India vs New Zealand 2nd Test: రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి,113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్, సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

భారత్‌తో జరిగిన మూడు టెస్టులో సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుపొందింది న్యూజిలాండ్. పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 113 ప‌రుగుల తేడాతో భార‌త్ పై విజ‌యం సాధించింది. 359 ప‌రుగుల భారీ విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. య‌శ‌స్వి జైస్వాల్ (77) పరుగులతో రాణించగా జ‌డేజా (42) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్ ఆరు వికెట్లు తీశాడు.

India vs New Zealand 2nd Test: రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి,113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్, సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
Pune Test New Zealand won by 113 runs(Cricbuzz X)

భారత్‌తో జరిగిన మూడు టెస్టులో సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుపొందింది న్యూజిలాండ్. పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ 113 ప‌రుగుల తేడాతో భార‌త్ పై విజ‌యం సాధించింది. 359 ప‌రుగుల భారీ విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 245 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. య‌శ‌స్వి జైస్వాల్ (77) పరుగులతో రాణించగా జ‌డేజా (42) ఫ‌ర్వాలేద‌నిపించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్ ఆరు వికెట్లు తీశాడు.  టీమిండియా టార్గెట్ 359, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగలకు న్యూజిలాండ్ ఆలౌట్, ధాటిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్ సేన

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 26, 2024 05:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).