క్రీడలు
Mirabai Chanu Wins Silver: గాయాన్ని సైతం లెక్కచేయని మీరాబాయి చాను, వరల్డ్ వెయట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో సత్తాచాటిన సిల్వర్ మెడల్ సాధించిన స్టార్ వెయిట్ లిఫ్టర్, దేశ గర్విస్తోందంటూ చానుపై అభినందనల వెల్లువ
VNSఇండియన్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) మరోసారి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది. కొలంబియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌ లో (Weightlifting World Championship) సిల్వర్ మెడల్ సాధించింది (winning Silver Medal). 49 కేజీల విభాగంలో పోటీ పడ్డ చాను...మొత్తం 200 కేజీల బరువును ఎత్తింది.
Sehwag’s Son Aaryavir: ఢిల్లీ జట్టుకు సెలక్ట్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్, బీహార్‌తో జరిగే U-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ మ్యాచ్‌తో ఆరంగ్రేటం
Hazarath Reddyవీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ డిసెంబర్ 6న బీహార్‌తో జరిగే U-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఎంపికయ్యాడు. DDCA సోషల్ మీడియాలో షేర్ చేసిన టీమ్ షీట్‌లో, ఆర్యవీర్ పేరు జట్టులోని 15వ సభ్యుడిగా కనిపించింది. భారత మాజీ ఓపెనర్ కుమారుడువీరేంద్ర సెహ్వాగ్, తన తండ్రిలాగే కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేసేవాడు, అర్నవ్ ఎస్ బుగ్గ నేతృత్వంలోని ఢిల్లీ జట్టులో ఎంపికయ్యాడు.
FIFA World Cup 2022: సముద్రపు ఒడ్డున నిర్మించిన స్టేడియంను కూల్చివేస్తున్న ఖతార్, దీని అందాలు చివరిసారిగా చూడాలంటూ పోస్ట్
Hazarath Reddyఫిఫా వరల్డ్ కప్ పోటీల కోసం ఖతార్ ప్రభుత్వం నిర్మించిన ఏడు స్టేడియాలలో ఖతార్ ఐఎస్ డీ కోడ్ 974 స్టేడియం ఒకటి. ఇది దోహాలో సముద్రపు ఒడ్డున ఉంది. ఫిపా వరల్డ్ కప్ 2022 తర్వాత ఈ స్టేడియంను కూల్చేస్తామని అధికారులు అంటున్నారు అధికారులు.
IND vs BAN 1st ODI 2022: టీమిండియా విజయాన్ని దూరం చేసిన మెహదీ హసన్ మిరాజ్, తొలి వన్డేలో టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం..
kanhaబంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 9 వికెట్లు పడగొట్టిన జట్టు ఆఖరి వికెట్ తీయలేకపోగా, మెహదీ హసన్ మిరాజ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను విజయంగా మార్చాడు.
Shami Replaced With Malik: సీనియర్ పేసర్ షమీకి గాయం... షమీ స్థానం ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ
Rudraబంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
IND Vs BAN: బంగ్లాదేశ్ తో తొలి వన్డే.. టీమిండియాకు అనుకోని షాక్.. సిరీస్ కు దూరంగా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ?.. గాయమే కారణమా??
Rudraబంగ్లాదేశ్ తో తొలి వన్డేకు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్ కే దూరం కానున్నట్టు సమాచారం.
