క్రీడలు

JP Nadda – Nithin: రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?

Jai K

తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ , ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.

Watch Video: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌ లో రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో

Jai K

శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌ లో రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో

Asia Cup 2022- Full Schedule: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌ తో కూడిన గైడ్..

Jai K

ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌

Virat Kohli Set to New Record: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రికార్డుబద్దలు కొట్టనున్న కోహ్లీ, అరుదైన ఘనత సాధించబోతున్నట్లు విరాట్, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక్కడు

Naresh. VNS

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ (Virat kohli) ఆదివారంతో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ (Asia Cup) లో భాగంగా భారత్-పాకిస్థాన్ (India Pakistan Match) తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తారు.

Advertisement

FIFA Lifts Suspension of AIFF: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, భారత్‌పై నిషేదం ఎత్తివేసిన ఫిఫా, వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమం

Naresh. VNS

ఆల్‌ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (FIFA) ఎత్తివేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (COA) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా (FIFA) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Asia Cup 2022- Virat Kohli On MS Dhoni- Viral: ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! ఆందోళనలో ఫ్యాన్స్ ఎందుకంటే?

Jai K

ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్‌ ఆందోళన!

Asia Cup 2022 Ind Vs Pak: పాక్ ఆటగాళ్లు.. మేము ఆ సమయంలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం.. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన కామెంట్స్..

Jai K

భారత్‌- పాకిస్తాన్ ఆటగాళ్లుగా తమ మధ్య మైదానంలో మాత్రమే పోటీ ఉంటుందని.. ఒక్కసారి మ్యాచ్‌ ముగిశాక అంతా కలిసి అన్నదమ్ముల్లా మెలుగుతామని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటున్నాడు.

IND v PAK, Men’s T20 World Cup 2022: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్, స్టాండింగ్ రూమ్ టిక్కెట్లను విడుదల చేసిన ఐసీసీ

Hazarath Reddy

అక్టోబరు 23న MCGలో జరగనున్న భారతదేశం మరియు పాకిస్థాన్‌ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ కోసం స్టాండింగ్ రూమ్ టిక్కెట్లను విడుదల చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం తెలిపింది.

Advertisement

Asia Cup 2022: ఉత్కంఠ రేపుతున్న దాయాదితో పోరు,ఈ నెల 28న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్

Hazarath Reddy

భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా టీ20 కప్ 2022 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక కేవలం అయిదు రోజుల మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రోహిత్ శర్మ సేన బాబర్ ఆజం సేన తలపడనున్నాయి.

IND vs ZIM: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన గిల్ సొగసైన క్యాచ్.. మీరూ చూడండి

Jai K

మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన గిల్ సొగసైన క్యాచ్

Rahul Dravid Tests Positive for Covid: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా, ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం, ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు

Hazarath Reddy

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19కి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో అతను 2022 ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కాంటినెంటల్ టోర్నమెంట్ కోసం భారత జట్టు యుఎఇకి బయలుదేరడానికి ముందు ఈ పరిణామం జరిగింది.

India vs Zimbabwe 3rd ODI: వీడియో ఇదే.. కాలా చష్మా పాటకు డ్యాన్సుతో దుమ్మురేపిన టీమిండియా, అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టిన శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ సహా మిగతా ఆటగాళ్లు

Hazarath Reddy

టీమిండియా ఆటగాళ్లు శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్‌ పాపులర్‌ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్‌, మ్యాచ్‌ హీరో శుబ్‌మన్‌ గిల్‌లు కాలా చస్మా సిగ్నేచర్‌ స్టెప్పులతో దుమ్మురేపారు.

Advertisement

IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు.. అంబటి, యువరాజ్, ధావన్ రికార్డులు కూడా గల్లంతు

Jai K

చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు..

Ind Vs Zim 3rd ODI: చివరి మ్యాచ్ లో జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమ.. అయినా విజయం దక్కలేదు

Jai K

సికిందర్‌ రజా సెంచరీ వృథా.. పోరాడి ఓడిన జింబాబ్వే!

IND vs ZIM 2nd ODI: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన జింబాంబ్వే, రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్, మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో సీరిస్ కైవసం

Hazarath Reddy

జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. 162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది.

KL Rahul Video Viral: టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ జాతీయ గీతం పాడుతున్న వేళ ఏం చేశాడో తెలిస్తే, అవాక్కవుతారు..

Krishna

జింబాబ్వే, భారత్ మధ్య హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కూడా జాతీయ గీతాలాపన జరిగింది. ఈ సమయంలో జట్టు సారధి కేఎల్ రాహుల్.. తన నోట్లో ఉన్న చూయింగ్‌ గమ్‌ను తీసేశాడు

Advertisement

IND Vs ZIM 1st ODI: ధావన్‌, గిల్‌ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

Jai K

ధావన్‌, గిల్‌ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

Jai K

వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

Supreme to Centre: ప్రపంచ కప్ ను దాటి పోనివ్వొద్దు.. భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

Jai K

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం‌ అంశంలో.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

Asia Cup 2022 Winner Prediction: కచ్చితంగా భారత జట్టు ట్రోఫీ గెలవగలదు.. తేల్చి చెప్పిన పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

Jai K

కచ్చితంగా భారత జట్టు ట్రోఫీ గెలవగలదు.. తేల్చి చెప్పిన పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

Advertisement
Advertisement