రాష్ట్రీయం
Andhra Pradesh Shocker: ఏలూరు జిల్లాలో దారుణం, భూతగాదాల నేపథ్యంలో మహిళపై కత్తితో దాడి చేసిన మరో వ్యక్తి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం లో భూతగాదాల నేపథ్యం గోలి సరోజినీ (60) ని పై దాడి చేసిన జగ్గవరపు వెంకటరెడ్డి (45).తల్లి పై దాడి చేసే సమయంలో అడ్డువచ్చిన కొడుకు గోలి హరి రెడ్డి వికలాంగుడు ని సైతం కొట్టిన వెంకటరెడ్డి. మా పొలంలో గడ్డి ఎందుకు కోస్తున్నావు అని చెప్పినందుకు కత్తితో దాడి చేసినట్లగా తెలుస్తోంది.
Hyderabad: మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చిన ఘటనలో నలుగురు మైనర్లు అరెస్ట్, గతంలో కూడా ఈ రకమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మైనర్లు
Hazarath Reddyకొందరు ఆకతాయిలు మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చి హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు.
Telangana: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyనాగర్ కర్నూల్ - బిజినేపల్లి మండలంలో నందివడ్డేమాన్‌కు చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు.. ఈ క్రమంలో లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది.
Hyderabad Metro Rail: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే ఆగిపోయిన మెట్రో రైళ్లు, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపిన అధికారులు
Hazarath Reddyఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడింది. అరగంట పాటు మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్ లో 15 నిమిషాలుగా మెట్రో ట్రైన్ నిలిపివేశారు అధికారులు.
Lady Aghori Naga Sadhu in AP: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం.. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ (వీడియో)
Rudraఆత్మార్పణ అంటూ తెలంగాణలో గత కొన్నిరోజులుగా హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షమైంది. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు.
QR Code: క్యూఆర్ కోడ్ తో కాకతీయుల చరిత్ర.. చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకే..!
Rudraవరంగల్ లోని చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వినూత్న పద్దతిని తీసుకొచ్చారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు.
Sea Plane in AP: విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్.. 9న విజయవాడ పున్నమిఘాట్ లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Rudraఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే మరో అద్భుతం మరికొద్ది రోజుల్లో సాకారం కానున్నది. ఈ నెల 9న విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
Disqualification Petition of BRS MLAs Today: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ.. పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించనున్న కేఏ పాల్
Rudraఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది.
Rush in Temples: నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. భక్తుల విశేష పూజలు.. (వీడియో)
Rudraహిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు భక్తులు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు.
Electric Shock in AP: విద్యుత్ షాక్ తో నలుగురి మృతి.. ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఘటన.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన
Rudraఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది.
TET Day Today: టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఇక, నేడే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
Rudraటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.
Telangana: ఇందిరమ్మ రాజ్యంలో జాతిపితకు ఘోర అవమానం, మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి పేల్చిన దుండుగులు, వీడియో ఇదిగో..
Vikas Mసికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతిపిత మహాత్మా గాంధీని ఆకతాయిలు అవమానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో గాంధీ విగ్రహం నోట్లో బాంబులు పెట్టి పేల్చిన ఆకతాయిలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Hyderabad Dog Attack: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో రెండున్నరేళ్ల బాలుడి వీదికుక్కలు దాడి, నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
Vikas Mఅల్లాపూర్‌లోని రాణాప్రతాప్‌నగర్‌లో వీధికుక్కలు దాడి చేయడంతో రెండున్నరేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సిసిటివి ఫుటేజ్ ఆందోళనకరమైన సంఘటనను బంధించింది, రెండు కుక్కలు సమీపించినప్పుడు పిల్లవాడు తన ఇంటి వెలుపల ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది, తరువాత ఒక నల్ల కుక్క అతనిపైకి దూసుకెళ్లి వీధిలోకి లాగింది.
Joint Wheel Broke In Shilparam: శిల్పారామంలో విరిగిన జాయింట్ వీల్, 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ ఇద్దరు మహిళలు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
VNSతిరుపతిలోని(Tirupati) తిరుచానూరు శిల్పారామం( Shilparamam) లో విషాదం చోటు చేసుకుంది. ఫన్‌రైడ్‌లో భాగంగా జాయింట్ వీల్ తిరుగుతున్న సమయంలో ఒక్కసారి క్రాస్‌వీల్ 20 అడుగుల పైనుంచి కిందపడింది. అందులో ఉన్న లోకేశ్వరి అనే మహిళ తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి
Low Pressure in Bay Of Bengal: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం, ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
VNSఇప్పటికే దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Bhatti Vikramarka Bus Yatra: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బస్సుయాత్ర, 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర, ప్రభుత్వ పనితీరు తెలుసుకోనున్న భట్టి
Arun Charagondaత్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర చేపట్టనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర సాగనుంది.
Warangal: డాక్టర్ల నిర్లక్ష్యం...శిశువు మృతి, భూపాలపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన..వీడియో ఇదిగో
Arun Charagondaభూపాలపల్లిలో PHCలో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో సోమవారం అడ్మిట్ అయింది.
Telangana: చికెన్ ఫ్రైలో పురుగు, స్విగ్గీలో ఆర్డర్ చేసిన హైదరాబాద్ యువకుడు, షాక్‌తో జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ - హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి అనిరుధ్ అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జీహెచ్ఏంసీకి ఫిర్యాదు చేశాడు.
Telangana: తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. 20 రోజుల పాటు సర్వే చేపట్టనున్న అధికారులు...తప్పులు చెప్పిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్న అధికారులు
Arun Charagondaతెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు.
Andhra Pradesh: అద్భుత దృశ్యం.. శివయ్యను తాకిన సూర్య కిరణాలు, ఆళ్లగడ్డలోని ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ఈ దృశ్యాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaనంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ శిరివెళ్ల కేంద్రంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీ ఓంకారేశ్వర దేవాలయంలో గర్భగుడిలో శివుడి విగ్రహాన్ని తాకాయి సూర్య కిరణాలు. ఉదయం 6:30 గంటల నుండి 20 నిమిషాల పాటు ప్రసరించాయి సూర్య కిరణాలు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు.