క్రికెట్

IPL 2023,PBKS vs RCB: నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ బ్యాటర్ల భరతం పట్టిన సిరాజ్, 24 పరుగుల తేడాతో PBKSపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ

Hazarath Reddy

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన జట్టుకు విజయాన్నందించాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది.

IPL 2023: ఈ చెత్త బ్యాటింగ్ ఏంది సామి, జట్టులో నుంచి పీకేయకుండా ఇంకా ఎందుకు, దీపక్ హుడాపై మండిపడుతున్న లక్నో అభిమానులు

Hazarath Reddy

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది.

IPL 2023: సొంత మైదానంలో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది, భావేద్వేగానికి గురైన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌

Hazarath Reddy

జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 44, బట్లర్‌ 40 మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు.

IPL 2023: రూ. 3 కోట్లు నీకు దండగ, ఫినిషర్‌గా పనికిరావు వెళ్లి డ్యాన్సులు వేసుకో, రియాన్ పరాగ్ పై మండిపడుతున్న రాజస్థాన్ రాయల్స్ అభిమానులు

Hazarath Reddy

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది.

Advertisement

Jos Buttler Six Video: జోస్‌ బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన లక్నో బౌలర్ యుధ్వీర్, వైరల్ అవుతున్న షాట్ క్లిప్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన యుధ్వీర్ బౌలింగ్‌లో బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండవ అతి పెద్ద సిక్సర్‌ కావడం గమనార్హం.

IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం..సొంత గడ్డపై మట్టికరిచిన రాజస్థాన్ రాయల్స్

kanha

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Maharashtra Road Accident: మరో క్రికెటర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లోనే కన్నుమూసిన మాజీ క్రికెటర్ భార్య, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ హింగానికర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ క్రికెబ్‌ బోర్డుకు చీఫ్‌ క్యురేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ హింగానికర్‌ బుధవారం ఘరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని మెకర్‌ తాలుకా సమీపంలోని సంవృద్ది హైవేపై ఆగి ఉన్న ట్రక్‌ను కారు వెనుక నుంచి గుద్దింది

IPL 2023 Match Fixing Racket?: ఐపీఎల్‌లో మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం, ఫిక్సింగ్ చేయాలంటూ నన్ను సంప్రదించారని బిసిసిఐకి ఫిర్యాదు చేసిన మహ్మద్ సిరాజ్

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం (ఎసియు)కి " మ్యాచ్ ఫిక్సింగ్" అంశాన్ని తెలిపాడు. IPL గేమ్ లో ఫిక్సింగ్ చేయాలంటూ తనకు కాల్ వచ్చిందని భారత పేసర్‌కు ACU అధికారులకు నివేదించాడు.

Advertisement

Abdul Azeem Passes Away: హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మృతి, దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా పేరు

Hazarath Reddy

హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ అజీమ్‌ (62) మంగళవారం మృతి చెందాడు. అజీమ్‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఓపెనర్‌గా అజీమ్‌ పేరు గడించాడు. 1986 రంజీ సీజన్‌లో తమిళనాడుపై ట్రిపుల్‌ సెంచరీ కూడా సాధించాడు.

IPL 2023: నువ్వు నీ చెత్త ఆట, గల్లీలో ఆడుకో పోయి, కీలక సమయంలో చేతులెత్తేసిన సమద్‌పై విరుచుకుపడుతున్న సన్‌రైజర్స్‌ అభిమానులు

Hazarath Reddy

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముంబై విసిరిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 178 పరుగులకు ఆలౌటైంది.

