Cricket

Ranji Trophy 2022-23: సెంచరీతో కదం తొక్కిన సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న అర్జున్

Hazarath Reddy

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది (Arjun Tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Udhayanidhi Stalin: క్రీడలు, యువజన శాఖా మంత్రిగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడి

Hazarath Reddy

తమిళనాడు | డీఎంకే యువజన విభాగం కార్యదర్శి & సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను క్రీడలు, యువజన శాఖా మంత్రిగా నియమించారు.

PAK vs ENG 2nd Test: వైరల్ వీడియో, అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను అలా..

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి విదితమే. ఈ పరాజయంతో పాకిస్తాన్‌ 2-0 తేడాతో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్‌ వేసిన బాల్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు దిమ్మతిరిగిపోయేలా చేసింది.

Virat Kohli Fans in Pakistan: కోహ్లీ..ఓ సారి పాకిస్తాన్‌కు వచ్చి ఆడు ప్లీజ్, ప్లకార్డులను పట్టుకుని అభిమానం చాటుకున్న దాయాది దేశం ఫ్యాన్స్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు కోహ్లి పాక్‌కు రావాలని పాక్ అభిమానులు ప్లకార్డ్‌లు పట్టుకుని మరీ విన్నవించుకున్నారు. కింగ్‌ కోహ్లి పాక్‌కు వచ్చి ఆసియా కప్‌ ఆడాలని మొరపెట్టుకున్నారు.

Advertisement

IPL Auction 2023: ఐపీఎల్ వేలంలో 405 మంది ప్లేయ‌ర్లు, వీరిలో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు, డిసెంబ‌ర్ 23వ తేదీన కొచ్చిలో మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు వేలం పాట

Hazarath Reddy

స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2023కి సర్వం సిద్ధం అయింది.వేలంలో ఉన్న ఆట‌గాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాల‌క మండలి మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. 405 మంది ప్లేయ‌ర్లు వేలంలో నిలిచారు. వీళ్ల‌లో 273 మంది భార‌తీయులు, 132 విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2023 కోసం 991 మంది ఆట‌గాళ్లు పేర్లు న‌మోదుచేసుకున్నారు.

Bangla Test Series: బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు జట్టులో మార్పులు చేసిన బీసీసీఐ.. ఈ నెల 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్

Rudra

ఈ నెల 14 నుంచి టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే, టీమిండియాలో పలువురు ఆటగాళ్లు గాయపడిన నేపథ్యంలో, బీసీసీఐ జట్టులో మార్పులు చేసింది.

India vs Bangladesh 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా విజయం, ఇషాంత్ కిషన్ డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్ నడ్డివిరిచిన శార్ధూర్ ఠాకూర్, అక్షర్ పటేల్, భారీ టార్గెట్‌ను రీచ్‌ అవ్వలేకపోయిన బంగ్లాదేశ్‌

VNS

టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3,(Shardul Thakur) అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) రెండేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 3, ఇషాంత్ కిషన్ 210 (131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్ల సాయంతో), విరాట్ కోహ్లీ 113 (90 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో) పరుగులు చేశాడు

India vs Bangladesh 3rd ODI: మూడో వన్డేలో బంగ్లాదేశ్ పై 227 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్, సిరీస్ చేజారినా, చివరి వన్డేలో అద్భుతాలు సృష్టించిన టీమిండియా

kanha

వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. 227 పరుగుల తేడాతో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. జట్టు తరఫున ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు.

Advertisement

PAK vs ENG: పాక్ నుంచి మరో మెరుపు బౌలర్, ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టిన లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌, ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన పాక్ బౌలర్

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్‌ అహ్మద్‌ సాధించాడు.

'Hello MLA': హలో ఎమ్మెల్యే గారు.. భార్యకు రివాబా జ‌డేజాకు శుబాకాంక్షలు తెలిపిన రవీంద్ర జడేజా, జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా

Hazarath Reddy

క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య‌.. రివాబా జ‌డేజా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థిపై 53 వేల ఓట్ల‌తో గెలిచిన సంగతి విదితమే. జామ్‌న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో త‌న భార్య‌కు కంగ్రాట్స్ తెలిపారు జ‌డేజా.

IND vs BNG: మూడో వన్డేకు భారత జట్టులో కీలక మార్పులు, జట్టును నడిపించనున్న కెఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాద‌వ్‌కు చోటు, బంగ్లాతో తలపడబోయే జట్టు ఇదే..

Hazarath Reddy

బంగ్లాదేశ్ సిరీస్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన సీరిస్ కోల్పోయిన టీమిండియా మూడో వ‌న్డేలో విజ‌యం సాధించాలనే పట్టుదలతో ఉంది. బొట‌న‌వేలు గాయంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చివ‌రి వ‌న్డేతో పాటు టెస్ట్ సిరీస్‌కు కూడా దూర‌మ‌య్యాడు. దాంతో జట్టు బాధ్యతలను వైస్ కెప్టెన్‌గా ఉన్న‌ కేఎల్ రాహుల్ తీసుకోనున్నాడు.

