ఆస్ట్రేలియాలో సీ ప్లేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తుదారులను సంఘటనా స్థలానికి పంపుతున్నట్లు ఏవియేషన్ క్రాష్ ఇన్వెస్టిగేటర్ ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో తెలిపింది. టేకాఫ్ సమయంలో నీటి ఢీకొట్టి పాక్షికంగా మునిగిపోయిందన్నారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులను పెర్త్ ఆసుపత్రికి తరలించారు.

Seaplane Crash in Australia ..

#Breaking #Ongoing Today (Jan 7th) a Cessna 208 floatplane crashed off Rottnest Island (Australia). Of 7 aboard, 4 survivors - 3 injured seriously - and 3 missing. First reports state plane hit a rock on take-off. Aircraft [Registration "VH-WTY"] was operated by "Swan River… pic.twitter.com/Vs5gFZz2Ln

Seaplane Crashes During Takeoff from Australian Island ..

#BREAKING:Seaplane Plunges into Bay Off Rottnest Island: Shocking Video Captures Crash Moments

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)