Miss World 2021 Winner: ప్రపంచ సుందరి 2021గా కరోలినా బిలాస్కా, మొదటి రన్నరప్‌గా ఇండియన్ అమెరికన్ శ్రీ సైనీ, రెండో రన్నరప్‌గా ఆఫ్రికాకు చెందిన ఒలీవియాయేస్
ప్రపంచ సుందరిగా (2021) పోలండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్ వరల్డ్ టోనీఅన్.. బిలాస్కాకు కిరీటం తొడిగారు.
ప్రపంచ సుందరిగా (2021) పోలండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్ వరల్డ్ టోనీఅన్.. బిలాస్కాకు కిరీటం తొడిగారు. మొదటి రన్నరప్‌గా ఇండియన్ అమెరికన్ అయిన శ్రీ సైనీ నిలిచారు. రెండో రన్నరప్‌గా ఆఫ్రికాకు చెందిన ఒలీవియాయేస్ నిలిచారు. భారత్ తరఫున పాల్గొన్న తెలంగాణ యువతి మానస వారణాసి 11వ స్థానం దక్కించుకున్నారు.
Our newly crowned Miss World Karolina Bielawska from Poland with 1st Runner Up Shree Saini from United States 2nd Runner up Olivia Yace from Côte d’Ivoire#missworld pic.twitter.com/FFskxtk0KO
— Miss World (@MissWorldLtd) March 17, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 18, 2022 11:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

