చిత్తూరు(Chittoor) జిల్లా నగరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపుల(Sexual abuse)కు పాల్పడ్డాడు ఓ యువకుడు. నగరి మండలంలోని కావేటిపురం హరిజనవాడకు చెందిన మూడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు రెండు రోజుల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గురువారం బాలిక చెప్పడంతో తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసుల(Nagari Police)కు ఫిర్యాదు చేశారు. సీఐ మహేశ్వర్‌ తెలిపిన వివరాల మేరకు నగ్నంగా చేసి శరీరంపై చెప్పలేని ప్రాంతాల్లో ముద్దులు పెట్టాడని, వీడియో చిత్రీకరించాడని పేర్కొన్న మేరకు నిందితుడు మోహన్‌ (26)ను అదుపులోకి తీసుకొని అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ మధ్య కాలంలో బయట టిఫిన్ చేయాలంటేనే బయపడే పరిస్థితి వచ్చింది. అధికారులు నిర్లక్ష్యం, తనిఖీలు లేకపోవడంతో హోటళ్లలో నాసిరకం టిఫిన్స్‌ పెడుతున్నారు. కనీసం శుభ్రత కూడా పాటించడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో పలు హోటళ్లలోని టిఫిన్స్‌లో బొద్దంకలు ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత వాటిని మూసివేశారు అధికారులు.   పల్నాడు టిఫిన్ సెంటర్‌ లో షాకింగ్ సంఘటన, దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం, ఆంధ్రా టిఫిన్స్‌ హోటల్‌లో ఘటన

Sexual abuse on three year old girl at Andhra Pradesh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)