రాష్ట్రీయం

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఓ వ్యక్తిని కత్తితో వెనక భాగంలో పొడిచి చంపేందుకు ప్రయత్నించిన మందుబాబు

Vikas M

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వీపు భాగంలో మందు బాబు కత్తి దింపి పరార్ అయ్యారు. బి.కొత్తకోట మండలం గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే ఊరిలో ఉండే భగవాన్(22) మద్యం మత్తులో కత్తితో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్‌పై నవ్వులు పూయించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ట్రిపుల్ ఆర్‌కు.. టీడీపీ తరఫున, వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు.

Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, వాడి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డు మీద  కొయ్యబోతున్నా, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో లేడీ అఘోరి హ‌ల్‌చ‌ల్‌...

Hazarath Reddy

ఒక వ్య‌క్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానంటూ తెలిపింది.దేవాలయాల‌పై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని అఘోరి తెలిపింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో గాయపడిన లక్ష్మారెడ్డిని ఫోన్లో పరామర్శించిన జగన్, పార్టీ నుండి ఆర్థిక సహాయం అందుతుందని భరోసా..

Hazarath Reddy

పల్నాడు జిల్లా జూలకల్లు గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. లక్ష్మారెడ్డిని కొందరు వ్యక్తులు దాడి చేయగా రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. పార్టీ నుండి ఆర్థిక సహాయం లక్ష్మారెడ్డికి అందుతుందని భరోసా కల్పించారు.

Advertisement

Raghurama Krishna Raju: వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Hazarath Reddy

రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.

MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సర్‌ప్రైజ్, చిల్డ్రన్స్‌ డే సందర్భంగా తన వేషదారణలో వచ్చిన చిన్నారిని చూసి మురిసిపోయిన జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల జిల్లాలో చిల్డ్రన్స్ డే సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణలో చిన్నారి అలరించారు. జగిత్యాల పట్టణంలోని బచ్పన్ స్కూల్ లో ముంజాల రఘువీర్ గౌడ్ కుమారుడు U కేజీ చిన్నారి వేదన్ష్ చిల్డ్రన్స్ డే వేడుకలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణ ప్రదర్శన ఆకట్టుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో వేదన్ష్ కలసి తన వేషధారణ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Arun Charagonda

పదేళ్ల పైశాచిక పాలనలో BRS రైతులను మల్లన్నసగర్ గురించి అర్ధరాత్రి అరెస్టు చేశారు అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడిన రఘునందన్‌ రావు..కాంగ్రెస్ ప్రభుత్వం లో రేవంత్ రెడ్డి కూడా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు అన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు అన్నారు.

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Hazarath Reddy

రాష్ట్రలో ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి అని అంటూ కామెంట్స్‌ చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.

Advertisement

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు.

MP Dharmapuri Arvind: కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు.. అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

Arun Charagonda

బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మీడియాతో మాట్లాడిన అరవింద్...కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు అన్నారు. గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

Arun Charagonda

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు...మా భూముల మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదు..గుండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నారు.

Minister Ponnam Prabhakar: నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పొన్నం..కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన అధికారులు

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సర్వే చేశారు. మహమ్మద్ నయీమ్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు పొన్నం ప్రభాకర్.

Advertisement

Sri Reddy Open Letter To Lokesh: శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపం

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు

Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి

Hazarath Reddy

జగన్‌ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది

Harishrao: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ పార్టీ బృందం...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి చర్లపల్లి జైలుకు వచ్చారు హరీశ్. ఈ సందర్భంగా పట్నంకు ధైర్యం చెప్పారు.

TTD: తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీ మాల విరాళం, బహుకరించిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీమాల విరాళంగా అందించింది. వైజయంతీ మాలను బహూకరించారు మాజీ ఎంపీ, టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీ మాలను రేపు విరాళమివ్వనున్నారు దాత.

Advertisement

Anitha Slams YS Jagan: రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అనిత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారని, కానీ, రఘురామకృష్ణరాజు ఉప సభాపతి అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అసెంబ్లీకి రారని పేర్కొన్నారు.

YS Sharmila Slams Jagan: ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు, మరోసారి జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్న షర్మిల తాజాగా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. బడ్జెట్ మీద జగన్ ప్రసంగించిన తరువాత ఆమె వైసీపీ అధినేత వ్యాఖ్యలపై మండిపడింది.

AP Rain Alert: బిగ్ అలర్ట్, బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈనెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Telangana Shocker: సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో దారుణ హత్య... తల్లి-కొడుకును కత్తితో పొడిచి చంపిన నాగరాజు అనే వ్యక్తి...పాత కక్షలతో హత్య చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడి

Arun Charagonda

సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరభద్రనగర్ కాలనిలో తల్లి ,కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు నాగరాజు అనే 30 సంవత్సరాల వ్యక్తి. హంతకుడిది బీహార్‌ కాగా మృతులు తల్లి కొడుకు సరోజదేవి 50సం,,అనిల్ 30సం ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి చెందినవారు.

Advertisement
Advertisement