గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్‌ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ నంబర్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్‌ చేశారు. ఈ బెదిరింపు కాల్స్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు లేఖ కూడా రాశానని రాజా సింగ్‌ తెలిపారు.  పుల్లుగా తాగి ప్రజా భవన్ బాంబులతో పేల్చేస్తానంటూ కాల్, 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు, రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్‌

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)