క్రీడలు
Ms Dhoni: ధోనీ రిటైర్మెంట్ రెండో వార్షికోత్సవ సందర్భంగా ఐసీసీ స్పెషల్‌ వీడియో.. చూశారా?
Jai Kధోనీ రిటైర్మెంట్ రెండో వార్షికోత్సవ సందర్భంగా ఐసీసీ స్పెషల్‌ వీడియో.. చూశారా?
FIFA Suspends All India Football Federation: అఖిల భారత ఫుట్‌‍బాల్ సమాఖ్యకు ఫిఫా నుంచి ఊహించని షాక్‌.. సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన.. కారణం ఇదే!
Jai Kషాకింగ్.. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసిన ఫిఫా.. తాజా నిర్ణయంతో త్వరలో జరుగనున్న అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ రద్దు
India Tour Of Zimbabwe: జింబాబ్వే పర్యటనకు దూరంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. భారత అభిమానుల్లో కలవరం..
Jai Kజింబాబ్వే పర్యటనకు దూరంగా భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌.. ఎందుకంటే?
Asia Cup 2022: ఆసియా కప్‌ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం.. అసలెందుకు ఆ భయం?
Jai Kభారత అభిమానుల్లో 'జెర్సీ' భయం.. ఆసియా కప్ లో గెలువలేమేమోనని ఆందోళన.. ఎందుకు?
Shikhar Dhawan: ఆ టోర్నీల్లో ఆడితే నాకు అదో ప్రత్యేకమైన అనుభూతి.. వచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌లో ఆడడమే నా టార్గెట్‌.. మనసులో మాట బయటపెట్టిన టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్
Jai Kవచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌లో ఆడడమే నా టార్గెట్‌.. మనసులో మాట బయటపెట్టిన టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్
Ind Vs Zim ODI Series: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాథోర్ కాదు. ఇప్పుడు కోచ్ గా హృషికేష్ కనిత్కకర్.. ఎందుకంటే?
Jai Kటీమిండియా బ్యాటింగ్‌ కోచ్ గా హృషికేష్ కనిత్కకర్.. ఎందుకు సెలెక్ట్ చేశారంటే?
Suryakumar Yadav: మరో ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ధర రూ. 2.15 కోట్లు.. ఈ క్రేజీ బ్యాట్స్ మన్ గ్యారేజ్ లో ఇప్పటికే ఉన్న క్రేజీ కార్లు ఏంటంటే..
Jai Kదాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌(ఎస్‌యూవీ)ను కొనుగోలు చేసిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
Asia Cup 2022: భారత్-పాక్ మధ్య పోరులో ఎవరు గెలుస్తారో అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌.. ఇంతకీ ఎవరు విజయం సాధించనున్నారంటే?
Jai Kదాయాదుల పోరులో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన పాంటింగ్‌.. ఆ టీం గెలువడానికి కారణాలు కూడా వివరించాడు. మరి గెలిచే టీం ఏంటంటే?
Asia Cup 2022: దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్.. ఎందుకంటే?
Jai Kజింబాబ్వే వన్డే కారణంగా దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్
Asia Cup 2022: 18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నదంటే?
Jai Kఆసియా కప్ కు హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ళకు 18న బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు
Pakistani Boxers Go Missing: ఇద్దరు పాకిస్తాన్ బాక్సర్లు మిస్సింగ్, కామన్‌వెల్త్ గేమ్స్‌ నుంచి తిరుగుమవుతుండగా ఘటన, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉందనగా కలకలం, రెండు నెలల క్రితం కూడా ఓ పాకిస్తాన్ స్విమ్మర్ గల్లంతు, ఇప్పటికీ దొరకని ఆచూకీ
Naresh. VNSకామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) అయిపోయాయి. అన్ని దేశాల జట్లు తిరుగు పయనమయ్యాయి. అయితే ఇంతలోనే బర్మింగ్‌హమ్‌లో (Birmingham) పిడుగులాంటి వార్త కలకలం రేపింది. తిరుగుపయనమైన పాకిస్తాన్ (Pakistan) టీం నుంచి ఇద్దరు బాక్సర్లు (Two Pakistani Boxers Go Missing) మిస్సయ్యారు.
Oo Antava Song: ఇంకా వైరల్ అవుతోన్న ఊ అంటావా మామ సాంగ్, భారత్-వెస్టీండీస్ మ్యాచ్ సమయంలో సమంత పాటకు డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెట్ అభిమానులు
Hazarath Reddyఎనిమిది నెలల క్రితం వచ్చిన ఊ అంటావా సాంగ్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ ఎక్కడ వినపడినా దానికనుగుణంగా అభిమానులు స్టెప్పులు కదుపుతున్నారు. పుష్ప నుంచి వచ్చిన ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసిన సంగతి విదితమే.
CWG 2022: టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీజ–శరత్‌ జంటకు స్వర్ణ పతకం, టీటీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో విన్
Hazarath Reddyటేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్‌ కమల్‌ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్‌ చూంగ్‌–లిన్‌ కరెన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్‌ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి.
CWG 2022: ఉమెన్స్ హాకీ సెలబ్రేషన్ వీడియో వైరల్, 16 ఏళ్ల తర్వాత ఇండియాకు హాకీలో కాంస్య పతకం, 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచిన భారత్
Hazarath Reddy16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్‌ దాకా వెళ్లిన భారత్‌... కెప్టెన్‌ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది
CWG 2022: కామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత్ పతకాల మోత, బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌
Hazarath Reddyకామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో చివరి రోజు భారత్‌ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
CWG 2022: భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆచంట శరత్ కమల్
Hazarath Reddyకామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 చివరి రోజు భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు.
CWG 2022: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం, ఫైనల్లో సత్తా చాటిన భారత షట్లర్‌ లక్ష్య సేన్‌, లక్ష్య సేన్‌కు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్‌
Hazarath Reddyకామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్‌ లక్ష్య సేన్‌ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్‌ ఎన్‌జీ జీ యోంగ్‌ను ఓడించాడు.
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన పీవీ సింధు, ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో 56 కు చేరిన భారత్ మొత్తం పతకాలు సంఖ్య
Hazarath Reddyకామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో పీవీ సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.
India vs West Indies 5th T20: ఐదో వన్డేలోనూ విండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా, విరుచుకుపడ్డ స్పిన్నర్లు, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు, విండిస్ బ్యాట్స్ మెన్ షిమ్రోన్ ఒంటరిపోరు, 100కే విండీస్ ఆలౌట్
Naresh. VNSవెస్టిండీస్ తో (West Indies) జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ (India) అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది (India Won). 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు కోల్పోయింది.
Nikhat Zareen Wins Gold: నిన్న రెజ్లింగ్, ఇవాళ బాక్సింగ్.. కామన్ వెల్త్‌లో భారత్‌కు పసిడి పంట, చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం నిఖిత్ జరీన్, అంతకుముందు నీతూ ఘంఘాస్‌కు కూడా గోల్డ్ మెడల్, ఒకేరోజు బాక్సింగ్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలు
Naresh. VNSమహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ (Nikhat Zareen) మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. బర్మింగ్‌హామ్ (Birmingham) వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లోపసిడి పంచ్ విసిరింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో పోటీ పడిన ఆమె.. ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది.