిన సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకోవడంతో సేఫ్

DCP Dr. Sandeep Bhajibhakre Saves Life of Accident Victim

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 24, 2024 09:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).