రాష్ట్రీయం
KCR Rally in Karimnagar: కరీంనగర్ లో ఈ నెల 12న బీఆర్ఎస్ సభ... ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్.. రోడ్ షోలలో తానూ పాల్గొంటానని ప్రకటన
Rudraబీఆర్ఎస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
BRS MLA Meets Revanth Reddy: బీఆర్‌ఎస్‌ కు మరో బిగ్ షాక్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం
VNSభద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Cm Revanth Reddy) కలిశారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి వద్దకు వచ్చారు. వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
One Rupee Marriage: ఒక్క రూపాయికే పెండ్లి.. దివ్యాంగులకు వివాహాలు చేస్తున్న రూపాయి ఫౌండేషన్‌.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే
Rudraఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు దివ్యాంగులకు వివాహం చేస్తారు. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. అనాథలు, దివ్యాంగ జంటలకు వివాహాలు జరిపించిన అమ్మ ఫౌండేషన్‌ నిర్వాహకులు నాగమల్ల అనిల్‌ కుమార్‌, అరుణ ఇటీవల ‘రూపాయి ఫౌండేషన్‌’ పేరుతో మరో సేవా సంస్థను స్థాపించారు.
BRS MP List: నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
Rudraహైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌ కు నేడు మాజీ సీఎం కేసీఆర్ రానున్నట్టు సమాచారం. మధ్యాహ్నం బీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే కొందరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Hyderabad Joint Capital: హైదరాబాద్‌ ను మరో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి.. ఏపీ హైకోర్టులో పిల్
Rudraహైదరాబాద్‌ ను మరో పదేండ్ల పాటు ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందినా ప్రజాసంక్షేమ సేవా సంఘం ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది.
YSRCP Election Manifesto: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 10న విడుదలకు నిర్ణయం.. ఈసారి కూడా సంక్షేమానికే పెద్దపీట
Rudraఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. 'సిద్ధం' పేరిట ఇప్పటికే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరించిన అధికార వైఎస్సార్సీపీ.... ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.
Viral Video: Janasena Vs YSRCP, లైవ్ డిబేట్ లో చితక బాదుకున్న వైసీపీ, జనసేన అనలిస్టులు...లం. కొడకా అంటూ బూతులు..లైవ్ వీడియో మీ కోసం..
sajayaలైవ్ టెలివిజన్ చర్చ సందర్భంగా జరిగిన తీవ్ర వాగ్వాదం జనసేన పార్టీ మద్దతుదారు విష్ణు నాగిరెడ్డి , వైసీపీ విశ్లేషకుడు చింతా రాజశేఖర్ మధ్య భౌతిక దాడికి దారితీసింది. ఇద్దరు పార్టిసిపెంట్‌లు లైవ్ డిబేట్ లో ఒకరినొకరు కొట్టుకోవడం చూసిన షాకింగ్ సంఘటన అప్పటి నుండి వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో, యాంకర్ అతిథులు ఇద్దరూ ఒకరికొకరు కొట్టుకోవద్దని అభ్యర్థించడాన్ని చూడవచ్చు.
Indiramma House Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు, ఇళ్లులేని పేదలకు స్థలం, రూ. 5 లక్షలు సాయం, స్థలం ఉన్నవారికి రూ. 5లక్షలు
VNSఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని (Indiramma House Scheme) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ స్కీమ్ ను వర్తింపజేయలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్.
Students Drowned: మహాబలిపురం బీచ్ లో ఏపీ విద్యార్ధుల గల్లంతు, ఒకరు మృతి, మరో నలుగురికోసం గాలింపు, కాలేజీ టూర్ కోసం వెళ్లి విషాదాంతం
VNSకాలేజీ తరఫున తమిళనాడు (Tamilnadu) టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. వారిలో 9 మంది సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. నలుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
Viral Video: మోడీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది..బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
sajayaమోడీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. మోడీ నాయకత్వం భారతదేశానికే కాదు ప్రపంచానికి అవసరం - ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Yadadri Name Change: యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీఓ విడుదల చేస్తాం...మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
sajayaయాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలో జీఓ విడుదల చేస్తాం.. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ రావు కూడా బీజేపీలోకి పోతాడు - మీడియాతో చిట్ చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Mahasena Rajesh: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్
sajayaపి గన్నవరం నుండి టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన మహాసేన రాజేష్ పోటీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
Good News for Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి ఐదు రోజులే పనిదినాలు.. వేతన పెంపు కూడా.. జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం
Rudraబ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది.
Temperature Hikes: తెలంగాణ కుతకుత.. 40 డిగ్రీలకు చేరువలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు
Rudraతెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 సెంటిగ్రేడ్ డిగ్రీలకు చేరగా, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 38 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
Pavitranath Passed Away: మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ ఫేమ్‌ పవిత్రనాథ్ అలియాస్ దయ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడించిన ఇంద్రనీల్, మేఘన
Rudraబుల్లితెరపై సంచలనం సృష్టించిన చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువై ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
Yadadri Name Change: యదాద్రి ఇకపై మళ్లీ యాదగిరిగుట్ట.. పేరు మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
Rudraతెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మళ్లీ పేరు మార్చుకోనున్నదా? క్షేత్రం మునుపటి పేరు యాదగిరి గుట్టగానే స్థిరపడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Hyderabad: హైద‌రాబాద్ వాసుల‌కు తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు, డిఫెన్స్ భూముల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ గ్రీన్ సిగ్న‌ల్
VNSహైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం పట్టణాలను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.
Inter Board: ఇంట‌ర్మిడియెట్ విద్యార్ధుల‌కు గుడ్ న్యూస్, నిమిషం నిబంధ‌న ఎత్తివేసిన బోర్డు, ఐదు నిమిషాల గ్రేస్ పిరియ‌డ్ ఇస్తూ నిర్ణ‌యం
VNSఇంటర్‌ విద్యార్థులకు (Inter Students) గుడ్‌న్యూస్‌. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్‌ బోర్డు సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా పరీక్షకు అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దిష్ట కారణాలతో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకునే వారిని 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌తో అనుమతించాలని ఇంటర్‌ బోర్డు సూచించింది
Harish Rao Sensational Comments: కాళేశ్వ‌రాన్ని కూల్చేందుకు రేవంత్ స‌ర్కారు కుట్ర‌, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీష్ రావు, మేడిగ‌డ్డ‌పై అఖిల‌ప‌క్షాన్ని పిలిస్తే వ‌స్తాం
VNSబీఆర్‌ఎస్‌ను పడగొట్టెందుకు.. కాళేశ్వరం పడగొట్టే కుట్ర రేవంత్ రెడ్డి (Revanth reddy) చేస్తున్నారని మాజీ మంత్రి హారీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ (Medigadda) పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది.
YSRCP 9th List: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, తొమ్మిదవ జాబితాను విడుదల చేసిన జగన్ సర్కారు, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకం
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ తాజాగా తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది