రాష్ట్రీయం

Hyderabad: వీడియో ఇదిగో, దాదాపు 1000 బైక్ మోడిఫైడ్ సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌ కింద వేసి ధ్వంసం చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ పోలీసులు బైక్‌లకు సంబంధించిన దాదాపు 1000 సవరించిన సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌ కింద వేసి ధ్వంసం చేశారు. MV చట్టంలోని 190(2) ప్రకారం, బైక్‌పై ప్రెజర్ హార్న్ & మోడిఫైడ్ సైలెన్సర్‌లను అమర్చడం వల్ల గాలి & శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. అలా ఏర్పడితే రూ.10వేల వరకు జరిమానా & 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

AP School Summer Holidays: ఏపీలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు, మొత్తం 50 రోజుల పాటు విద్యార్థులకు హాలిడేస్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుండి ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యా శాఖ.. వచ్చే అకడమిక్‌ ఇయర్‌ కోసం జూన్ 12న తిరిగి స్కూల్స్‌ తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్‌ పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Viral Video: రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న.. నెట్టింట్ల ప్రశంసల వర్షం.. అసలేమైంది?

Rudra

తాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న ఓ రైతు బండి చక్రం ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో చక్రాన్ని సరిచేసేందుకు అతడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

Visakhapatnam Shocker: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

Rudra

విశాఖపట్నం నగర శివారు కొమ్మాది వద్దగల చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, సలసల కాగే నీటిని భర్త పురుషాంగంపై పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు

Hazarath Reddy

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం హనుమాన్ నగర్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు నాయిని ప్రభుదాసు, అనూషా మధ్య కొంతకాలంగా గొడవలు జరిగాయి.. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భర్త మర్మాంగంపై సల సల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నం చేసింది.

Bhadrachala Seetha Rama Swamy Kalyana Talambralu: రూ. 151 చెల్లిస్తే మీ ఇంటికే భద్రాచల సీతారాముల స్వామి కళ్యాణ తలంబ్రాలు, ఎలా బుక్ చేసుకోవాలంటే..

Hazarath Reddy

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు హోం డెలివరీ రూపంలో అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది.

Andhra Pradesh Elections 2024: మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు, ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని ఆవేదన

Hazarath Reddy

మచిలీపట్నంలో వాలంటీర్ల (Volunteers) మూకుమ్మడి రాజీనామాలు చేశారు.రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు, కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4 తర్వాత చేపడతామని తెలిపింది.

Advertisement

Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి

Rudra

అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే హైదరాబాద్ వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.

KCR Tour: మ‌రోసారి రైతుల వ‌ద్ద‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏప్రిల్ 5న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌ట‌న‌

VNS

క్రమంలోనే ఏప్రిల్‌ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. కరీంనగర్‌, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు.

KCR Nalgonda Tour: జనగాంలో కేసీఆర్ పర్యటన.. ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న కేసీఆర్.. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్

sajaya

BRS Chief KCR Tour in Combined Nalgonda District : సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం నల్గొండ జిల్లాలో పొలం బాట పట్టారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు.

USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

Rudra

దేశ ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్‌ లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది.

Advertisement

Pawan Kalyan Campaign: ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర‌కు పోలీసుల బ్రేక్, ఎన్నిక‌ల సంఘం ద‌గ్గర అనుమ‌తి లేదంటూ నిలిపివేత‌

VNS

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురం వెళ్లారు. అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే, వారాహిపై (Vaarahi) ప్రచారానికి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. వారాహి వాహనం ఏపీ వ్యాప్తంగా తిరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (EC) దగ్గర అనుమతులు తీసుకోవాలని అన్నారు.

EC on Volunteers: ఏపీలో వ‌లంటీర్లపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం, పెన్ష‌న్ల పంపిణీకి దూరంగా ఉండాల‌ని ఈసీ కీల‌క ఆదేశాలు

VNS

సంక్షేమ పథకాల డబ్బును వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలని చెప్పింది.

KTR Legal Notices: త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై కేటీఆర్ లీగ‌ల్ యాక్ష‌న్, 10 న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ కు నోటీసులు

VNS

కేటీఆర్‌ నోటీసులు పంపిన ఛానెల్స్‌లో మహాన్యూస్‌, ఐన్యూస్‌, సీఆర్‌వాయిస్‌, మన తొలివెలుగు టీవీ, మనంటీవీ, పాలిట్రిక్స్‌, రేవంత్‌ దండు, వైల్డ్‌ వూల్ఫ్‌ న్యూస్‌, రెడ్‌ టీవీతో పాటు యూట్యూబ్‌కు నోటీసులు పంపారు.

Summer Heat Wave In Telangana: ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు ప్రారంభం..హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ (IMD)

sajaya

భారత వాతావరణ శాఖ (IMD) ఏప్రిల్ 1 న తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. IMD సూచన ప్రకారం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్‌తో సహా పలు జిల్లాల్లో వడగాలి పరిస్థితులు ప్రబలే అవకాశం ఉంది.

Advertisement

AP CM YS Jagan Bus Yatra: విజయవంతంగా నాలుగో రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ...సీఎం జగన్ తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న తుగ్గులి, రాతన గ్రామ ప్రజలు

sajaya

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగో రోజు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గులి, రాతన గ్రామ ప్రజలతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ముచ్చటించారు.

Viral Video : న‌ల్ల‌మ‌ద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు.. చెట్టును నరికే కొద్దీ ఉబికి వస్తున్న నీరు.. పాపికొండల అటవీ ప్రాంతంలో అద్భుత దృశ్యం..

sajaya

అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం.. పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిందు చేసిన నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి.

Hyderabad Horror: ఫుట్‌ పాత్ మీద కొబ్బరిబోండాల బండి.. తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. ఆగ్రహంతో రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన వ్యాపారి, అనుచరులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. ప్రధాన రహదారిపై ఫుట్‌ పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్ముతూ ఏర్పాటు చేసిన బండ్లను జీహెచ్ఎంసీ ఎన్‌ ఫొర్స్‌ మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు.

Kamareddy Horror: పెళ్లి బరాత్‌ లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్.. కామారెడ్డిలో ఘటన

Rudra

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ ఇటీవల బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయాలనుకున్నాడు.

Advertisement
Advertisement