IPL 2023 Mini Auction: ఐపీఎల్‌ మినీ వేలం, రూ. 2 కోట్ల లిస్టులో ఒక్క భారత క్రికెటర్ కూడా లేడు, రూ.2 నుంచి 1.5 కోట్ల రూపాయలు బేస్‌ ప్రైస్‌‌గా నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే
Hazarath Reddyఐపీఎల్‌-2023కు సంబంధించిన మినీ వేలంలో మొత్తం 991 మంది తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారత క్రికెటర్లు, 277 మది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది జాతీయ క్రికెటర్లు, 786 మంది ఫస్ట్‌క్లాస్‌, 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
Mumbai Indians: విదేశాల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్లుగా కీరన్‌ పొలార్డ్‌,రషీద్‌ ఖాన్‌, కీలక నిర్ణయం తీసుకున్న ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌
Hazarath Reddyవెస్టిండీస్‌ దిగ్గజం కీరన్‌ పొలార్డ్‌, అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌కు ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం రిలయన్స్‌ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది
Ricky Ponting Hospitalised: గుండెల్లో నొప్పితో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ సందర్భంగా ఘటన
Hazarath Reddyపెర్త్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో రికీ పాంటింగ్ వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు గుండెల్లో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సెవెన్ నెట్‌వర్క్‌కు వ్యాఖ్యాతగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
Vijay Hazare Trophy 2022: వరుసగా మూడో సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లో చెలరేగిన బ్యాటర్
Hazarath Reddyరుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌లో సెంచరీతో తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు, ఇది టోర్నమెంట్‌లో అతనికి మూడోది. సౌరాష్ట్ర vs మహారాష్ట్ర ఫైనల్‌లో బ్యాటింగ్ చేసిన రైట్ హ్యాండర్ 125 డెలివరీలలో మూడు అంకెల మార్క్ను చేరుకున్నాడు. అతను 131 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Rajeshwari Gayakwad: వీడియో, దుకాణదారుడిని కొట్టిన భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గయక్వాడ్, ఆమె స్నేహితురాళ్లు, సీసీటీవీ పుటేజీ వైరల్
Hazarath Reddyభారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గయక్వాడ్, ఆమె స్నేహితులు సూపర్ మార్కెట్ వద్ద వాగ్వాదానికి దిగారు. సిబ్బందితో కొంత వాగ్వాదం తర్వాత రాజేశ్వరి స్నేహితులు దుకాణదారుడిని కొట్టడం కనిపించింది. రిపోర్టు ప్రకారం, సిసిటివి ఫుటేజీ వైరల్ అయిన తర్వాత రెండు పార్టీలు సమస్యను పరిష్కరించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలన రికార్డు, మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు
Hazarath Reddyటీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు. ఫేస్‌బుక్‌లో విరాట్‌ పాలోవర్ల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. తద్వారా విరాట్‌ కోహ్లి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ట్విటర్‌, ఇనస్ట్రాగమ్‌, ఫేస్‌బుక్‌ మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు.
PAK vs ENG: పాక్‌లో 13 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లకు అంటుకున్న అంతుచిక్కని వైరస్, అందరూ ఇంటి లోపలే ఉండాలని తెలిపిన వైద్యులు
Hazarath Reddyమూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. చారిత్రాత్మక టెస్ట్‌కు ముందు, బెన్ స్టోక్స్, పలువురు ఇతర ఆటగాళ్లు, సిబ్బంది తెలియని వైరస్ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. ఇంటి లోపల ఉండమని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ వ్యాధితో ఆటకు ముందు ఆటగాళ్ళు చివరి ప్రాక్టీస్ సెషన్‌ను కోల్పోతారు.
Notice to BCCI President Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెలకే రోజర్ బిన్నీకి షాక్, మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్‌ కు ఇవ్వడంపై ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు, కోడలు కోసమే అలా చేశారంటూ ఫిర్యాదు
Naresh. VNSభారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల (BCCI Matches) ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ (Mayanthi Launger) పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా (Sanjeev Gupta) ఫిర్యాదు చేశాడు.
AP Minister Roja Fell Down: నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!
Rudraఏపీ మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. నగరి డిగ్రీ కాలేజీలో క్రీడా సంబరాలను నిన్న ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా కబడ్డీ ఆడుతూ రెయిడ్ కు వెళ్లి అనుకోకుండా పడిపోయారు.
Lankan Cricketers Marriage: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు
Rudraశ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు.
PT Usha: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష, ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందిన పరుగుల రాణి, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు
Hazarath Reddyపరుగుల రాణి భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ఆదివారమే ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Ruturaj Gaikwad 7 Sixes Video: ఒకే ఒవర్‌లో ఏడు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఆరు బంతుల్లో 43 పరుగులు పిండుకున్న మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాటర్
Hazarath Reddyవిజయ్ హజారే ట్రోఫీ 2022లో సంచలనం నమోదైంది. మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అంతే కాకుండా మరో అద్భుతాన్ని సాధించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు.
Sanju Samson Fans Protest: సంజూ శాంసన్‌ను ఇండియా టీంలోకి తీసుకోవాల్సిందే, FIFA ప్రపంచకప్ 2022లో బ్యానర్లతో మద్ధతుగా నిలుస్తున్న అభిమానులు
Hazarath Reddyసంజూ శాంసన్ అభిమానులు భారత్ మ్యాచ్‌లు,సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న FIFA ప్రపంచ కప్ 2022లో కూడా అతనికి మద్దతునిస్తున్నారు. అభిమానులు ప్రత్యేక బ్యానర్‌లను ప్రదర్శించడం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం సందేశాలు ఇవ్వడం కనిపించింది,