ఈ మధ్య కాలంలో బయట టిఫిన్ చేయాలంటేనే బయపడే పరిస్థితి వచ్చింది. అధికారులు నిర్లక్ష్యం, తనిఖీలు లేకపోవడంతో హోటళ్లలో నాసిరకం టిఫిన్స్‌ పెడుతున్నారు. కనీసం శుభ్రత కూడా పాటించడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో పలు హోటళ్లలోని టిఫిన్స్‌లో బొద్దంకలు ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత వాటిని మూసివేశారు అధికారులు.

తాజాగా ఆంధ్రప్రదేవ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఆంధ్ర టిఫిన్స్‌ హోటల్ నిర్వాహకుల ఈగలు, బొద్దింకలతో కూడిన దోశలు సర్వ్ చేయడంతో కస్టమర్స్‌ అవాక్కయ్యారు. దోశలో ఈగలు, బొద్దింకలు రావడంతో షాక్‌కు గురయ్యారు.

గతంలో ఇదే పట్టణంలో డయేరియా వ్యాప్తి చెంది నలుగురు చనిపోయి, 42 మంది అనారోగ్యం బారిన పడినా మారని అధికారులు తీరు మారలేదు.

నిబంధనలు అతిక్రమించిన హోటల్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హాల్ చల్.. పరుగులు తీసిన భక్తులు, వీడియోలు ఇవిగో 

 

 Flies and Cockroaches Found in Dosa at Palnadu District Tiffin Center

దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)