రాష్ట్రీయం

Election Code Effect For Tirumala Darshan: తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంపై ఎన్నిక‌ల కోడ్ ఎఫెక్ట్, ఇక‌పై సిఫార‌సు లేఖ‌లు చెల్ల‌వంటూ టీటీడీ ప్ర‌క‌ట‌న‌

VNS

దేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) దర్శనంపై కోడ్‌ (Code) ఎఫెక్ట్‌ పడింది. శనివారం ఢిల్లీలో అధికారులు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డ వెంటనే ఎన్నికల కోడ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోడ్‌ వల్ల తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనాని (Darsan)కి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

MP Pasunuri Dayakar Joins Congress: బీఆర్ఎస్ కు మ‌రో బిగ్ షాక్, పార్టీని వీడిన మ‌రో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ లో చేరిన వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్

VNS

బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్‌ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ (Pasunoori dayakar) కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న పసునూరి తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ED Notice To MLC Kavita Husband: ఎమ్మెల్సీ క‌విత అరెస్టులో మ‌రో ట్విస్ట్, క‌విత భ‌ర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ, సోమ‌వారం విచార‌ణ‌కు రావాలంటూ పిలుపు

VNS

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు (Kavita Husband Anil) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే కవిత భర్తకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు

Kavitha Sent For 7 days ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు

sajaya

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఈడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టు ఆధారంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టు శనివారం మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి పంపింది.

Advertisement

Andhra Pradesh Assembly, Parliament Elections Date 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల. పోలింగ్ తేదీ మే 13..షెడ్యూల్ వివరాలు ఇవే..

sajaya

లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో సహా ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది.

Centrel Election Commission Releases Election Shudule: మోగిన నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..అమల్లోకి ఎన్నికల కోడ్‌..7 దశల్లో ఓటింగ్.. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం..జూన్ 4న ఓట్ల లెక్కింపు

sajaya

సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని, మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండో దశ ఓటింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.

YSRCP 175 MLA And 25 MP Candidates List: వైయ‌స్ఆర్‌సీపీ 175 ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల..50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపు..49 ఎమ్మెల్యే సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయింపు..

sajaya

వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించింది . శనివారం ఇడుపులపాయలో వైయ‌స్ఆర్ ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడించారు.

BIG BREAKING: BSP పార్టీకి రాజీనామా చేసిన ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.. నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రవీణ్ భేటి...

sajaya

తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

Advertisement

BRS MLC Kavitha Arrest: కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం

sajaya

ఢిల్లీ: కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి.. కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌ రానుంది...అయితే అప్పటి వరకు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

Rajinikanth Metro Rail: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించిన రజినీకాంత్‌.. ముగ్ధుడైన సూపర్ స్టార్

Rudra

సూపర్ స్టార్ రజినీకాంత్‌ హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించారు. ఉప్పల్‌ లోని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)లో పర్యటించారు.

BRS MLC Kavitha Arrest Update: ఢిల్లీ ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు.. కాసేపట్లో రౌస్‌ అవెన్యూ కోర్టుకు కేసీఆర్ కుమార్తె

Rudra

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్‌ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. ఆమెకు వైద్య పరీక్షలు చేశారు.

Poll Schedule Today: నేడే మోగనున్న నగారా.. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా..

Rudra

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది.

Advertisement

Dearness Allowance to AP Employees: ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. 2023కు సంబంధించి రెండు డీఏలు విడుదల.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

Rudra

మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఏపీలోని జగన్‌ సర్కారు డీఏ ప్రకటించింది. 2023 జనవరి, జూలై నెలలకు సంబంధించిన రెండు పెండింగ్‌ డీఏల విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి జీవోలు జారీ చేసింది.

Fire Broke Out in Hyderabad: ఆయిల్ గోదాములో భారీ మంటలు.. 10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పిన అధికారులు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

హైదరాబాద్ లోని టోలిచౌకీలో ఉన్న ఆయిల్ గోదాములో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో శ్రమించి అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Kavitha Arrest-Case Against KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత మరో కీలక పరిణామం.. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు.. కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ

Rudra

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది.

Jithender Reddy Joined in Congress: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, చేరిన వెంట‌నే కేబినెట్ హోదాతో ప‌ద‌వి ద‌క్కించుకున్న జితేంద‌ర్ రెడ్డి

VNS

బీజేపీ నేత‌, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి (Jithender Reddy) శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ .. కాంగ్రెస్‌ కండువా కప్పి (Jithender Reddy Joined in Congress) జితేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

BRS Protest: ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై బీఆర్ఎస్ పోరుబాట‌, శ‌నివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చిన పార్టీ

VNS

కవిత అరెస్టు రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యే అని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు (BRS Cadre Protest) చేపట్టాలని పిలుపునిచ్చారు.

BRS MLC Kavitha Arrest: మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తా, అరెస్టపై స్పందించిన కవిత, ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని ధీమా

Hazarath Reddy

శుక్రవారం అరెస్ట్ అనంతరం ఆమె మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఇలాంటి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు.

BRS MLC Kavitha Arrest: మనీలాండరింగ్ హవాలా చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, కవిత భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చామని తెలిపిన ఈడీ

Hazarath Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

Lakshmi Narayana on Kavitha Arrest: కవిత అరెస్ట్‌పై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సీఆర్పీసీ చట్టం ఈడీకి వర్తించకపోవచ్చని వ్యాఖ్యలు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana on Kavitha Arrest) స్పందించారు.

Advertisement
Advertisement