IPL 2023: వీడియో ఇదిగో, ఇషాన్‌ షాట్ దెబ్బకు కిందపడిపోయిన రోహిత్ శర్మ, ఎలాంటి గాయం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో హైదరాబాద్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ కొట్టిన భారీ షాట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కింద పడిపోయాడు.ముంబై ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన జానెసన్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ స్ట్రైట్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నించాడు

IPL 2023: వీడియో ఇదిగో, తొలి ఐపీఎల్‌ వికెట్‌ సాధించిన సచిన్ కొడుకు అర్జున్, కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయని ముంబై ఇండియన్స్ యువపేసర్

Hazarath Reddy

ముంబై ఇండియన్స్‌ యువ పేసర్‌, సచిన్‌ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్‌ వికెట్‌ను సాధించాడు.ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ను ఔట్‌ చేసిన అర్జున్.. తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

Advertisement

IPL 2023: మాకు ఆ ఇద్దరు ఫినిషర్లు ఉంటే దుమ్ము రేపే వాళ్లం, కీలక వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్‌ కోచ్, తెవాటియా, మిల్లర్‌ లాంటి ప్లేయర్లు ఉండాలని సూచన

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌.. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కోచ్ బ్రియాన్ లారా కీలక వ్యాఖ్యలు చేశారు.

SRH vs MI, IPL 2023: ఉప్పల్ స్టేడియంలో చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరబాద్, ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓటమి...బౌలింగ్ లో మెరిసిన అర్జున్ టెండూల్కర్..

kanha

ముంబై ఇండియన్స్, హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ టీ 20 మ్యాచ్ హోరాహోరీ పోరులో ముంబై గెలిచింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో హైదరాబాద్‌కు 20 పరుగులు అవసరం. కానీ అర్జున్ టెండూల్కర్ బాగా బౌలింగ్ చేసి IPL మొదటి వికెట్ తీశాడు, దీంతో ముంబై సొంత మైదానంలో హైదరాబాద్‌ను 14 పరుగుల తేడాతో ఓడించింది.

IPL 2023 :ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హంగామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ

kanha

ప్పల్ స్టేడియంలో తాగుబోతులు హంగామా చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మద్యం మత్తులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, తోటి ప్రేక్షకులతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

IPL 2023: 24 ఫోర్లు, 33 సిక్స్‌లు, 444 పరుగులు, పరుగుల వరదలై పారిన ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్, 8 పరుగుల తేడాతో ధోనీ సేన ఘన విజయం

Hazarath Reddy

చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ లో పరుగుల వరద పారింది. మొత్తంగా 444 పరుగులు.. ఇరుజట్ల నుంచి 24 ఫోర్లు, 33 సిక్సర్లు. ఇలా బౌండరీల హోరుతో దద్దరిల్లిన మ్యాచ్ లో చెన్నై జట్టు మురిసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది.

Advertisement

Shivam Dube Six Video: 111 మీటర్ల భారీ సిక్సర్ బాదిన శివమ్‌ దూబే, ఆర్సీబీ బౌలర్లను కనికరం లేకుండా బాదిన చెన్నై బ్యాటర్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దూబే బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు.

IPL 2023: వీడియో ఇదిగో, బద్దకంతో రనౌట్ మిస్, మెయిన్ ఆలీపై కోపంతో ఊగిపోయిన మిస్టర్ కూల్ ధోనీ, పేలవ ఫీల్డింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎస్‌కే కెప్టెన్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. చెన్నై విసిరిన 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.

Ajinkya Rahane Catch Video: అజింక్య రహానే వావ్ అనిపించే క్యాచ్ వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద కళ్ళు చెదిరే ఫీల్డింగ్‌తో 5 పరుగులు సేవ్ చేసిన రహానే

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే అధ్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్‌ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్‌ దిశగా షాట్‌ ఆడాడు.

RCB vs CSK, IPL 2023: చేజేతులా మ్యాచ్ ఓడిపోయిన బెంగుళూరు రాయల్ చాలెంజర్స్, విజయానికి 8 పరుగుల దూరంలో ధోనీ సేన ముందు చేతులెత్తేసిన కోహ్లీ సేన

kanha

IPL 2023: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై తరఫున తుషార్ దేశ్‌పాండే అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.

Advertisement
Advertisement