రాష్ట్రీయం

Bio Asia 2024: బయోఏషియా సదస్సు ప్రారంభం నేడే.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పటికే నగరానికి చేరుకున్న ప్రతినిధులు

Rudra

ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్‌’కు హైదరాబాద్‌ మళ్లీ వేదికైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హెచ్‌ఐసీసీలో సదస్సు ప్రారంభం కానున్నది.

Viral Video: డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు.. కుకునూర్ పల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు.. వీడియో వైరల్

Rudra

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారును ఢీ కొట్టింది.

Lok Sabha Elections: ఖమ్మం లేదా భువనగిరి నుండి లోక్‌సభ బరిలోకి దిగనున్న రాహుల్ గాంధీ.. పత్రికల్లో కథనాలు

Rudra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి పోటీ చేయొచ్చు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని, దీనికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు పలు పత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.

TSPSC Group 1 Exam Date: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 14 చివరి తేదీ.. ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

Rudra

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ 9న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement

Congress Two Guarantees: మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలకు నేడే శ్రీకారం.. చేవెళ్లలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల కోడ్ లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫథకం

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరో రెండింటిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.

AP Assembly Speaker: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వేటు వేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌..టీడీపీ నలుగురు..వైఎస్సార్సీపికి చెందిన నలుగురి పై అనర్హత వేటు

sajaya

టీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పై వేటు వేయగా, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలపై అనర్హత వేటు వేశారు.

Telangana: వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో జాగ్వార్ నడిపిన మహిళ, అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ దాడి

Hazarath Reddy

తెలంగాణలోని బంజారాహిల్స్‌లో, ఫిబ్రవరి 24, శనివారం నాడు జాగ్వార్ నడుపుతున్న ఓ మహిళ ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసినట్లు విస్తృతంగా ప్రచారం చేయబడిన వీడియోలో చిత్రీకరించబడింది. జాగ్వార్‌ను తప్పుడు మార్గంలో నడుపుతూ మహిళను అధికారి ఆపడంతో వాగ్వాదం జరిగింది.

Floating Bridge Washed Away: ఒక్కరోజుకే తెగిపొయిన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, సందర్శకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, వైసీపీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

అట్టహాసంగా ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సోమవారం తెగిపోయింది. ఒక ముక్క విడిపోయి సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది. ఆ సయమంలో సందర్శకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Medarama Jathara: జంపన్నవాగులో ఈతకు వెళ్లి యువకుడు మృతి, అడవిలోకి వాహనాలు వెళ్లలేకపోవడంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకు వచ్చిన పోలీసులు

Hazarath Reddy

జంపన్నవాగులో ములుగు పోలీసులు 2 గంటలపాటు వెతికిన తర్వాత హైదరాబాద్‌ నుంచి సమ్మక్కసారలమ్మ జాతరకు మేడారం వెళ్లి ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందిన రోహిత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని భుజాలపై మోసుకుని అడవిలోకి వెళ్లారు.

Radisson Blu Hotel Drug Case:: రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు, 10 మంది వీఐపీలపై కేసు నమోదు, వివరాలను వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి

Hazarath Reddy

రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది.వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్‌, అబ్బాస్‌, కేదార్‌, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Telangana: తెలంగాణ రైతుబంధులో రూ. 2 కోట్ల గోల్ మాల్, రైతులు చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి సొమ్మును కాజేసిన వ్యవసాయ అధికారి

Hazarath Reddy

నకిలీ గుర్తింపులను ఉపయోగించి, రైతుబంధు & Rythu Bima డబ్బును రూ 2 కోట్లను అక్రమ మార్గంలోకి (Rythu Bandhu Scam) మళ్లించినందుకు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

V. Hanumantha Rao: నాకేమి తక్కువైందని పక్కనబెట్టారు, వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు

Hazarath Reddy

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నానని... ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ అడుగుతున్నారన్నారు.

Advertisement

Bandi Sanjay Slams Congress: రాముడు గురించి అడుగుతున్నారు, మీరు మీ అమ్మకే పుట్టారని గ్యారంటీ ఏంటి, కాంగ్రెస్ నేతలపై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్రలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Layout Regularisation Scheme: మధ్య తరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం గడువు మార్చి 31 వరకు పెంపు

Hazarath Reddy

తెలంగాణలో లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

TS Inter Exams 2024: ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ, ఈ నెల 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Hazarath Reddy

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుతుందని శృతి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరామని తెలిపారు.

Kolusu Parthasarathy Joins TDP: టీడీపీలో చేరిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) కొలసు పార్థసారథి(Parthasarathy) టీడీపీ(TDP) కండువా కప్పుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

CM Jagan Kuppam Tour: కుప్పంకు కృష్ణా జలాలను అందించిన సీఎం జగన్‌, భరత్‌ను ఆశీర్వదించి గెలిపిస్తే నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట ఇచ్చినట్లుగానే సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం రాజుపేట గ్రామంలో బహిరంగసభలో పాల్గొన్నారు.

TTD Key Decisions: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు, 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై (Ramana Deekshitulu) టీటీడీ (TTD) వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ .. దీక్షితులుపై చర్యలు తీసుకుంది.

Skill Development Scam Case: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌ కేసు, చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ మరోసారి వాయిదా, ఈ రోజు విచారణలో ఏం జరిగిందంటే..

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ కేసులో (Skill Development Scam Case) టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ తో కూడిన ధర్మాసనం తెలిపింది.

Telangana Couple Electrocuted: ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్, కుప్పకూలి మృతి చెందిన భార్యాభర్తలు

Hazarath Reddy

బోయిన లక్ష్మణ్ (48), అతని భార్య లక్ష్మి (42) ఇంటి ముందు ఉన్న ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా.. వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో విషాదం చోటుచేసుకుంది.

Advertisement
Advertisement