Chamika Karunaratne: షాకింగ్ వీడియో, గాల్లోకి లేచిన బంతిని వెనకకు వెళ్లి క్యాచ్ పడుతూ 4 పళ్లు పోగొట్టుకున్న శ్రీలంక క్రికెటర్, ముఖమంతా గాయాలు

Hazarath Reddy

శ్రీలంక క్రికెట‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నే క్యాచ్ ప‌ట్టుకోబోయి నాలుగు దంతాల‌ను పోగొట్టుకున్నాడు. లంక ప్రీమియ‌ర్ లీగ్ భాగంగా బుధ‌వారం గాలేలో క్యాండీ ఫాల్క‌న్స్‌, గాలే గ్లేడియేట‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. క్యాండీ ఫాల్క‌న్స్ త‌ర‌పున ఆడుతున్న చ‌మిక‌ స‌ర్కిల్ లోప‌ల ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో..గాలే బ్యాటర్ ఆఫ్‌సైడ్ ఓ షాట్ కొట్టాడు. బంతి గాలిలోకి లేచింది.

Advertisement

IND vs BAN 2nd ODI: రోహిత్ పోరాటం వృధా, రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి, మూడు వన్డేల సిరీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ కైవసం

Hazarath Reddy

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.

Virat Kohli Dismissal Video: వైరల్ వీడియో, అయిదే పరుగులకే క్లీన్ బౌల్డ్ అయిన విరాట్ కోహ్లీ, సంబరాలు చేసుకున్న ఎబాదత్‌ హుస్సేన్‌

Hazarath Reddy

వన్డే క్రికెట్‌లో ఎనిమిదేళ్ల తర్వాత విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు, అయితే ఎబాడోత్ హొస్సేన్ అతనిని కేవలం ఐదు పరుగులకే అవుట్ చేయడంతో క్రీజులో అతని ఆట స్వల్పకాలం కొనసాగింది. హొస్సేన్ నుండి ఒక డెలివరీని ఆడటానికి కోహ్లీ ప్రయత్నించాడు. అయితే అది బ్యాట్ తగిలి వికెట్లను గిరాటేసింది.

KL Rahul Catch Video: కేఎల్‌ రాహుల్‌ అదిరిపోయే క్యాచ్‌ వీడియో, కుడివైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేతితో బంతిని అందుకున్న టీమిండియా వికెట్‌ కీపర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ అదిరిపోయే క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 47 ఓవర్‌ వేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో మహ్మదుల్లా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ దిశగా వెళ్లింది.

India vs Bangladesh: వైరల్ వీడియో, గంటకు 151 కిమీ వేగంతో భారత బౌలర్ మాలిక్ బౌలింగ్, బిత్తరపోయిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ షాంటో, ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌.. బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. గంటకు 151 కిమీ వేగంతో వేసిన డెలివరీని షాంటో ఆపే లోపే బంతి వికెట్లను గిరాటేసింది.దీంతో బంగ్లా బ్యాటర్‌ కూడా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Google Year in Search 2022: 2022లో గూగుల్ యూజర్లు అత్యధికంగా వెతికింది వీటినే, ఇయర్ ఇన్ సెర్చ్ 2022 పేరుతో జాబితా విడుదల చేసిన గూగుల్

Hazarath Reddy

సెర్చ్ ఇంజిన్ గూగుల్ 2022 సంవత్సరంలో టాప్ 10 శోధనల జాబితాను విడుదల చేసింది. "ఇయర్ ఇన్ సెర్చ్ 2022" పేరుతో ఉన్న జాబితా 2022 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన పదం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేదా IPL అని చూపిస్తుంది.

India vs Bangladesh 2nd ODI: చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయిన టీమిండియా, సెకండ్ వన్డేలో ఎట్టిపరిస్థితుల్లో గెలిచేందుకు వ్యూహాలు, బౌలింగ్‌ లో ఫామ్ కొనసాగిస్తే గెలుపు సాధ్యమే అంటున్న నిపుణులు

VNS

బంగ్లా బౌలర్ల దాటిని టీమిండియా బ్యాటర్లు రెండోవన్డేలో ఏ విధంగా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. టీమిండియా పేలవ ఫీల్డింగ్ కూడా మొదటి వన్డేలో ఓటమి కారణమనే చెప్పాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ (KL Rahul) వదిలిపెట్టిన క్యాచ్ మూలంగానే మొదటి వన్డేలో టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sehwag’s Son Aaryavir: ఢిల్లీ జట్టుకు సెలక్ట్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్, బీహార్‌తో జరిగే U-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ మ్యాచ్‌తో ఆరంగ్రేటం

Hazarath Reddy

వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ డిసెంబర్ 6న బీహార్‌తో జరిగే U-16 విజయ్ మర్చంట్ ట్రోఫీ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఎంపికయ్యాడు. DDCA సోషల్ మీడియాలో షేర్ చేసిన టీమ్ షీట్‌లో, ఆర్యవీర్ పేరు జట్టులోని 15వ సభ్యుడిగా కనిపించింది. భారత మాజీ ఓపెనర్ కుమారుడువీరేంద్ర సెహ్వాగ్, తన తండ్రిలాగే కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేసేవాడు, అర్నవ్ ఎస్ బుగ్గ నేతృత్వంలోని ఢిల్లీ జట్టులో ఎంపికయ్యాడు.

IND vs BAN 1st ODI 2022: టీమిండియా విజయాన్ని దూరం చేసిన మెహదీ హసన్ మిరాజ్, తొలి వన్డేలో టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం..

kanha

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. 9 వికెట్లు పడగొట్టిన జట్టు ఆఖరి వికెట్ తీయలేకపోగా, మెహదీ హసన్ మిరాజ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను విజయంగా మార్చాడు.

Advertisement
Advertisement